కుర్దులు

కుర్దులు టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఒక వెనుకబడిన జాతి వారు.

వీరు ఇండో-యూరోపియన్ భాష అయిన కుర్దు భాషలో మాట్లాడుతారు. కుర్దుల స్వతంత్ర ప్రతిపత్తి కోసం టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలలో కుర్దు తిరుగుబాటు సంస్థలు పోరాటాలు జరుపుతున్నాయి. వీటిలో కుర్దిస్తాన్ కార్మిక పార్టీ]] (Kurdistan Workers Party), కుర్దిస్తాన్ స్వేచ్ఛా విహంగాలు (Kurdistan Freedom Falcons) ప్రధానమైనవి.

కుర్దులు
కుర్దుల పతాకం

కుర్దిస్తాన్ కార్మిక పార్టీ (Kurdistan Workers Party) ఒక మార్కిస్ట్-లెనిస్ట్ కుర్దు జాతీయవాద సంస్థ. ఈ సంస్థ టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలలోని కుర్దులు నివసించే ప్రాంతాల స్వతంత్ర ప్రతిపత్తి కోసం పోరాడుతోంది. ఈ సంస్థ కార్యక్రమాలు టర్కీలో ఎక్కువగా ఉన్నాయి. ఈ సంస్థ స్థాపకుడు అబ్దుల్లాహ్ ఒజలాన్ (Abdullah Öcalan) {Read 'c' as 'j' in Turkish}.

Piranshahr నగరం Mukerian జిల్లా రాజధాని.

Tags:

టర్కీ

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.ఎస్.వివేకానందరెడ్డితెలంగాణ చరిత్రతెలుగునాట జానపద కళలుస్టాక్ మార్కెట్నెమలిశతక సాహిత్యముఇన్‌స్టాగ్రామ్చంపకమాలవ్యతిరేక పదాల జాబితాఉత్పలమాలప్రియురాలు పిలిచిందిఆర్టికల్ 370చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంభద్రాచలంకుప్పం శాసనసభ నియోజకవర్గంషిర్డీ సాయిబాబాజాతిరత్నాలు (2021 సినిమా)తెలుగు వికీపీడియాశ్రీకాంత్ (నటుడు)గోవిందుడు అందరివాడేలేక్రికెట్సింధు లోయ నాగరికతకొణతాల రామకృష్ణరావి చెట్టుఉప్పు సత్యాగ్రహంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షవంగవీటి రంగా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరైలుమీనాక్షి అమ్మవారి ఆలయంశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)జయలలిత (నటి)ప్రకాష్ రాజ్పార్వతిమెరుపులక్ష్మిభారతదేశ సరిహద్దులునామినేషన్భారత జాతీయగీతంఆటవెలదిరఘురామ కృష్ణంరాజుదీపావళిసామజవరగమనఆల్ఫోన్సో మామిడిచిరుధాన్యంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకృత్తిక నక్షత్రముఇంటి పేర్లుబాదామిసర్పిభాషా భాగాలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఆవర్తన పట్టికరతన్ టాటా2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసామెతల జాబితారవీంద్రనాథ్ ఠాగూర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్బుధుడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిధనిష్ఠ నక్షత్రముచతుర్యుగాలుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంనువ్వు వస్తావనిపరిపూర్ణానంద స్వామిభూమా అఖిల ప్రియమఖ నక్షత్రముకొమురం భీమ్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిభారతదేశంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంచిరంజీవి నటించిన సినిమాల జాబితానందమూరి బాలకృష్ణతెలుగు భాష చరిత్రసెక్యులరిజంపుష్కరంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఆది శంకరాచార్యులు🡆 More