మానవాభివృద్ధి సూచిక

మానవాభివృద్ధి సూచిక (హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ - హెచ్‌డిఐ) అనేది మానవుల ఆయుర్దాయం, విద్య (చదివిన సగటు సంవత్సరాలు), తలసరి ఆదాయ గణాంకాల మిశ్రమ సూచిక.

దీని ద్వారా ప్రపంచ దేశాలను నాలుగు మానవ అభివృద్ధి ర్యాంకులుగా విభజించారు. జీవితకాలం ఎక్కువగా, విద్యా స్థాయి ఎక్కువగా, తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎక్కువగానూ ఉన్నప్పుడు ఆ దేశానికి HDI అధికంగా ఉంటుంది. దీనిని పాకిస్తానీ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ అభివృద్ధి చేశాడు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) వారి హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ ఆఫీసు దేశాల అభివృద్ధిని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తుంది.

World map
మానావాభివృద్ధి వర్గాలను చూపించే ప్రపంచ పటం (2021 డేటాపై ఆధారపడినది)
  •   చాలా ఎక్కువ (≥ 0.800)
  •   ఎక్కువ (0.700–0.799)
  •   మధ్యస్థం (0.550–0.699)
  •   తక్కువ (≤ 0.549)
  •   డేటా అందుబాటులో లేదు
World map
మానబ్వాభివృద్ధి సూచిక శ్రేణుల (విలువ ఒక్కో 0.050 చొప్పున పెరుగుతూ) ఆధారంగా ప్రపంచ పటం (2021 డేటాపై ఆధారితం)
  •   ≥ 0.950
  •   0.900–0.950
  •   0.850–0.899
  •   0.800–0.849
  •   0.750–0.799
  •   0.700–0.749
  •   0.650–0.699
  •   0.600–0.649
  •   0.550–0.599
  •   0.500–0.549
  •   0.450–0.499
  •   0.400–0.449
  •   ≤ 0.399
  •   డేటా అందుబాటులో లేదు

మానవ సామర్థ్యాలపై అమర్త్య సేన్ చేసిన కృషి నుండి ఉత్తేజితుడై మహబూబ్ ఉల్ హక్ అభివృద్ధి చేసిన మానవ అభివృద్ధి విధానంపై ఈ సూచిక ఆధారపడి ఉంటుంది. ప్రజలు జీవితంలో కావాల్సిన విధంగా "ఉండగలరా" కావాల్సిన వాటిని "చేయగలరా" అనే వాటిపై ఆధారపడి దీన్ని రూపొందించారు. ఉదాహరణలు - ఉండగలగటం: మంచి ఆహారం, ఆవాసం, ఆరోగ్యం; చేయగలగడం: పని, విద్య, ఓటింగు, సామాజిక జీవితంలో పాల్గొనడం. ఎంచుకునే స్వేచ్ఛ ప్రధానమైనది - ఆహారం కొనలేని కారణంగా పస్తు ఉండడం లేదా దేశం కరువులో ఉన్నందున పస్తులుండడం అనేది మతపరమైన, తదితర కారణాలతో ఉపవాసం ఉండడం కంటే విభిన్నమైనది.

ఈ సూచిక తలసరి నికర సంపదను గానీ, దేశంలోని వస్తువుల సాపేక్ష నాణ్యత వంటి అనేక అంశాలను గానీ పరిగణనలోకి తీసుకోదు. ఈ పరిస్థితి వలన G7 సభ్యులు, తదితర అత్యంత అభివృద్ధి చెందిన కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌ను తగ్గుతుంది.

అవతరణ

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) వారి మానవ అభివృద్ధి నివేదిక కార్యాలయం రూపొందించిన వార్షిక మానవ అభివృద్ధి నివేదికలలో HDI కి మూలాలు ఉన్నాయి. వీటిని 1990లో పాకిస్తానీ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ రూపొందించాడు. "అభివృద్ధి ఆర్థికాంశాల దృష్టిని జాతీయ ఆదాయ లెక్కల నుండి ప్రజలు కేంద్రంగా ఉండే విధానాలకు మార్చడం" అనే స్పష్టమైన ఉద్దేశం ఇందులో ఉంది. అభివృద్ధిని ఆర్థిక పురోగతి ద్వారా మాత్రమే కాకుండా ప్రజల సంక్షేమంలో మెరుగుదల ద్వారా కూడా అంచనా వేయవచ్చు, అంచనా వేయాలి అని ప్రజలను, విద్యావేత్తలను, రాజకీయ నాయకులనూ ఒప్పించేందుకు మానవాభివృద్ధికి చెందిన సరళమైన సమ్మేళనం ఒకటి అవసరమని హక్ విశ్వసించాడు.

కొలతలు, గణన

కొత్త పద్ధతి (2010 HDI నుండి)

2010 నవంబర్ 4 న ప్రచురించబడిన (2011 జూన్ 10 న తాజాకరించారు), 2010 మానవ అభివృద్ధి నివేదిక మూడు కోణాలను కలిపి HDIని లెక్కించింది:

  • సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం: పుట్టినప్పుడు ఆయుర్దాయం
  • విద్యార్హత: పాఠశాల విద్య యొక్క సగటు సంవత్సరాలు, పాఠశాల విద్య అంచనా సంవత్సరాలు
  • మంచి జీవన ప్రమాణం: తలసరి GNI (PPP అంతర్జాతీయ డాలర్లు )

దాని 2010 మానవ అభివృద్ధి నివేదికలో, UNDP HDIని లెక్కించే కొత్త పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించింది. అందుకోసం కింది మూడు సూచికలను ఉపయోగించింది:

1. ఆయుర్దాయం అంచనా సూచిక (LEI) మానవాభివృద్ధి సూచిక 

      పుట్టినప్పుడు ఆయుర్దాయం 85 సంవత్సరాలు ఉంటే LEI 1కి సమానం. పుట్టినప్పుడు ఆయుర్దాయం 20 సంవత్సరాలుగా ఉంటే అప్పుడు అది 0.

2. విద్యా సూచిక (EI) మానవాభివృద్ధి సూచిక 

    2.1 మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూల్లింగ్ ఇండెక్స్ (MYSI) మానవాభివృద్ధి సూచిక 
      2025 కి ఈ సూచికలో అంచనా వేయబడిన గరిష్ఠం పదిహేను.
    2.2 స్కూలింగ్ ఇండెక్స్ ఆశించిన సంవత్సరాలు (EYSI) మానవాభివృద్ధి సూచిక 
      చాలా దేశాల్లో మాస్టర్స్ డిగ్రీని సాధించడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది.

3. ఆదాయ సూచిక (II) మానవాభివృద్ధి సూచిక 

      తలసరి GNI $75,000 అయినప్పుడు II విలువ 1. తలసరి GNI $100 అయినప్పుడు దాని విలువ 0.

చివరగా, HDI అనేది పై మూడు సాధారణ సూచికల రేఖాగణిత సగటు :

మానవాభివృద్ధి సూచిక 

LE: పుట్టినప్పుడు ఆయుర్దాయం
MYS: సగటు పాఠశాల విద్య సంవత్సరాలు (అంటే 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అధికారికంగా విద్య నేర్చిన సంవత్సరాలు)
EYS: ఆశించిన పాఠశాల విద్య సంవత్సరాలు (అనగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పాఠశాల విద్యా సంవత్సరాల మొత్తం అంచనా)
GNIpc: తలసరి కొనుగోలు శక్తి సమానత్వంలో స్థూల జాతీయ ఆదాయం

2021 నాటి మానవాభివృద్ధి సూచిక (2022 నాటి నివేదిక)

మానవాభివృద్ధి సూచిక 
2010 నుండి 2021 వరకు సగటు వార్షిక HDI వృద్ధి (2022లో ప్రచురించబడింది) 
*

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం మానవ అభివృద్ధి నివేదిక 2022 ను 2022 సెప్టెంబరు 8 న విడుదల చేసింది. 2021లో సేకరించిన డేటా ఆధారంగా ఈ HDI విలువలను గణించింది.

2021 సంవత్సరంలో 1 నుండి 66 వరకు ర్యాంకు పొందిన క్రింది దేశాలను "బాగా ఉన్నతమైన మానవాభివృద్ధి" సాధించిన దేశాలుగాగా పరిగణిస్తున్నారు.

 
Rank దేశం HDI
2021 డేటా (2022 నివేదిక) 2015 నుండి మార్పు 2021 డేటా (2022 నివేదిక) సగటు వార్షిక వృద్ధి (2010–2021)
1 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక   Switzerland 0.962 మానవాభివృద్ధి సూచిక  0.19%
2 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Norway 0.961 మానవాభివృద్ధి సూచిక  0.19%
3 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Iceland 0.959 మానవాభివృద్ధి సూచిక  0.56%
4 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Hong Kong 0.952 మానవాభివృద్ధి సూచిక  0.44%
5 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Australia 0.951 మానవాభివృద్ధి సూచిక  0.27%
6 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Denmark 0.948 మానవాభివృద్ధి సూచిక  0.34%
7 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Sweden 0.947 మానవాభివృద్ధి సూచిక  0.36%
8 మానవాభివృద్ధి సూచిక  (6) మానవాభివృద్ధి సూచిక  Ireland 0.945 మానవాభివృద్ధి సూచిక  0.40%
9 మానవాభివృద్ధి సూచిక  (5) మానవాభివృద్ధి సూచిక  Germany 0.942 మానవాభివృద్ధి సూచిక  0.16%
10 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Netherlands 0.941 మానవాభివృద్ధి సూచిక  0.24%
11 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Finland 0.940 మానవాభివృద్ధి సూచిక  0.29%
12 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Singapore 0.939 మానవాభివృద్ధి సూచిక  0.29%
13 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Belgium 0.937 మానవాభివృద్ధి సూచిక  0.25%
మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  New Zealand మానవాభివృద్ధి సూచిక  0.15%
15 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Canada 0.936 మానవాభివృద్ధి సూచిక  0.25%
16 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Liechtenstein 0.935 మానవాభివృద్ధి సూచిక  0.22%
17 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Luxembourg 0.930 మానవాభివృద్ధి సూచిక  0.18%
18 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  United Kingdom 0.929 మానవాభివృద్ధి సూచిక  0.17%
19 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Japan 0.925 మానవాభివృద్ధి సూచిక  0.27%
మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  South Korea మానవాభివృద్ధి సూచిక  0.35%
21 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  United States 0.921 మానవాభివృద్ధి సూచిక  0.10%
22 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Israel 0.919 మానవాభివృద్ధి సూచిక  0.25%
23 మానవాభివృద్ధి సూచిక  (4) మానవాభివృద్ధి సూచిక  Malta 0.918 మానవాభివృద్ధి సూచిక  0.58%
మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Slovenia మానవాభివృద్ధి సూచిక  0.28%
25 మానవాభివృద్ధి సూచిక  (4) మానవాభివృద్ధి సూచిక  Austria 0.916 మానవాభివృద్ధి సూచిక  0.14%
26 మానవాభివృద్ధి సూచిక  (9) మానవాభివృద్ధి సూచిక  United Arab Emirates 0.911 మానవాభివృద్ధి సూచిక  0.80%
27 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Spain 0.905 మానవాభివృద్ధి సూచిక  0.38%
28 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  France 0.903 మానవాభివృద్ధి సూచిక  0.27%
29 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Cyprus 0.896 మానవాభివృద్ధి సూచిక  0.41%
30 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Italy 0.895 మానవాభివృద్ధి సూచిక  0.13%
31 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Estonia 0.890 మానవాభివృద్ధి సూచిక  0.30%
32 మానవాభివృద్ధి సూచిక  (6) మూస:Country data Czechia 0.889 మానవాభివృద్ధి సూచిక  0.20%
33 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Greece 0.887 మానవాభివృద్ధి సూచిక  0.19%
34 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Poland 0.876 మానవాభివృద్ధి సూచిక  0.37%
35 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Bahrain 0.875 మానవాభివృద్ధి సూచిక  0.73%
మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Lithuania మానవాభివృద్ధి సూచిక  0.35%
మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Saudi Arabia మానవాభివృద్ధి సూచిక  0.64%
38 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Portugal 0.866 మానవాభివృద్ధి సూచిక  0.40%
39 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Latvia 0.863 మానవాభివృద్ధి సూచిక  0.42%
40 మానవాభివృద్ధి సూచిక  (6) మానవాభివృద్ధి సూచిక  Andorra 0.858 మానవాభివృద్ధి సూచిక  0.11%
మానవాభివృద్ధి సూచిక  (5) మానవాభివృద్ధి సూచిక  Croatia మానవాభివృద్ధి సూచిక  0.40%
42 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Chile 0.855 మానవాభివృద్ధి సూచిక  0.46%
మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Qatar మానవాభివృద్ధి సూచిక  0.23%
44 NA మానవాభివృద్ధి సూచిక  San Marino 0.853 NA
45 మానవాభివృద్ధి సూచిక  (5) మానవాభివృద్ధి సూచిక  Slovakia 0.848 మానవాభివృద్ధి సూచిక  0.09%
46 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Hungary 0.846 మానవాభివృద్ధి సూచిక  0.20%
47 మానవాభివృద్ధి సూచిక  (4) మానవాభివృద్ధి సూచిక  Argentina 0.842 మానవాభివృద్ధి సూచిక  0.09%
48 మానవాభివృద్ధి సూచిక  (6) మానవాభివృద్ధి సూచిక  Turkey 0.838 మానవాభివృద్ధి సూచిక  1.03%
49 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Montenegro 0.832 మానవాభివృద్ధి సూచిక  0.27%
50 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Kuwait 0.831 మానవాభివృద్ధి సూచిక  0.20%
51 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Brunei 0.829 మానవాభివృద్ధి సూచిక  0.01%
52 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Russia 0.822 మానవాభివృద్ధి సూచిక  0.29%
53 మానవాభివృద్ధి సూచిక  (4) మానవాభివృద్ధి సూచిక  Romania 0.821 మానవాభివృద్ధి సూచిక  0.16%
54 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Oman 0.816 మానవాభివృద్ధి సూచిక  0.32%
55 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Bahamas 0.812 మానవాభివృద్ధి సూచిక  0.00%
56 మానవాభివృద్ధి సూచిక  (4) మానవాభివృద్ధి సూచిక  Kazakhstan 0.811 మానవాభివృద్ధి సూచిక  0.51%
57 మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Trinidad and Tobago 0.810 మానవాభివృద్ధి సూచిక  0.23%
58 మానవాభివృద్ధి సూచిక  (4) మానవాభివృద్ధి సూచిక  Costa Rica 0.809 మానవాభివృద్ధి సూచిక  0.43%
మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Uruguay మానవాభివృద్ధి సూచిక  0.25%
60 మానవాభివృద్ధి సూచిక  (3) మానవాభివృద్ధి సూచిక  Belarus 0.808 మానవాభివృద్ధి సూచిక  0.21%
61 మానవాభివృద్ధి సూచిక  మానవాభివృద్ధి సూచిక  Panama 0.805 మానవాభివృద్ధి సూచిక  0.37%
62 మానవాభివృద్ధి సూచిక  (1) మానవాభివృద్ధి సూచిక  Malaysia 0.803 మానవాభివృద్ధి సూచిక  0.39%
63 మానవాభివృద్ధి సూచిక  (7) మానవాభివృద్ధి సూచిక  Georgia 0.802 మానవాభివృద్ధి సూచిక  0.50%
మానవాభివృద్ధి సూచిక  (2) మానవాభివృద్ధి సూచిక  Mauritius మానవాభివృద్ధి సూచిక  0.55%
మానవాభివృద్ధి సూచిక  (4) మానవాభివృద్ధి సూచిక  Serbia మానవాభివృద్ధి సూచిక  0.41%
66 మానవాభివృద్ధి సూచిక  (6) మానవాభివృద్ధి సూచిక  Thailand 0.800 మానవాభివృద్ధి సూచిక  0.75%

గత అగ్ర దేశాలు

దిగువ జాబితా మానవ అభివృద్ధి సూచిక యొక్క ప్రతి సంవత్సరం నుండి అగ్రస్థానంలో ఉన్న దేశాన్ని ప్రదర్శిస్తుంది. నార్వే అత్యధికంగా పదహారు సార్లు, కెనడా ఎనిమిది సార్లు, జపాన్, ఐస్‌లాండ్‌లు రెండుసార్లు, స్విట్జర్లాండ్ ఒకసారి ప్రథమ ర్యాంకు పొందాయి.

ప్రతి HDIలోని అగ్ర దేశం

కింది పట్టికలో చూపిన సంవత్సరం గణాంకాలు రూపొందించిన సంవత్సరం. కుండలీకరణాల్లో ఉన్నది నివేదిక ప్రచురించబడిన సంవత్సరం.

భౌగోళిక విస్తృతి

హెచ్‌డిఐ దాని భౌగోళిక కవరేజీని విస్తరించింది: యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్‌కి చెందిన డేవిడ్ హేస్టింగ్స్, హెచ్‌డిఐని 230 పైచిలుకు ఆర్థిక వ్యవస్థలకు విస్తరింపజేస్తూ ఒక నివేదికను ప్రచురించాడు. 2009కి చెందిన యుఎన్‌డిపి హెచ్‌డిఐ, 182 ఆర్థిక వ్యవస్థలను పరిగణించి లెక్కించింది. 2010 నాటి HDI లో ఈ సంఖ్య 169 దేశాలకు పడిపోయింది.

నోట్స్

మూలాలు

Tags:

మానవాభివృద్ధి సూచిక అవతరణమానవాభివృద్ధి సూచిక కొలతలు, గణనమానవాభివృద్ధి సూచిక 2021 నాటి (2022 నాటి నివేదిక)మానవాభివృద్ధి సూచిక గత అగ్ర దేశాలుమానవాభివృద్ధి సూచిక భౌగోళిక విస్తృతిమానవాభివృద్ధి సూచిక నోట్స్మానవాభివృద్ధి సూచిక మూలాలుమానవాభివృద్ధి సూచికతలసరి ఆదాయంవిద్య

🔥 Trending searches on Wiki తెలుగు:

కోదండ రామాలయం, ఒంటిమిట్టమంతెన సత్యనారాయణ రాజుతులసీదాసుపూర్వాభాద్ర నక్షత్రముభద్రాచలంపార్లమెంటు సభ్యుడుగోత్రాలుబర్రెలక్కమ్యాడ్ (2023 తెలుగు సినిమా)మదర్ థెరీసాగోవిందుడు అందరివాడేలేభారతదేశంలో బ్రిటిషు పాలనగురజాడ అప్పారావునీ మనసు నాకు తెలుసుఆరుద్ర నక్షత్రముపరిపూర్ణానంద స్వామిబాలకాండభాషఎయిడ్స్ఎబిఎన్ ఆంధ్రజ్యోతివిభక్తిఅనువాదంఅమిత్ షాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుచేతబడిభారత జాతీయగీతంసురేఖా వాణిక్వినోవావర్షంఇంగువపరిటాల రవిఓం భీమ్ బుష్బొత్స సత్యనారాయణకాజల్ అగర్వాల్తెలుగు సినిమాలు డ, ఢసావిత్రి (నటి)రజినీకాంత్మంగ్లీ (సత్యవతి)చతుర్యుగాలునవరసాలుగాయత్రీ మంత్రండీహైడ్రేషన్శాతవాహనులుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్భరణి నక్షత్రముసమంతభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాసూర్య నమస్కారాలుమియా ఖలీఫాకల్వకుంట్ల చంద్రశేఖరరావుభారత స్వాతంత్ర్యోద్యమంహనుమంతుడువంకాయదశరథుడుచైత్రమాసముక్రికెట్కాట ఆమ్రపాలిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమర్రితెలుగు కులాలుస్మితా సబర్వాల్తెలుగునాట జానపద కళలుయమున (నటి)జనసేన పార్టీసత్యనారాయణ వ్రతంశోభితా ధూళిపాళ్లశేఖర్ మాస్టర్గ్రామంరమ్య పసుపులేటితమన్నా భాటియాకోణార్క సూర్య దేవాలయంనక్షత్రం (జ్యోతిషం)పద్మశాలీలుతెలుగుచదరంగం (ఆట)ఆప్రికాట్వాతావరణం🡆 More