1791

1791 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1788 1789 1790 - 1791 - 1792 1793 1794
దశాబ్దాలు: 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • మార్చి: ఫ్రెంచి విప్లవం - ఫ్రాన్స్‌లో మెట్రిక్ విధానాన్ని అవలంబించాలని పార్లమెంటు చట్టం చేసింది.
  • మే 3: పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ పార్లమెంటు రాజ్యాంగాన్ని ప్రకటించుకుంది. ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక క్రోడీకరించిన రాజ్యాంగం అది.
  • జూలై 17: ఫ్రెంచ్ విప్లవం : పారిస్‌లో చాంప్ డి మార్స్ ఊచకోత జరిగింది.
  • జూలై 11: వోల్టేర్ చితాభస్మాన్ని పారిస్‌లోని పాంథియన్‌కు తీసుకువెళ్ళారు
  • ఆగస్టు 6: బెర్లిన్ (ప్రష్యా) లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ నిర్మాణం పూర్తయింది.
  • ఆగస్టు 7: జార్జ్ హమ్మండ్ గ్రేట్ బ్రిటన్ యొక్క మొదటి అమెరికా మంత్రిగా నియమితులయ్యారు.
  • ఆగస్టు 26: స్టీమ్ బోట్ కోసం జాన్ ఫిచ్ అమెరికా పేటెంటు పొందాడు.
  • ఆగస్టు 30: హెచ్‌ఎమ్‌ఎస్ పాండోరా నౌక మునిగిపోయింది.
  • ఆగస్టు 27: మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం : తెల్లచెర్రి యుద్ధం: సముద్రంలో పహరా కాస్తున్న ఒక బ్రిటిషు రాయల్ నేవీ గస్తీ దళాలు మైసూరు వెళ్తున్న ఒక ఫ్రెంచ్ కాన్వాయ్ లొంగదీసుకున్నాయి
  • తేదీ తెలియదు: టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ నిర్మాణం పూర్తైంది.
  • తేదీ తెలియదు: లక్నో లోని బరా ఇమాంబారా నిర్మాణం పూర్తైంది.

జననాలు

1791 
మైకెల్ ఫారడే

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1791 సంఘటనలు1791 జననాలు1791 మరణాలు1791 పురస్కారాలు1791 మూలాలు1791గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

సిరికిం జెప్పడు (పద్యం)గుజరాత్ టైటాన్స్విశ్వబ్రాహ్మణమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితెలంగాణ శాసనసభవరంగల్మురుడేశ్వర ఆలయంమహాత్మా గాంధీచేపతాటి ముంజలుఅమెజాన్ ప్రైమ్ వీడియోనిజాంఆంధ్రప్రదేశ్ శాసనసభబొత్స ఝాన్సీ లక్ష్మిఆరుద్ర నక్షత్రముభారత ఎన్నికల కమిషనుయోనిఇందిరా గాంధీనువ్వు నేనుస్త్రీవందేమాతరంనితిన్ గడ్కరి1వ లోక్‌సభ సభ్యుల జాబితాకులంనవగ్రహాలు జ్యోతిషంఉప రాష్ట్రపతిహార్సిలీ హిల్స్రియా కపూర్భారత రాజ్యాంగంపంచకర్ల రమేష్ బాబుభారత రాజ్యాంగ పీఠికపక్షవాతంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితారాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఉత్తరాషాఢ నక్షత్రమువాయు కాలుష్యంపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్తమన్నా భాటియాజయం రవిపిత్తాశయముశ్రీలీల (నటి)కేతిరెడ్డి పెద్దారెడ్డిమొఘల్ సామ్రాజ్యంతెలుగు అక్షరాలునక్షత్రం (జ్యోతిషం)వై.యస్.రాజారెడ్డిపాడ్యమికాకతీయులుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరష్మి గౌతమ్H (అక్షరం)కొమురం భీమ్విష్ణువుచరాస్తికాప్చాచరవాణి (సెల్ ఫోన్)జనసేన పార్టీమ్యాడ్ (2023 తెలుగు సినిమా)యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంచంద్రుడుమండల ప్రజాపరిషత్యమధీరపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంవీరేంద్ర సెహ్వాగ్రేవతి నక్షత్రంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంచతుర్వేదాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.గ్లోబల్ వార్మింగ్కె. అన్నామలైపూర్వాషాఢ నక్షత్రమునల్లారి కిరణ్ కుమార్ రెడ్డివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలగ్నంధ్వజ స్తంభంసురేఖా వాణిదాశరథి కృష్ణమాచార్యభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు🡆 More