టోపీ

టోపి or టోపీ ṭōpi.

తెలుగు n. A cap or hat. కుల్లాయ.

టోపీ
18, 19వ శతాబ్దానికి చెందిన పాశ్చాత్య టోపీ (హ్యాట్) లు.

టోపీ ఒక రకమైన శిరోధారణ (తలకి ధరించేది). భారతీయుల తలపాగాకి పాశ్చాత్యుల రూపమే టోపీ. తలపాగా ఎలాగైతే చలికాలంలో చెవులని కప్పి ఉంచి, ఎండాకాలం తలని అధిక సూర్యరశ్మి నుండి కాపాడి, తలకి పట్టే చెమటని పీలుస్తుందో, పాశ్చాత్య దేశాలలో చలికాలంలో అధికంగా కురిసే మంచు నుండి తలని, జుట్టుని టోపీ కాపాడుతుంది. టోపీ వాతావరణం నుండి కాపాడుకోవటం కోసమే కాకుండా, శుభాశుభాలకు, మతసంబంధ కారణాలకు, కేవలం ఫ్యాషన్ కు కూడా ధరిస్తారు.

అయితే క్యాప్ వేరు, హ్యాట్ వేరు. తెలుగులో ఈ రెండింటినీ ఒకే పదం టోపీతో వ్యవహరించిననూ, ఈ రెంటిలోనూ స్వల్ప భేదాలు ఉన్నాయి. క్యాప్ ఫక్థు అసాంప్రదాయికం. సాధారణంగా హ్యాట్ సాంప్రదాయికాలైననూ, వీటిలో అసాంప్రదాయికాలు కూడా ఉన్నాయి.

భారతదేశంలో టోపీలు

టోపీపెట్టు or టోపీవేయు అనగా వేరొకర్ని మోసం చేయడం అని అర్ధాన్నిస్తుంది.

ఇవి కూడా చూడండి

Tags:

తెలుగు

🔥 Trending searches on Wiki తెలుగు:

మంతెన సత్యనారాయణ రాజురామరాజభూషణుడుఅశోకుడుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంమర్రికాశీతెలుగు నాటకరంగంఎన్నికలుదీపావళిబి.ఆర్. అంబేద్కర్దశావతారములుమహేంద్రగిరిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ఉలవలుసముద్రఖనిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్సప్త చిరంజీవులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డివారాహివ్యవసాయంపరశురాముడుసజ్జల రామకృష్ణా రెడ్డిభారత ప్రభుత్వంజ్యోతీరావ్ ఫులేమొదటి పేజీసావిత్రి (నటి)2019 భారత సార్వత్రిక ఎన్నికలుగౌతమ బుద్ధుడుచెమటకాయలుమిథునరాశివై.యస్.భారతిభగత్ సింగ్విజయవాడ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరెడ్డిఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుఅగ్నికులక్షత్రియులుఆయాసంఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాభూకంపంభారతదేశంలో సెక్యులరిజంప్రభాస్బోయపాటి శ్రీనువై.యస్. రాజశేఖరరెడ్డిరుద్రమ దేవిభారత జాతీయ క్రికెట్ జట్టుతమిళ భాషరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఉస్మానియా విశ్వవిద్యాలయంపచ్చకామెర్లుసింధు లోయ నాగరికతసెక్యులరిజందిల్ రాజుఉపద్రష్ట సునీతజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసునీత మహేందర్ రెడ్డిగుణింతంఆప్రికాట్ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంవినోద్ కాంబ్లీవరలక్ష్మి శరత్ కుమార్దగ్గుబాటి పురంధేశ్వరివిరాట్ కోహ్లిభారతీయ జనతా పార్టీమలేరియాజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాకూరభారతీయ సంస్కృతిగూగ్లి ఎల్మో మార్కోనిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంకల్వకుంట్ల చంద్రశేఖరరావుఅమిత్ షా2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుపాలకొండ శాసనసభ నియోజకవర్గంబాలకాండనిర్మలా సీతారామన్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఆహారం🡆 More