థేలీస్

క్రీ.పూ.

6వ శతాబ్దానికి చెందిన థేలీస్ (Thales) ను గ్రీకు తత్వశాస్త్ర పితామహుడిగా చెబుతారు. థేలీస్ 624 లో ఆసియా మైనర్ కోస్తాలోని (ప్రస్తుత టర్కీ) మైలీటస్ నగరంలో జన్మించి, 546 లో చనిపోయినట్లు చరిత్రకారుల అభిప్రాయం. 585 మే 28న సంభవించిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని థేలీస్ ముందుగానే లెక్కగట్టి జోస్యం చెప్పినట్లుగా తెలుస్తుంది.


థేలీస్
థేలీస్
పేరు: Thales of Miletos (Θαλής ο Μιλήσιος)
జననం: ca. 624–625 BC
మరణం: ca. 547–546 BC
సిద్ధాంతం / సంప్రదాయం: Ionian Philosophy, Milesian school, Naturalism
ముఖ్య వ్యాపకాలు: Ethics, Metaphysics, గణితం, Astronomy
ప్రముఖ తత్వం: Water is the physis, Thales' theorem
ప్రభావితమైనవారు: పైథాగరస్, అనగ్జిమాండర్, అనగ్జిమెనెస్

థేల్స్ సిద్ధాంతం

ప్రపంచానికి మూల పదార్థం నీరు. నీటినుండే ఈ సమస్త ప్రపంచం ఉద్భవించింది. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. కాబట్టి అయస్కాంతం సజీవ పదార్థం. నీరు ఆవిరి అవుతుంది, కాబట్టి నీరు సజీవ పదార్థం. ఆ విధంగా మొత్తం ప్రకృతి సజీవం. దానికి ఆత్మ ఉంది. ప్రకృతి అంతా దేవతామయం. '

ఇవి కూడా చూడండి

ఎపిక్యూరియనిజం - ఎపిక్యురస్ ప్రతిపాదించిన సిద్ధాంతం

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వుల నూనెఉగాదికామినేని శ్రీనివాసరావుయోనిమహా జనపదాలుచిత్తూరు నాగయ్యకియారా అద్వానీమగధీర (సినిమా)నాని (నటుడు)చాకలి ఐలమ్మపావని గంగిరెడ్డినల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డివిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)మహేంద్రసింగ్ ధోనినవగ్రహాలు జ్యోతిషంగుంటూరుతెలుగు భాష చరిత్రఆరూరి రమేష్విశాఖ నక్షత్రముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంరుద్రమ దేవిసతీసహగమనంశిద్దా రాఘవరావుశతక సాహిత్యముబుడి ముత్యాల నాయుడుఅక్కినేని నాగ చైతన్యఅనూరాధ నక్షత్రంకొల్లేరు సరస్సుభారత జాతీయగీతంసత్య కృష్ణన్సామెతలుఎయిడ్స్కంగనా రనౌత్అమెజాన్ (కంపెనీ)సెల్యులార్ జైల్గురువు (జ్యోతిషం)నల్లారి కిరణ్ కుమార్ రెడ్డివిద్యజయలలిత (నటి)సీ.ఎం.రమేష్గంజాయి మొక్కచతుర్వేదాలునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఅక్కినేని నాగేశ్వరరావుమఖ నక్షత్రముఏ.పి.జె. అబ్దుల్ కలామ్ట్రూ లవర్పులిసుమేరు నాగరికతభారత జాతీయపతాకంనువ్వు లేక నేను లేనుమాయాబజార్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)నీతా అంబానీచిరుధాన్యందావీదురోగ నిరోధక వ్యవస్థఫిదానక్షత్రం (జ్యోతిషం)పాఠశాలబారసాలసాక్షి (దినపత్రిక)లిబియారామప్ప దేవాలయంఉపనయనముఈస్టర్మారేడుయానిమల్ (2023 సినిమా)షాజహాన్శారదవై.యస్.భారతికాశీకిలారి ఆనంద్ పాల్పూర్వ ఫల్గుణి నక్షత్రముజీమెయిల్ప్రజాస్వామ్యంపార్వతి🡆 More