లిబ్రెఆఫీస్

కార్యాలయపనుల కోసం ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే లిబ్రెఆఫీస్.

ఇది ఓపెన్ ఆఫీస్ నుండి వేరుపడి అభివృద్ధిపరచబడుతున్నది. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది, కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.

లిబ్రెఆఫీస్
లిబ్రెఆఫీస్
లిబ్రెఆఫీస్
లిబ్రెఆఫీస్ 4.0.1 ప్రారంభ కేంద్రం
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుస్టార్ డివిజన్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుది డాక్యుమెంట్ ఫౌండేషన్
ప్రారంభ విడుదల2011 జనవరి 25 (2011-01-25)
రిపోజిటరీ
Edit this at Wikidata
వ్రాయబడినదిC++, Java, Python
ఆపరేటింగ్ సిస్టంమూస:ఎక్కువ వ్యవస్థలు
ప్లాట్ ఫాంIA-32, x86-64, PowerPC (project);ARMel, ARMhf, MIPS, MIPSel, Sparc, S390, S390x, IA-64 (additional Debian platforms)
అందుబాటులో ఉంది114 భాషలు
రకంకార్యాలయఉపకరణాలు
లైసెన్సుLGPLv3
జాలస్థలిlibreoffice.org Edit this on Wikidata
లిబ్రెఆఫీస్
లిబ్రెఆఫీస్ అంశాలప్రదర్శన

రైటర్

లిబ్రెఆఫీస్ 
రైటర్ లో తెలుగు HTML పత్రం

రైటర్ పత్రాల తయారీకి సహకరిస్తుంది.

కేల్క్ స్ప్రెడ్‌షీట్

కేల్క్ ఒక స్ప్రెడ్‌షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.

ఇంప్రెస్

ఇంప్రెస్ సమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.

ఇవీచూడండి



వికీబుక్స్ లో వ్యాసం లేక పుస్తకం:

మూలాలు

Tags:

లిబ్రెఆఫీస్ రైటర్లిబ్రెఆఫీస్ కేల్క్ స్ప్రెడ్‌షీట్లిబ్రెఆఫీస్ ఇంప్రెస్లిబ్రెఆఫీస్ ఇవీచూడండిలిబ్రెఆఫీస్ మూలాలులిబ్రెఆఫీస్ఓపెన్ ఆఫీస్

🔥 Trending searches on Wiki తెలుగు:

రోజా సెల్వమణితాటి ముంజలుసీ.ఎం.రమేష్ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్సుడిగాలి సుధీర్సమ్మక్క సారక్క జాతరఇండియన్ ప్రీమియర్ లీగ్ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిH (అక్షరం)ఆతుకూరి మొల్లలాఠీచార్జిఇన్‌స్టాగ్రామ్అనసూయ భరధ్వాజ్ఆంధ్రప్రదేశ్గైనకాలజీతెలుగు సినిమాల జాబితావరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామంగళవారం (2023 సినిమా)గురజాడ అప్పారావుయానాంబాబు మోహన్మియా ఖలీఫాకల్వకుంట్ల చంద్రశేఖరరావుచంద్రుడుఝాన్సీ లక్ష్మీబాయిధర్మవరం శాసనసభ నియోజకవర్గంఋగ్వేదంపరకాల ప్రభాకర్చంపకమాలఅక్షరమాలధనిష్ఠ నక్షత్రమువై.యస్.భారతిభారత రాష్ట్రపతిమానవ జీర్ణవ్యవస్థతెనాలి రామకృష్ణుడుబారిష్టర్ పార్వతీశం (నవల)ధర్మంచాకలిబలగంఉపద్రష్ట సునీత2014 భారత సార్వత్రిక ఎన్నికలుపాండవులుజాతీయ విద్యా విధానం 2020గుండెభారతదేశ చరిత్రసరస్వతిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంగన్నేరు చెట్టుపోషకాహార లోపంబ్రహ్మంగారి కాలజ్ఞానంఆవేశం (1994 సినిమా)అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలురజాకార్2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఅశ్వత్థామవిద్యఉత్తర ఫల్గుణి నక్షత్రముఆవర్తన పట్టికసజ్జల రామకృష్ణా రెడ్డిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంఖండంశ్రీశైల క్షేత్రంకులంక్లోమముశ్యామశాస్త్రిసత్యవతి (మహాభారతం)ఆది పర్వముఉమ్రాహ్డొక్కా మాణిక్యవరప్రసాద్ఉస్మానియా విశ్వవిద్యాలయంరుద్రమ దేవిసరోజినీ నాయుడుతెలుగు ప్రజలుఏప్రిల్ 27విరాట్ కోహ్లి🡆 More