భారత జాతీయగీతం

జనగణమన, భారత జాతీయగీతం.

నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది.

জন গণ মন (Bengali)
जन गण मन (Hindi)
English: "Thou Art the Ruler of the Minds of All People"
భారత జాతీయగీతం
భారత జాతీయగీతం
Sheet music for "Jana Gana Mana"

National anthem of భారత జాతీయగీతం భారతదేశం
LyricsGurudev Rabindranath Tagore, 1911
MusicGurudev Rabindranath Tagore, 1911
Adopted24 January 1950
Audio sample
"Jana Gana Mana" (Instrumental)

1911 డిసెంబరు 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు.

1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది.

1912 లో ఈ పాటను ఠాగూర్ మేనకోడలు సరళా దేవి చౌధురాని పాఠశాల విద్యార్థుల బృందంతో పాటు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు బిషన్ నారాయణ్ ధర్, అంబికా చరణ్ మజుందార్ వంటి ప్రముఖ కాంగ్రెస్ సభ్యుల ముందు ప్రదర్శించారు.

1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి "మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా" అనే పేరుతో తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను పోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.

భారత జాతీయగీతం
రవీంద్రనాథ్ టాగోర్
జాతీయ గీతం గానం చేస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్

తెలుగు అనువాదం

పంజాబు, సింధు,

గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము

ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము

ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము.

వింధ్య హిమాలయ పర్వతాలు,

యమున గంగలు

పై కంటే ఎగసే సముద్ర తరంగాలు

ఇవన్నీ..

తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి

తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి

తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి

ఓ జనసమూహాల మనసుల అధినాయక.

మీకు జయము!

ఓ భారత భాగ్య విధాత, మీకు జయము!

నిత్య జయము!

మూలాలు

గమనికలు

బయటి లింకులు

Tags:

భారత జాతీయగీతం తెలుగు అనువాదంభారత జాతీయగీతం మూలాలుభారత జాతీయగీతం గమనికలుభారత జాతీయగీతం బయటి లింకులుభారత జాతీయగీతంనోబెల్ బహుమతిబెంగాలీరవీంద్రనాథ్ టాగోర్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎర్ర రక్త కణంసమాజంపిత్తాశయముగిడుగు వెంకట రామమూర్తిప్లీహముయాగంటివై.యస్.భారతిసీమ చింతనడుము నొప్పిమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమముదక్ష నగార్కర్స్వామిమే దినోత్సవంవంగవీటి రంగామోదుగసచిన్ టెండుల్కర్జాతీయ మహిళ కమిషన్సింధు లోయ నాగరికతమహాసముద్రంకీర్తి సురేష్కంటి వెలుగుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఅనాససమాసంభారతీయ స్టేట్ బ్యాంకునవధాన్యాలుదీక్షిత్ శెట్టినాగుపాముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతెలుగు సినిమాలు 2023గుత్తా రామినీడుసముద్రఖనిహరిద్వార్నర్మదా నదిగీతా మాధురికన్యకా పరమేశ్వరిభారతదేశంలో బ్రిటిషు పాలనరత్నపాపబాలకాండమంతెన సత్యనారాయణ రాజుభారత జాతీయ చిహ్నంపాండ్య రాజవంశంశ్రీరామనవమిసిలికానాంధ్ర విశ్వవిద్యాలయంకుతుబ్ షాహీ వంశంఏజెంట్లలితా సహస్రనామ స్తోత్రంసత్య సాయి బాబాతిరుమల తిరుపతి దేవస్థానంయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంఎయిడ్స్PHసీతాదేవికాళోజీ నారాయణరావురమాప్రభస్వామి వివేకానందరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్విరూపాక్ష దేవాలయం, హంపిఅంగచూషణలైంగిక సంక్రమణ వ్యాధియోగి ఆదిత్యనాథ్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుజయసుధవావిలాల గోపాలకృష్ణయ్యజమ్మి చెట్టుఐశ్వర్య రాయ్షోయబ్ ఉల్లాఖాన్తెలుగు పదాలుఅక్బర్ నామాసమంతభూమి వాతావరణంఋతుచక్రండార్విన్ జీవపరిణామ సిద్ధాంతంవిష్ణుకుండినులురవీంద్రనాథ్ ఠాగూర్🡆 More