టామ్ క్రూజ్: హాలీవుడ్ నటుడు

టామ్ క్రూజ్ (జననం: 1962 జూలై 3) హాలీవుడ్ నటుడు, నిర్మాత.

ఇతను 1983 లో 'రిస్కీ బిజినెస్‌' సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. టామ్ క్రూజ్ రెండు సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇతను మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఏతాన్ హంట్ అనే గూఢచారిగా నటించాడు.

టామ్ క్రూజ్
టామ్ క్రూజ్: హాలీవుడ్ నటుడు
2014లో టామ్ క్రూజ్
జననం
థామస్ క్రూజ్ మాప్రోడర్ IV

(1962-07-03) 1962 జూలై 3 (వయసు 61)
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1981–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమిమీ రోజర్స్
నికోల్ కిడ్మాన్
కేటీ హోమ్స్
పిల్లలు3 (2 - దత్తత)
బంధువులువిలియం మాపోడర్ (కజిన్)

వ్యక్తిగత జీవితం

టామ్ క్రూజ్ 1962 జూలై 3 లో న్యూయార్క్లో మేరీ లీ, థామస్ క్రూజ్ మాపోడర్ III దంపతులకు జన్మించాడు. ఇతనికి లీ అన్నే, మారియన్,, కాస్ అనే ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇతను మిమీ రోజర్స్ ( 1987 మే 9 - 1990 ఫిబ్రవరి 4), నికోల్ కిడ్‌మాన్ ( 1990 డిసెంబరు 24 - 2001 ఆగస్టు 8), పెనెలోప్ క్రూజ్ (2001- 2004 ) వివాహం చేసుకొని విడాకులు ఇచ్చాడు. 1981లో మొదటిసారిగా 'ఎండ్‌లెస్ లవ్‌' సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. టామ్ మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకున్నాడు.

నటించిన సినిమాలు

  • ఎండ్‌లెస్ లవ్‌ (1981)
  • ట్యాప్స్ (1981)
  • ది అవుట్‌సైడర్స్ (1983)
  • రిస్కీ బిజినెస్ (1983)
  • ఆల్ ది రైట్ మూవ్స్ (1983)
  • లెజెండ్ (1985)
  • టాప్ గన్ (1986)
  • ది కలర్ ఆఫ్ మనీ (1986)
  • కాక్‌టెయిల్ (1988)
  • రెయిన్ మ్యాన్ (1988)
  • బార్న్ ఆన్ ది ఫోర్త్ ఆఫ్ జూలై (1989)
  • డేస్ ఆఫ్ థండర్ (1990)
  • ఫార్ అండ్ అవే (1992)
  • ఎ ఫ్యూజ్ గుడ్ మెన్ (1992)
  • ది ఫర్మ్ (1993)
  • ఇంటర్వ్యూ విత్ వాంపైర్‌ (1994)
  • మిషన్: ఇంపాజిబుల్ (1996)
  • జెర్రీ మాగైర్ (1996)
  • ఐస్ వైడ్ షట్ (1999)
  • మాగ్నోలియా (1999)
  • మిషన్: ఇంపాజిబుల్ II (2000)
  • వెనిలా స్కై (2001)
  • మైనారిటీ రిపోర్ట్ (2002)
  • ది లాస్ట్ సమురాయ్ (2003)
  • కొలెటరల్ (2004)
  • వార్ ఆఫ్ ది వరల్డ్స్ (2005)
  • మిషన్: ఇంపాజిబుల్ III (2006)
  • లయన్స్ ఫర్ లాంబ్స్ (2007)
  • వాల్కైరీ - 2008
  • ట్రాపిక్ థండర్ (2008)
  • నైట్ అండ్ డే (2010)
  • మిషన్: ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్ (2011)
  • రాక్ ఆఫ్ ఏజెస్ (2012)
  • జాక్ రీచర్ (2012)
  • ఒబ్లివియన్ (2013)
  • ఎడ్జ్ ఆఫ్ టుమారో (2014)
  • మిషన్: ఇంపాజిబుల్ - రోగ్ నేషన్ 2015)
  • జాక్ రీచర్: నెవర్ గో బ్యాక్ ( 2016)
  • అమెరికన్ మేడ్ (2017)
  • ది మమ్మీ (2017)
  • మిషన్ : ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్

మూలాలు

Tags:

ఆస్కార్ అవార్డునటుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

పి.వి.మిధున్ రెడ్డికాశీసజ్జలుఉత్తరాషాఢ నక్షత్రముఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుబుధుడు (జ్యోతిషం)రక్తపోటుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంవై. ఎస్. విజయమ్మవినోద్ కాంబ్లీగుణింతంచిరంజీవిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంగైనకాలజీగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుశ్రీనాథుడుశ్రీకాంత్ (నటుడు)విశాఖ నక్షత్రముకడప లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుపది ఆజ్ఞలుజాతీయ ప్రజాస్వామ్య కూటమిలలితా సహస్రనామ స్తోత్రంపమేలా సత్పతిమర్రిసత్య సాయి బాబావిద్యుత్తువారాహివై.యస్. రాజశేఖరరెడ్డిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఉత్తర ఫల్గుణి నక్షత్రముడి. కె. అరుణవిజయ్ (నటుడు)మెదడుయూట్యూబ్పంచభూతలింగ క్షేత్రాలుబద్దెనతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుట్రావిస్ హెడ్రక్త పింజరిసుమతీ శతకమురౌద్రం రణం రుధిరంతెలుగుదేశం పార్టీసుడిగాలి సుధీర్వినాయక చవితిషిర్డీ సాయిబాబాతెలుగునాట జానపద కళలుతారక రాముడుసింధు లోయ నాగరికతతమిళ భాషఒగ్గు కథయనమల రామకృష్ణుడుభారతదేశంలో సెక్యులరిజంతాటి ముంజలుతెలుగు సాహిత్యంవాసుకి (నటి)వికీపీడియాపరకాల ప్రభాకర్ఇంద్రుడువేయి స్తంభాల గుడిడామన్భద్రాచలంరాజనీతి శాస్త్రముఆంధ్రప్రదేశ్వేమనభారతదేశంరిషబ్ పంత్చేతబడిసింగిరెడ్డి నారాయణరెడ్డిసన్ రైజర్స్ హైదరాబాద్పాముమహర్షి రాఘవరాశివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిభగవద్గీతషర్మిలారెడ్డిశ్రీనివాస రామానుజన్🡆 More