రబ్బరు చెట్టు

రబ్బరు చెట్టు, హీవియా ప్రజాతికి చెందిన వృక్షం.

దీని కాండం నుండి తీసిన పాలు నుండి సహజ రబ్బరు తయారుచేస్తారు.

రబ్బరు చెట్టు
రబ్బరు చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Malpighiales
Family:
Subfamily:
Crotonoideae
Tribe:
Micrandreae
Subtribe:
Heveinae
Genus:
హీవియా
Species:
H. brasiliensis
Binomial name
Hevea brasiliensis
Müll.Arg.

చరిత్ర

రబ్బరు చెట్టు 100 నుండి 130 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది 100 సంవత్సరాల వరకు జీవించగలదు. హెవియా బ్రసిలియెన్సిస్ అనేది రబ్బరు కలప జాతి, ఇది బ్రెజిల్, వెనిజులా, ఈక్వెడార్, కొలంబియా, పెరూ బొలీవియా, దక్షిణ అమెరికాలోని అమెజాన్ ప్రాంతంలోని అడవులలో కనిపిస్తాయి . ఈ చెట్లు తక్కువ ఎత్తులో ఉన్న తేమ అడవులు, చిత్తడి నేలలు, , అటవీ అంతరాలు,చెదిరిన ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇది త్వరగా పెరిగే చెట్లు.ఓల్మెక్, మాయ, అజ్టెక్ చేత మొదట కనుగొనబడిన రబ్బరు చెట్టు నుండి రబ్బరు పాలు , రబ్బరు బంతులను, నీళ్లను నిరోధించే వస్త్రములను , పాదరక్షలను తయారు చేయడానికి వాడతారు

ఉపయోగాలు

విత్తనానికి ముందు కలుపును నియంత్రించడం వల్ల వ్యాధులనివారణ , నిర్వహణ తో రబ్బర్ చెట్లు పెంపకం లాభదాయకం గా ఉంటుంది.రబ్బరును అన్ని రకాల రబ్బరు ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. రబ్బరుగింజల నూనెతో సబ్బు తయారీ, రంగుల పరిశ్రమలలో వాడతారు. చాలా దేశాలలో రబ్బరు ఇప్పటికీ మొక్కల పెంపకందారులకు వాణిజ్యపంట గా ఉన్నది . దీనితో ప్రభుత్వాలు పరిశోధన , అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని కి ప్రాధాన్యత ను ఇస్తూ పరిశోధన సంస్థలను ఏర్పాటు చేస్తున్నవి . రబ్బరు దిగుబడి ఆగ్నేయ ఆసియాలో, సగటు దిగుబడి సంవత్సరానికి హెక్టారుకు సంవత్సరానికి 1200-2000 కిలోలు. చిన్న భూములలో సగటు దిగుబడి సంవత్సరానికి 400-1500 కిలోల నుండి ఉంటుంది. మలేషియాలో, సగటు జాతీయ దిగుబడి సంవత్సరానికి హెక్టారుకు 1150 కిలోలు. సహజ ముడి రబ్బరు యొక్క ఉపయోగం టైర్ల తయారీ లో ప్రపంచ లో మొత్తం 50-60% వినియోగిస్తారు. రబ్బరు కారు భాగాలలో , పాదరక్షలు, క్రీడా వస్తువులు, బొమ్మలు, చేతి తొడుగులు, రబ్బరు దారాలు, ఫర్నిచర్, చిప్‌బోర్డ్, ఫైబర్ బోర్డ్, అనేక విలువ కలిగిన ఉత్పత్తులకు రబ్బరును వాడతారు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

రబ్బరు చెట్టు చరిత్రరబ్బరు చెట్టు మూలాలురబ్బరు చెట్టు వెలుపలి లంకెలురబ్బరు చెట్టు

🔥 Trending searches on Wiki తెలుగు:

అతిసారంభారతదేశంలో సెక్యులరిజంప్రేమలుపుష్కరంఉమ్మెత్తగుంటూరు కారంఅధిక ఉమ్మనీరునరసింహ శతకమువిష్ణువు వేయి నామములు- 1-1000సజ్జా తేజవిజయవాడబర్రెలక్కభారత పార్లమెంట్తెలుగు పదాలుజవాహర్ లాల్ నెహ్రూపాల కూరనరసింహ (సినిమా)కేతిరెడ్డి వెంకటరామిరెడ్డివికీపీడియాగోవిందుడు అందరివాడేలేబంగారు బుల్లోడుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవెల్లలచెరువు రజినీకాంత్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుమధుమేహంరోహిణి నక్షత్రంఅంగచూషణగౌతమ బుద్ధుడుభాషా భాగాలుమానవ శరీరముప్రకటననారా బ్రహ్మణిశాతవాహనులుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంభూమిపూరీ జగన్నాథ దేవాలయంపాండవులుబలి చక్రవర్తికలియుగంమహాభాగవతం2024ఇక్ష్వాకులురైతుభద్రాచలంహస్తప్రయోగం2019 భారత సార్వత్రిక ఎన్నికలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డికేతిరెడ్డి పెద్దారెడ్డిక్రిక్‌బజ్అరుణాచలంకాపు, తెలగ, బలిజగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఅంగుళంఅమిత్ షావృషభరాశిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకందుకూరి వీరేశలింగం పంతులునువ్వుల నూనెనీ మనసు నాకు తెలుసుఉగాదికృత్తిక నక్షత్రముఅనసూయ భరధ్వాజ్జాతీయ ప్రజాస్వామ్య కూటమిపెరిక క్షత్రియులుతెలుగు కులాలుఓం భీమ్ బుష్వంగవీటి రాధాకృష్ణఇంటర్మీడియట్ విద్యఅమెజాన్ ప్రైమ్ వీడియోమఖ నక్షత్రముగురువు (జ్యోతిషం)పంచకర్ల రమేష్ బాబువినోద్ కాంబ్లీసురేఖా వాణికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతెలుగు వ్యాకరణంబోగీబీల్ వంతెనషిర్డీ సాయిబాబా🡆 More