కట్లపాము

కట్లపాము (కామన్ క్రెయిట్) (లాటిన్ Bungarus caeruleus) భారత ఉపఖండానికి చెందిన అడవులలో కనిపించే సాధారణ పాము.

కట్లపాము
కట్లపాము
Banded krait, Bungarus fasciatus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
Order:
స్క్వేమేటా
Suborder:
Serpentes
Family:
Elapidae
Genus:
Bungarus

Daudin, 1803

ఇది అత్యంత విషపూరితమైన పాము. భారతదేశములో "నాలుగు పెద్ద పాములు"గా భావించే పాములలో ఇది ఒకటి.

శరీర వర్ణన

ఈ పాము శరీరము యొక్క రంగు ముదురు స్టీలు నీలము లేదా నలుపు నుండి మాసిపోయిన నీలము-గ్రే రంగులలో ఉంటుంది. దీని సగటు పొడవు 1 మీటరు. తెల్లటి అడ్డపట్టీలు తోక ప్రాంతములో మరింత ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.

మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది. ఇది అత్యంత విషపూరితమైన సర్పం.దీని విషం నాగు పాము కంటే 16 రెట్లు విషపూరితమైనది. దీని విషము కండరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ మండలంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

భౌగోళిక విస్తరణ

కట్లపాము సింధ్ (పాకిస్తాన్) నుండి పశ్చిమ బెంగాల్ మైదానాల వరకు భారత ద్వీపఖండ భూభాగమంతా విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశమంతటా, శ్రీలంకలోనూ కనిపిస్తుంది.

నివాసము

కట్లపాము అనేక రకాలైన ఆవాస ప్రాంతాలలో నివసిస్తుంది. పొలాలలో, పొద అడవుల్లో, జనావాసము లేని పరిసరప్రాంతాలలో ఆవాసమేర్పరచుకుంటుంది. వీటికి పందికొక్కులంటే చాలా ఇష్టం అందువలన, పందికొక్కుల బొర్రలలో, చెద పుట్టలలో, ఇటుకల కుప్పలలో, ఇళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. కట్లపాముకు నీళ్ళంటే కూడా ఇష్టం అందువల్లసాధారణంగా నీటిలో లేక నీటి దగ్గరలో కనిపిస్తుంటాయి.

Tags:

పాముభారత దేశములాటిన్

🔥 Trending searches on Wiki తెలుగు:

మానుషి చిల్లర్కొణతాల రామకృష్ణఖండంవిడాకులుతెలంగాణ చరిత్రఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుటైఫాయిడ్తెలంగాణా సాయుధ పోరాటంహిందూధర్మంశుభాకాంక్షలు (సినిమా)వరంగల్జాతిరత్నాలు (2021 సినిమా)ఓం భీమ్ బుష్కెఫిన్అంగుళంలిబియాచిలకమర్తి లక్ష్మీనరసింహంరుక్మిణీ కళ్యాణంఅయోధ్య రామమందిరంరజాకార్లుమాధవీ లతఉయ్యాలవాడ నరసింహారెడ్డిహనుమంతుడుమర్రి రాజశేఖర్‌రెడ్డిధనూరాశివరుణ్ తేజ్వ్యతిరేక పదాల జాబితాపాట్ కమ్మిన్స్జయప్రదఅరుణాచలంభారత జాతీయ ఎస్సీ కమిషన్వేపగోత్రాలు జాబితాతీహార్ జైలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఅలెగ్జాండర్వాముఓం నమో వేంకటేశాయబేతా సుధాకర్ఆరుద్ర నక్షత్రముఒగ్గు కథపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంటబుఛందస్సుతెలంగాణ ఉద్యమంబాల్యవివాహాలుభావ కవిత్వంతెనాలి రామకృష్ణుడునువ్వు నేనుభారత పార్లమెంట్వినాయక్ దామోదర్ సావర్కర్కె. అన్నామలైసంధిమనుస్మృతిచెన్నై సూపర్ కింగ్స్భారతదేశంలో బ్రిటిషు పాలనఅనపర్తి శాసనసభ నియోజకవర్గంసుందర కాండకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)చింతసెల్యులార్ జైల్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుసామ్యూల్ F. B. మోర్స్సత్యనారాయణ వ్రతంశాసనసభమహాత్మా గాంధీతెలుగు పద్యముమామిడిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంప్రభాస్అగ్నికులక్షత్రియులుఋతువులు (భారతీయ కాలం)సజ్జా తేజకుంభరాశిగాంధీనితిన్కర్కాటకరాశినందమూరి బాలకృష్ణగుంటూరు లోక్‌సభ నియోజకవర్గం🡆 More