ఛార్లెస్ బాబేజ్

ఛార్లెస్ బబాజ్ (26 డిసెంబరు 1791 - 18 అక్టోబరు 1871) ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు,, నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త.

ఈయనను కంప్యూటర్ పిత అంటారు.

ఛార్లెస్ బాబేజ్
ఛార్లెస్ బాబేజ్
1860 లో ఛార్లెస్‌ బాబేజ్‌
జననం(1791-12-26)1791 డిసెంబరు 26
లండన్, ఇంగ్లాండ్
మరణం1871 అక్టోబరు 18(1871-10-18) (వయసు 79)
Marylebone, London, England
జాతీయతఇంగ్లీషు
రంగములుగణితము, ఇంజనీరింగ్, పొలిటికల్ ఎకానమీ, కంప్యూటర్ సైన్సు
వృత్తిసంస్థలుట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్
చదువుకున్న సంస్థలుపీటర్ హౌస్, కేంబ్రిడ్జ్
ప్రసిద్ధిగణితము, కంప్యూటింగ్
ప్రభావితం చేసినవారురాబర్ట్ ఉడ్‌హౌస్, గాస్పార్డ్ మోంగే, జాన్ హెర్షే
ప్రభావితులుకార్ల్ మార్క్స్, en:John Stuart Millజాన్ స్టువర్ట్ మిల్
సంతకం
ఛార్లెస్ బాబేజ్
ఛార్లెస్ బాబేజ్
చార్లెస్ బబేజ్

వ్యక్తిగత జీవితము

తన పై చదువులకు 1810 లోట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జికి వెళ్ళాడు. అక్కడ లీబ్నిట్జ్, లగ్రాంజ్, సింప్సన్, లాక్రియాక్స్ లను చదివిన బబాజ్, అక్కడి గణిత శాస్త్ర బోధనతో నిరుత్సాహపడి, జాన్ హెర్షల్, జార్జి పీకాక్ ఇంకా కోందరితో కలిసి 1812లోవిశ్లేషక సమాజమును స్థాపించాడు.కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు చార్లెస్ బాబేజ్. 1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంపతులకు లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో పూర్తిచేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గౌరవపట్టా పొందారు. కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా కొంతకాలం పనిచేసి మంచి గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకొన్నారు .

కంప్యూటర్ డిజైన్

గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబాజ్ యాంత్రికముగా పట్టికలను తయారుచేసే విధానము కనుక్కోడానికి ప్రయత్నించాడు. బాబాజ్ ఇంజన్ మొదటి మెకానికల్ కంప్యూటర్. కాని అది నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు. 1991లో ఛార్లెస్ అసలు ప్లాన్ తో ఒక డిఫరెన్స్ ఇంజన్ [తెలుగు పదము కావాలి]ను నిర్మిస్తే అది చక్కగా పనిచేసింది.

సొంతంగా గణనలు చేసే యంత్రానికి బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్ కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు అని పిలిచారు. రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ బాబేజ్ తయారు చేశారు. గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు. బాబేజ్ జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థను కూడా స్థాపించారు. 1871లో 79వ ఏట మరణించారు.

మూలములు

ఇతర లింకులు

ఛార్లెస్ బాబేజ్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

ఛార్లెస్ బాబేజ్ వ్యక్తిగత జీవితముఛార్లెస్ బాబేజ్ కంప్యూటర్ డిజైన్ఛార్లెస్ బాబేజ్ మూలములుఛార్లెస్ బాబేజ్ ఇతర లింకులుఛార్లెస్ బాబేజ్అక్టోబర్ 18డిసెంబర్ 26

🔥 Trending searches on Wiki తెలుగు:

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుకొమురం భీమ్పల్లెల్లో కులవృత్తులుమూలా నక్షత్రంతారక రాముడుఈసీ గంగిరెడ్డిశక్తిపీఠాలుకల్వకుంట్ల చంద్రశేఖరరావుదత్తాత్రేయతెలుగుదేశం పార్టీమీనాక్షి అమ్మవారి ఆలయంనజ్రియా నజీమ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాభారతదేశ సరిహద్దులుబౌద్ధ మతంజవాహర్ లాల్ నెహ్రూటమాటోమాధవీ లతక్రికెట్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవిజయనగర సామ్రాజ్యంవరల్డ్ ఫేమస్ లవర్సవర్ణదీర్ఘ సంధిద్రౌపది ముర్ముసౌర కుటుంబంసింహరాశిగర్భాశయముసీ.ఎం.రమేష్బద్దెనవాసుకి (నటి)మీనరాశిభూకంపంసంస్కృతంభారతరత్నవిద్యుత్తుప్రధాన సంఖ్యసుభాష్ చంద్రబోస్ఫహాద్ ఫాజిల్కాలుష్యంమహేశ్వరి (నటి)అన్నప్రాశననవధాన్యాలువాల్మీకికరోనా వైరస్ 2019వేయి స్తంభాల గుడిహైదరాబాదుతాటి ముంజలుఫ్లిప్‌కార్ట్చరవాణి (సెల్ ఫోన్)ఆయాసంకొంపెల్ల మాధవీలతఉమ్రాహ్విటమిన్ బీ12ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాగ్రామ పంచాయతీనర్మదా నదిభీమా (2024 సినిమా)పార్లమెంటు సభ్యుడుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్నానార్థాలుగొట్టిపాటి నరసయ్యరుక్మిణీ కళ్యాణంవేమనకాళోజీ నారాయణరావురోజా సెల్వమణిపన్ను (ఆర్థిక వ్యవస్థ)వినోద్ కాంబ్లీసామెతలుబర్రెలక్కబుర్రకథఅ ఆకడియం కావ్యరిషబ్ పంత్భారత రాజ్యాంగ ఆధికరణలుమహాత్మా గాంధీ🡆 More