కాస్టిల్లా (ఆంగ్లం: Castilla) పుష్పించే మొక్కలలో మోరేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.
ఇది మధ్య అమెరికా కు చెందినది. దీని జాన్ డీగో డెల్ కాస్టిల్లో (Juan Diego del Castillo) జ్ఞాపకార్థం అతని స్నేహితుడు విన్సెంట్ సెర్వెంటిస్ (Vicente Cervantes) ఈ పేరును పెట్టాడు.
కాస్టిల్లా | |
---|---|
Castilla elastica | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | Rosales |
Family: | |
Tribe: | Castilleae |
Genus: | కాస్టిల్లా Cerv. |
జాతులు | |
See text | |
Synonyms | |
Castilloa (lapsus) |
వీనిలోని ముఖ్యమైన జాతి కాస్టిల్లా ఎలాస్టికా (Castilla elastica) నుండి రబ్బరును తయారుచేస్తారు. దీనిని పనామా రబ్బరు చెట్టు అని కూడా పిలుస్తారు.
'
This article uses material from the Wikipedia తెలుగు article కాస్టిల్లా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.