లైకా

లైకా (1954 - 1957 నవంబరు 3) అనేది ఒక సోవియట్ యూనియన్ స్పేస్ కుక్క, ఇది అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి, భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు.

లైకా మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక ఊరకుక్క. దీనిని రష్యా వారు స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేసి, దానిని ఆ ఉపగ్రహంలో ఉంచి 1957 నవంబరు 3 న బాహ్య అంతరిక్షంలోకి ప్రయోగించారు. దానితో లైకా ప్రాణముండగా అంతరిక్షంలోకి ప్రవేశించిన జీవిగా చరిత్ర కెక్కింది.

లైకా
లైకా
1957 లో, లైకా భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టబడిన మొదటి జంతువు అయ్యింది, ఆ చర్య మానవుల అంతరిక్షయానాన్ని సుగమం చేసింది. ఈ చిత్రంలో దానికి తగిలించిన ప్లైట్ కళ్ళెం చూడవచ్చు.
ఇతర నామంKudryavka
జాతికానిస్ లూపస్ ఫెమిలియారిస్
బ్రీడ్సంకర శునకం, హస్కీ, టెర్రియర్ శునకాల
లింగంఆడ
జననంc. 1954
మాస్కో, సోవియట్ యూనియన్
మరణంనవంబరు 3, 1957
స్పుత్నిక్ 2, భూకేంద్రక కక్ష్య లో
దేశంసోవియట్ యూనియన్
క్రియాశీల సంవత్సరాలు1957
ప్రసిద్ధిభూకక్ష్యకు మొదటి జంతువు
యజమానిసోవియట్ స్పేస్ ప్రోగ్రామ్
బరువు5 కిలోలు (11 పౌండ్లు)
లైకా
"కాస్మోస్ లోకి ప్రవేశించిన మొదటి ప్రయాణికి" అనే శీర్షికతో లైకా బొమ్మతో 1959 లో విడుదలయిన రొమేనియా స్టాంప్

ఈ ప్రయోగం జీవం ఉన్న ప్రయాణికుని కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని, అతను సూక్ష్మ గురుత్వాకర్షణను తట్టుకోగలడనే లక్ష్యాన్ని నిరూపించింది. అంతేకాక ఈ ప్రయోగం మానవ అంతరిక్ష మార్గాన్ని సుగమం చేసింది, అంతరిక్షయాన వాతావరణాలలో ప్రాణుల స్పందనలు ఎలా ఉంటాయనే మొదటి డేటాను శాస్త్రవేత్తలకు అందించింది. భూకక్ష్యకు చేరిన లైకా అధిక వేడి కారణంగా కొన్ని గంటలలోనే మరణించింది, బహుశా దానికి కారణం పేలోడ్ నుండి వేరుపడవలసిన కేంద్ర R-7 సస్టెయినర్ యొక్క వైఫల్యం అయిండవచ్చు.

లైకా ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది అనే అసలు విషయం 2002 వరకు బయటి ప్రపంచానికి తెలియదు. దానికి బదులుగా సోవియట్ ప్రభుత్వం ఆక్సిజన్ అయిపోవడం వలన లైకా ఆరోవ రోజున మరణించిందని విస్తృతంగా ప్రచారం చేసింది. కాని లైకా ప్రాణవాయువు తగ్గడానికి ముందే మరణించింది. రష్యా వారు రహస్యంగా ఉంచిన ఈ రహస్యం 2002 లో బట్టబయలయ్యింది.

2008 ఏప్రిల్ 11 న, రష్యన్ అధికారులు లైకాకు ఒక స్మారకాన్ని ఆవిష్కరించారు.

మూలాలు

Tags:

కుక్కమాస్కో

🔥 Trending searches on Wiki తెలుగు:

వికలాంగులునిజాంభారతదేశంలో కోడి పందాలుబైబిల్తెలుగు నెలలుయానిమల్ (2023 సినిమా)మాయాబజార్మా తెలుగు తల్లికి మల్లె పూదండజ్యేష్ట నక్షత్రంమధుమేహంశాసనసభ సభ్యుడుపిత్తాశయముసూర్యుడువనపర్తి సంస్థానంనీతా అంబానీనవగ్రహాలు జ్యోతిషంసత్య సాయి బాబాగాయత్రీ మంత్రంకలబందభూమా అఖిల ప్రియఆఖరి క్షణంఅక్కినేని నాగేశ్వరరావుకల్వకుంట్ల చంద్రశేఖరరావుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితారాజ్యసభలక్ష్మిమియా ఖలీఫాభారత జాతీయ ఎస్సీ కమిషన్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోతెలుగు సినిమాసౌందర్యనవీన్ పొలిశెట్టిబ్రాహ్మణ గోత్రాల జాబితాదివ్య శ్రీపాదఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఇంటి పేర్లుటి.జీవన్ రెడ్డిచదరంగం (ఆట)వై. ఎస్. విజయమ్మగర్భాశయముపసుపుహనుమాన్ చాలీసాబాల్కన్లుముంతాజ్ మహల్ఢిల్లీ డేర్ డెవిల్స్అమెరికా సంయుక్త రాష్ట్రాలుఅష్ట దిక్కులుమూర్ఛలు (ఫిట్స్)ఆంధ్ర విశ్వవిద్యాలయంపోక్సో చట్టంపార్వతిఅల్లు అర్జున్సంతోషం (2002 సినిమా)దాసోజు శ్రవణ్ఉప్పెన (సినిమా)హార్దిక్ పాండ్యాఆటలమ్మనడుము నొప్పిఆతుకూరి మొల్లతిరుపతిరాగంఅరవింద్ కేజ్రివాల్ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంకన్నూర్ జిల్లా (కేరళ)యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాపాండవులుపాట్ కమ్మిన్స్గద్వాల విజయలక్ష్మిశాతవాహనులుమృగశిర నక్షత్రముజీమెయిల్తిరుమల చరిత్రలావణ్య త్రిపాఠిగైనకాలజీటర్కీపురాణాలు🡆 More