1789

1789 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1786 1787 1788 - 1789 - 1790 1791 1792
దశాబ్దాలు: 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • ఫిబ్రవరి 4: జార్జ్ వాషింగ్టన్ అమెరికా మొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
  • మార్చి 11: కార్ఫు ద్వీపంలోని వెనీషియన్ ఆయుధశాలలో ప్రమాదవశాత్తు 33 టన్నుల గన్‌పౌడర్, 600 బాంబ్‌షెల్స్ అగ్నిప్రమాదంలో పేలి, 180 మంది చనిపోయారు.
  • ఏప్రిల్ 7 – సెలిమ్ III (1789-1807) తరువాత అబ్దుల్ హమీద్ I ఒట్టోమన్ సుల్తాన్ అయ్యాడు.
  • ఏప్రిల్ 21జాన్ ఆడమ్స్ యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
  • జూలై 14: బాస్టిల్లే ఆక్రమించుకోవడంతో ఫ్రెంచి విప్లవం మొదలైంది.
  • ఆగస్టు 28విలియం హెర్షెల్, శని గ్రహ చంద్రులలో ఒకటైన ఎన్సెలాడస్‌ను కనుగొన్నాడు.
  • సెప్టెంబర్ 26 – ఫ్రాన్స్కు అమెరికా మంత్రి అయిన థామస్ జెఫర్సన్ మొదటి అమెరికా విదేశాంగ మంత్రిగా నియమితుడయ్యాడు.
  • అక్టోబరు 5 – వెర్సైల్స్‌లో మహిళల ప్రదర్శన: సుమారు 7,000 మంది మహిళలు పారిస్ నుండి రాయల్ ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్ వరకు, 19 కి.మీ. దూరం, ప్రదర్శనగా వెళ్ళి అధిక రొట్టె ధరలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
  • డిసెంబరు 11 – అమెరికా లోని అత్యంత పురాతన ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన నార్త్ కరోలినా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
  • తేదీ తెలియదు: జర్మన్ రసాయన శాస్త్రవేత్త మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ యురేనియం అనే మూలకాన్ని కనుగొన్నాడు.
  • తేదీ తెలియదు: బ్రిటిషు వారు అండమాన్ దీవులలో శిక్షా కాలనీని స్థాపించారు.

జననాలు

1789 
జార్జి సైమన్ ఓమ్

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1789 సంఘటనలు1789 జననాలు1789 మరణాలు1789 పురస్కారాలు1789 మూలాలు1789గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రజ్యోతికె.బాపయ్యభూమితెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపులిచంపకమాలవిష్ణువు వేయి నామములు- 1-1000కొణతాల రామకృష్ణనందమూరి బాలకృష్ణవిశ్వనాథ సత్యనారాయణకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిమేషరాశిబొత్స ఝాన్సీ లక్ష్మిదసరాభారత జాతీయపతాకంమానవ శాస్త్రంభారత రాజ్యాంగ సవరణల జాబితాకంప్యూటరుభారతీయ రిజర్వ్ బ్యాంక్శక్తిపీఠాలుమార్కస్ స్టోయినిస్కమల్ హాసన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.మిథాలి రాజ్చిరంజీవిపేర్ని వెంకటరామయ్యమహాభాగవతంవేయి స్తంభాల గుడిభారతదేశ చరిత్రశార్దూల విక్రీడితముసూర్య నమస్కారాలుస్వామి వివేకానందదగ్గుబాటి పురంధేశ్వరిమామిడికొమురం భీమ్అపర్ణా దాస్అనసూయ భరధ్వాజ్నామవాచకం (తెలుగు వ్యాకరణం)నీరుపంచభూతలింగ క్షేత్రాలుభారత రాష్ట్రపతికేతువు జ్యోతిషంఉండి శాసనసభ నియోజకవర్గంరియా కపూర్వై. ఎస్. విజయమ్మమొలలునారా బ్రహ్మణిఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్అహోబిలంఅమెరికా రాజ్యాంగంసన్ రైజర్స్ హైదరాబాద్ప్రదీప్ మాచిరాజుచాకలిఆశ్లేష నక్షత్రముసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్లగ్నంసంగీత వాద్యపరికరాల జాబితాపాల కూరనువ్వుల నూనెపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఏ.పి.జె. అబ్దుల్ కలామ్భారత రాష్ట్రపతుల జాబితామొదటి పేజీమిథునరాశిజవహర్ నవోదయ విద్యాలయంవిటమిన్ బీ12సింహరాశిస్త్రీగుణింతంఆవుటైఫాయిడ్మురుడేశ్వర ఆలయంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఉస్మానియా విశ్వవిద్యాలయంఅర్జునుడుకామసూత్ర🡆 More