ఆట దాగుడు మూతలు: పిల్లలు ఆడుకునే ఆట

తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఆడుకునే ఆట దాగుడుమూతలు.

ఇది ఏ కాలంలో నైనా ఆడుకోగల ఆట. ఇంగ్లీషులో 'హైడ్‌ అండ్‌ సిక్‌' అంటూ ఆడే ఆట ఇదే. ఈ ఆటను ఆడించేవారు విడిగా ఉంటారు. పిల్లలు పంటలు వేసుకుని ఒక దొంగను ఎంచుకుంటారు. ఆడించే వ్యక్తి ఆ దొంగను ముందు కూచోబెట్టుల్కుని కళ్ళు మూసి, ఒక చెయ్యి పట్టుకుని ఎదురుగా నిలబడ్డ పిల్లలలో ఒకరి వంక చూపిస్తూ, "వీరీవీరీ గుమ్మడిపండు వీరి పేరేమి" అని అడుగుతారు. దొంగ ఎవరో ఒకరి పేరు చెప్పగానే ఆడించే వ్యక్రి, ఆ పిల్ల పేరునే చెబుతూ నువ్వెళ్ళి దాక్కో అని చెబుతారు. ఆ తరువాత మరొక పిల్లవాడీ పేరు అడుగుతారు. ఇలా అందరి పేర్లూ అడిగి అందరినీ దాక్కోమంటారు. . ఇలా ఆటగాళ్ళందరూ ఎక్కడో ఒకచోట దొంగకు కనబడకుండా దాక్కుంటారు.

ఆట దాగుడు మూతలు: పిల్లలు ఆడుకునే ఆట
దాగుడు మూతలు ఆట ఆడుతున్న బాలురు 1881 లో చిత్రం)

ఆ తరువాత ''దాగుడు మూతలు దండాకోర్‌! పిల్లీ వచ్చే ఎలుకా భద్రం, ఎక్కడి వాళ్ళక్కడే గప్‌చుప్‌ సాంబారు బుడ్డీ'' అని పాడుతూ దొంగ కళ్ళపై అడ్డుగా ఉన్న చెయ్యి తీసేసి, దాక్కున్న ఆటగాళ్ళను కనుక్కోమని చెబుతారు. దొంగ ఆటగాళ్ళ కోసం అంతా వెదుకుతాడు. ఎవరు ముందు దొరికితే వాళ్ళు దొంగ అవుతారు. ఈ కొత్త దొంగతో ఆట మళ్ళీ మొదలౌతుంది.


ఈ పేరుతో 2 తెలుగు సినిమాలు, సినిమాల్లో పాటలూ వచ్చాయి.

మూలాలు

Tags:

పంటలు (ఆటలు)

🔥 Trending searches on Wiki తెలుగు:

నామవాచకం (తెలుగు వ్యాకరణం)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహైదరాబాదుశక్తిపీఠాలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఉమ్రాహ్సింధు లోయ నాగరికతఅగ్నికులక్షత్రియులుమేషరాశిగున్న మామిడి కొమ్మమీదజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్వందే భారత్ ఎక్స్‌ప్రెస్Lసమ్మక్క సారక్క జాతరగ్లోబల్ వార్మింగ్కామాక్షి భాస్కర్లసుమతీ శతకముఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్మహాత్మా గాంధీవిశాల్ కృష్ణభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలురత్నం (2024 సినిమా)ధనూరాశిలోక్‌సభఉస్మానియా విశ్వవిద్యాలయంషర్మిలారెడ్డివిరాట్ కోహ్లిసూర్యుడుఘట్టమనేని కృష్ణతిరువణ్ణామలైఅశోకుడుశ్రీదేవి (నటి)కనకదుర్గ ఆలయంమహమ్మద్ సిరాజ్బాదామిగూగుల్చెమటకాయలుకడియం కావ్యమహేంద్రసింగ్ ధోనిశ్రవణ కుమారుడుఆప్రికాట్ప్రియురాలు పిలిచిందిఏప్రిల్పోకిరివిజయ్ (నటుడు)చాణక్యుడుమిథునరాశిఘట్టమనేని మహేశ్ ‌బాబురిషబ్ పంత్మలబద్దకంపరశురాముడుకుండలేశ్వరస్వామి దేవాలయంకూరభూకంపంనీ మనసు నాకు తెలుసుపి.వెంక‌ట్రామి రెడ్డినాయీ బ్రాహ్మణులుతీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులురాజంపేటశుక్రుడు జ్యోతిషంవాతావరణంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుప్రకటనఆటలమ్మతెలుగు కవులు - బిరుదులుఅనసూయ భరధ్వాజ్తెలుగు సినిమాలు 2024సావిత్రి (నటి)అవకాడోఉప రాష్ట్రపతిఉత్పలమాలషణ్ముఖుడుచేతబడిగోవిందుడు అందరివాడేలేమెదడు🡆 More