ఓపెన్ ఆఫీస్

కార్యాలయంలో ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే ఓపెన్ ఆఫీస్.

ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది, కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది. 2007లో అధికార భాషా సంఘము వీటిని తెలుగులో వాడుటకు మార్గదర్శనాలు తయారుచేసి ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నడిపింది. మార్గదర్శనాలను ఏపిఆన్లైన్లో ఉచితంగా పొందవచ్చు. ఒరాకిల్ సన్ సంస్థను కొన్నతరువాత, డాక్యుమెంట్ ఫౌండేషన్ అనే సంస్థ వాణిజ్యేతర సంస్థ నిర్వహణలో అభివృద్ధి చేయదలచి, లిబ్రెఆఫీస్ అన్న పేరుతో వేరొక విడుదల ప్రారంభించింది.

రైటర్

రైటర్ పత్రాల తయారీకి సహకరిస్తుంది.

ఓపెన్ ఆఫీస్ 
3.0, 3.2.0 మధ్య వెర్షన్‌ల కోసం సన్ స్టార్ట్ సెంటర్

కేల్క్ స్ప్రెడ్షీట్

కేల్క్ ఒక స్ప్రెడ్షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.

ఇంప్రెస్

ఇంప్రెస్ ఒకసమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.

ఇవీచూడండి

మూలాలు

Tags:

ఓపెన్ ఆఫీస్ రైటర్ఓపెన్ ఆఫీస్ కేల్క్ స్ప్రెడ్షీట్ఓపెన్ ఆఫీస్ ఇంప్రెస్ఓపెన్ ఆఫీస్ ఇవీచూడండిఓపెన్ ఆఫీస్ మూలాలుఓపెన్ ఆఫీస్అధికార భాషా సంఘముఒరాకిల్ సంస్థతెలుగులిబ్రెఆఫీస్

🔥 Trending searches on Wiki తెలుగు:

నవీన శిలా యుగంస్టాక్ మార్కెట్సూర్యుడు (జ్యోతిషం)అల్లు అర్జున్ఆలీ (నటుడు)సంధ్యావందనంఆటలమ్మపసుపుపసుపు గణపతి పూజశాసనసభ సభ్యుడుద్విగు సమాసముతీన్మార్ మల్లన్నఅష్ట దిక్కులుజలియన్ వాలాబాగ్ దురంతంశతక సాహిత్యముఅండాశయముపూజా హెగ్డేభారత రాజ్యాంగంమర్రి రాజశేఖర్‌రెడ్డితెనాలి రామకృష్ణుడువిజయశాంతిపౌర్ణమి (సినిమా)రచిన్ రవీంద్రమ్యూనిక్ ఒప్పందంప్రభుదేవాకిలారి ఆనంద్ పాల్పుదుచ్చేరిసప్త చిరంజీవులుతెలుగు నెలలునానార్థాలుభారత స్వాతంత్ర్యోద్యమంసూర్య (నటుడు)హృదయం (2022 సినిమా)పురాణాలుబంగారంబ్రాహ్మణ గోత్రాల జాబితాఇందిరా గాంధీభగవద్గీతభారత ఎన్నికల కమిషనుభరణి నక్షత్రముకరోనా వైరస్ 2019ఆది పర్వమువిశ్వామిత్రుడుగన్నేరు చెట్టుతిథివృశ్చిక రాశిజొన్నఅంగారకుడు (జ్యోతిషం)నిజాంసిద్ధు జొన్నలగడ్డభారత జాతీయ కాంగ్రెస్సూర్యకుమార్ యాదవ్జెర్రి కాటుమార్చి 30శ్రీలీల (నటి)బాల్యవివాహాలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుప్రేమలుసంజు శాంసన్తొట్టెంపూడి గోపీచంద్ఆర్యవైశ్య కుల జాబితాసూర్యుడునా సామిరంగభారతీయ శిక్షాస్మృతితెలుగు సినిమాల జాబితాఎస్. శంకర్పవన్ కళ్యాణ్సర్దార్ వల్లభభాయి పటేల్గోదావరివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)కులంశ్రీశ్రీడొమినికాభారతీయ రైల్వేలుఅనూరాధ నక్షత్రంఎన్నికలుజీమెయిల్గోల్కొండకర్ణుడు🡆 More