శేఖర్ మాస్టర్: భారతీయ సినిమా కొరియోగ్రాఫర్

శేఖర్ మాస్టర్ (వి.జె.

శేఖర్) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. తెలుగు, హిందీ, కన్నడ సినిమారంగ పాటలకు కొరియోగ్రఫీ చేసాడు.

శేఖర్ మాస్టర్
శేఖర్ మాస్టర్: జీవిత విషయాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు
జననం
వి.జె. శేఖర్

(1979-11-06) 1979 నవంబరు 6 (వయసు 44)
వృత్తితెలుగు సినిమా కొరియోగ్రాఫర్
పురస్కారాలుదక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు
నంది ఉత్తమ నృత్యదర్శకులు

జీవిత విషయాలు

శేఖర్ 1979, నవంబరు 6న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జన్మించాడు. విజయవాడలోని ఒక ఇన్స్టిట్యూట్ లో క్రాష్ కోర్సు నేర్చుకున్న శేఖర్, 1996లో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా సభ్యత్వ కార్డును పొందాడు. కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశాడు. మూవీ కొరియోగ్రాఫర్ కావడానికి ముందు ఆరు సంవత్సరాలు బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా, ఎనిమిది సంవత్సరాలు అసిస్టెంట్‌గా పనిచేశాడు.

సినిమాలు

డాన్స్ కొరియోగ్రాఫర్‌గా

  1. కుంగ్ ఫూ కుమారి - బ్రూస్ లీ
  2. పక్కా లోకల్, ఆపిల్ బ్యూటీ - జనతా గ్యారేజ్
  3. లవ్ మి ఎగైన్ - నాన్నకు ప్రేమతో
  4. బ్లాకుబస్టర్ బ్లాకుబస్టరే - సరైనోడు
  5. టాపు లేసిపోద్ది - ఇద్దరమ్మాయిలతో
  6. నాన్ యాడ పుడితే నీకేంటన్నాయ్ - జులాయి
  7. సైరో సైరో, బంతిపూల - బాద్ షా
  8. సూపర్ మచ్చి - సన్నాఫ్ సత్యమూర్తి
  9. గుండెజారి గల్లంతయ్యిందే - గుండెజారి గల్లంతయ్యిందే
  10. ఇది నిజమే - శివ మనసులో శృతి
  11. చూపించండే - హార్ట్ అటాక్
  12. పింపుల్ డింపుల్ - ఎవడు
  13. పిల్లా నీకోసమే - పిల్లా నువ్వు లేని జీవితం
  14. సక్కుబాయి - ఢమరుకం
  15. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు - ఖైదీ నెంబరు 150
  16. యూ అండ్ మీ - ఖైదీ నెంబర్ 150
  17. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే- ఫిదా
  18. సీటిమార్ - దువ్వాడ జగన్నాథం
  19. నెక్ట్స్ ఏంటి - నేను లోకల్
  20. స్వింగ్ జరా - జై లవకుశ
  21. పెద్ద పులి - చల్ మోహన్ రంగా
  22. ఎంత సక్కగున్నవే - రంగస్థలం
  23. నిన్ను రోడ్ మీద చూసి - సవ్యసాచి
  24. నా బిసి సెంటర్లు - విన్నర్
  25. అన్ని పాటలు - పేపర్‌ బాయ్
  26. ఏక్ బార్ - వినయ విధేయ రామ
  27. కీడా - యాక్షన్ జాక్సన్
  28. అన్ని పాటలు - దోచేయ్
  29. అన్ని పాటలు - ఒక లైలా కోసం
  30. దిమాఖ్ కరాబ్ - ఇస్మార్ట్ శంకర్
  31. రాములో రాముల - అల వైకుంఠపురములో
  32. కన్నే కన్నే - అర్జున్ సురవరం
  33. డాంగ్ డాంగ్, మైండ్ బ్లాక్ - సరిలేరు నీకెవ్వరు
  34. నా రామ చిలక - బావ
  35. ఊహల్లోనా - మంత్ర
  36. అల్లుడు శీను
  37. ప్రేమకథా చిత్రమ్
  38. చిన్నదాన నీ కోసం
  39. పండగ చేస్కో
  40. ఇట్టేజ్ రెచిపోడమ్ - టెంపర్
  41. అఖిల్
  42. మిడిల్ క్లాస్ అబ్బాయి
  43. శైలజారెడ్డి అల్లుడు
  44. దేవదాస్
  45. హలో గురు ప్రేమకోసమే
  46. F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్
  47. మిస్టర్ మజ్ను
  48. అల్లాబే అల్లాబే - రాజా ది గ్రేట్
  49. విన్నాన్నే విన్నాన్నే, నిన్నిలా నిన్నిలా - తొలిప్రేమ
  50. టైటిల్ సాంగ్ - సైరా నరసింహారెడ్డి
  51. జర్రా జర్రా - గద్దలకొండ గణేష్
  52. శివ మనసులో శృతి
  53. మంగళ
  54. కూడి ఇట్టా - సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్
  55. జులాయి పాట - జులాయి
  56. అన్ని పాటలు - ఒరేయ్ బుజ్జిగా
  57. మీకో దండం - 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
  58. అమృత - సోలో బ్రతుకే సో బెటర్
  59. సారంగ దరియా - లవ్ స్టోరీ
  60. ఆకాశం నీ హద్దురా
  61. రంగ్ దే
  62. గాలి సంపత్
  63. గరం గరం సిలకా, రాకాసి రాకాసి - రభస

టీవీ కార్యక్రమాలు

సంవత్సరం కార్యక్రమం ఛానల్ విభాగం
2009 ఢీ 2 ఈటీవి నృత్య దర్శకుడు
2012 ఢీ-5 (జోడి స్పెషల్) నృత్య దర్శకుడు
2014 ఢీ జూనియర్స్ -1 (ఢీ -7) జడ్జీ
2015 ఢీ జూనియర్స్ -2 (ఢీ -8) జడ్జీ
2016 ఢీ జోడి స్పెషల్ (ఢీ -9) జడ్జీ
2017 ఢీ 10 జడ్జీ
2018 ఢీ జోడి (ఢీ 11) జడ్జీ
2019 ఢీ ఛాంపియన్స్ (ఢీ 12) జడ్జీ
2019 జబర్దస్త్ అతిథి జడ్జీ
2019 ఎక్ట్రా జబర్దస్త్ అతిథి జడ్జీ
2020 ఢీ 13 కింగ్ v/s క్వీన్స్ (ఢీ 13) జడ్జీ

అవార్డులు

సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
2012 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ కొరియోగ్రాఫర్ జులాయి గెలుపు
2013 2013 నంది పురస్కారాలు ఉత్తమ కొరియోగ్రాఫర్ గుండెజారి గల్లంతయ్యిందే గెలుపు
2014 61 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు ఇద్దరమ్మాయిలతో గెలుపు
2016 63 వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ బ్రూస్ లీ గెలుపు
2017 64 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్ జనతా గ్యారేజ్ గెలుపు
49 వ సినీగోయర్స్ అవార్డులు ఉత్తమ కొరియోగ్రఫీ ఖైదీ నం 150 గెలుపు
2018 65 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు ఖైదీ నెంబర్ 150, ఫిదా గెలుపు
16 వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ కొరియోగ్రాఫర్ ఖైదీ నెంబర్ 150 గెలుపు

మూలాలు

బయటి లింకులు

Tags:

శేఖర్ మాస్టర్ జీవిత విషయాలుశేఖర్ మాస్టర్ సినిమాలుశేఖర్ మాస్టర్ టీవీ కార్యక్రమాలుశేఖర్ మాస్టర్ అవార్డులుశేఖర్ మాస్టర్ మూలాలుశేఖర్ మాస్టర్ బయటి లింకులుశేఖర్ మాస్టర్కన్నడకొరియోగ్రాఫర్తెలుగుభారతీయ సినిమాహిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

రావు గోపాలరావుగంగా నదియజుర్వేదంద్వారకా తిరుమలG20 2023 ఇండియా సమిట్మీనరాశిగూగుల్సావిత్రిబాయి ఫూలేసమ్మక్క సారక్క జాతరవరిబీజంగిలక (హెర్నియా)ఋతుచక్రంఘటోత్కచుడుసురభి బాలసరస్వతినాగుపాముతెలంగాణ ఉద్యమందగ్గుబాటి వెంకటేష్బ్రహ్మపుత్రా నదిసమాజంవిజయ్ (నటుడు)శుక్రుడు జ్యోతిషంహృదయం (2022 సినిమా)అంగారకుడు (జ్యోతిషం)పెళ్ళి చూపులు (2016 సినిమా)నిర్మలమ్మపుష్కరంPHసింగిరెడ్డి నారాయణరెడ్డిసాక్షి వైద్యవిద్యుత్తురమాప్రభమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంతెలంగాణ ప్రభుత్వ పథకాలుఇ.వి.వి.సత్యనారాయణఅశ్వని నక్షత్రముబారసాలగుత్తా రామినీడుకంప్యూటరుభారతదేశ ప్రధానమంత్రినారదుడుకళ్యాణలక్ష్మి పథకంసిలికానాంధ్ర విశ్వవిద్యాలయంబైబిల్నాగోబా జాతరవిశాఖపట్నంవాస్తు శాస్త్రంకాకతీయుల శాసనాలురుక్మిణీ కళ్యాణంకుక్కశేషాద్రి నాయుడుపొంగూరు నారాయణసర్పంచిడార్విన్ జీవపరిణామ సిద్ధాంతంఅక్బర్సురేఖా వాణిభూకంపంట్యూబెక్టమీదాదాసాహెబ్ ఫాల్కేబుధుడు (జ్యోతిషం)భారత రాజ్యాంగంచరవాణి (సెల్ ఫోన్)చే గువేరానవగ్రహాలుటి. రాజాసింగ్ లోథ్యేసుగంగా పుష్కరంఇంగువరావి చెట్టుపెద్దమనుషుల ఒప్పందంజాతీయ రహదారి 44 (భారతదేశం)2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుజాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ప్రధాన సంఖ్యసత్య సాయి బాబాగరుత్మంతుడుబంగారు బుల్లోడుఐశ్వర్య రాయ్🡆 More