అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ.

ఈ సంస్ధ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. ప్రకృతిని అధ్యయనం చేయడం, విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ ప్రధాన ధ్యేయం, సమాజాన్ని ఉత్తేజపరుచడం, మేల్కొలపడం, ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం.

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైక్య సంస్థ చిహ్నం

స్థాపన

IUCN స్థాపన

1947లో, The Swiss League for the Protection of Nature ప్రకృతి పరిరక్షణ కోసం బ్రున్నెన్ (స్విజర్లాండ్)లో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వాహించింది. తరువాత 1948 అక్టోబరు 5లో ఫాన్టేయ్నేబ్లు (ఫ్రారాన్స్) లో IUCN స్థాపించబడింది.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చట్టపరంగా తోలుత International Union for Protection of Nature (IUPN)గా స్థాపించారు. ఈ సంస్థ మెుట్టమొదటిగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థగా గుర్తించబడింది.

వ్యవస్థ

మూలాలు

Tags:

ప్రకృతి

🔥 Trending searches on Wiki తెలుగు:

కనకదుర్గ ఆలయంహస్త నక్షత్రమునల్లమిల్లి రామకృష్ణా రెడ్డిసోరియాసిస్శుభ్‌మ‌న్ గిల్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాజాతీయములుఅమిత్ షాసుందర కాండతీన్మార్ సావిత్రి (జ్యోతి)ప్లీహముఉగాదిదేవుడుతోడికోడళ్ళు (1994 సినిమా)శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంబుధుడు (జ్యోతిషం)బ్లూ బెర్రీతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునవరత్నాలునాగ్ అశ్విన్జాతిరత్నాలు (2021 సినిమా)తెలుగు సంవత్సరాలుఅయలాన్నాయట్టువై.ఎస్.వివేకానందరెడ్డినితీశ్ కుమార్ రెడ్డిజాతీయ విద్యా విధానం 2020వై. ఎస్. విజయమ్మసమాసంస్వర్ణకమలంకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంమంగళసూత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురాజనీతి శాస్త్రముమృణాల్ ఠాకూర్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుపురుష లైంగికతపూర్వాషాఢ నక్షత్రముపసుపు గణపతి పూజజోకర్వేంకటేశ్వరుడుభారత ఆర్ధిక వ్యవస్థకౌరవులుబలి చక్రవర్తిఆంధ్రప్రదేశ్ చరిత్రలలితా సహస్ర నామములు- 1-100మూర్ఛలు (ఫిట్స్)అర్జునుడుడీజే టిల్లుతెలుగు అక్షరాలుహస్తప్రయోగంవై.యస్.రాజారెడ్డిపేర్ని వెంకటరామయ్యమాధవీ లతపెళ్ళికుంభరాశితులారాశిశివాత్మికనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంమదర్ థెరీసాలక్ష్మిహీమోగ్లోబిన్జవహర్ నవోదయ విద్యాలయంH (అక్షరం)వినుకొండవెల్లలచెరువు రజినీకాంత్పులిశ్రీకాంత్ (నటుడు)తామర పువ్వుఏప్రిల్ 25మహాసముద్రంపురాణాలుతెలుగు సాహిత్యంకమ్మతెలంగాణ చరిత్ర2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువల్లభనేని బాలశౌరివిశాఖపట్నంఢిల్లీ డేర్ డెవిల్స్🡆 More