లడఖ్

లడఖ్, భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం.

లడఖ్ ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని " చిన్న టిబెట్ " అంటారు. " లేహ్ " ఇక్కడి ప్రధాన పట్టణం. లడఖ్ లో బౌద్ధ మతస్తులు ఎక్కువమంది విస్తరించి ఉన్నారు.ఇది 2019 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉండేది. 2019 ఆగష్టులో భారత పార్లమెంటు 2019 అక్టోబరు 31 నుండి లడఖ్ ను జమ్మూ కాశ్మీరు నుండి విడగొట్టి ప్రత్యేక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది.

లడఖ్
కేంద్రపాలిత ప్రాంతం
లడఖ్
లడఖ్
లడఖ్ పటం- భారత పరిపాలనలోనిది లేత పసుపు, చైనా/పాకిస్తాన్ పరిపాలనలో ముదురు పసుపు
Coordinates: 34°10′12″N 77°34′48″E / 34.17000°N 77.58000°E / 34.17000; 77.58000
దేశంభారతదేశం
కేంద్రపాలిత ప్రాంతం2019 అక్టోబరు 31
రాజధానిలేహ్ కార్గిల్
జిల్లాలు2
Government
 • Bodyజమ్మూ కాశ్మీర్ హైకోర్టు పరిపాలన
 • లెఫ్టినెంట్ గవర్నర్రాధాకృష్ణ మాథుర్
 • లోక్‌సభ సభ్యులుజమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్ (బిజెపి)
 • హైకోర్టుజమ్మూ కాశ్మీర్ హైకోర్టు
Area
=
 • Total59,146 km2 (22,836 sq mi)
Highest elevation
(సాల్టోరో కాంగ్రి)
7,742 మీ (25,400 అ.)
Lowest elevation2,550 మీ (8,370 అ.)
Population
 (2011)
 • Total2,74,289
 • Density4.6/km2 (12/sq mi)
Demonymలడఖ్
భాషలు
 • మాట్లాడే భాషలుటిబిటియన్, లడఖీ
 • పరిపాలనఉర్దూ, ఇంగ్లీషు
Vehicle registration
Websitehttp://ladakh.nic.in/

భౌగోళిక స్థితి

సముద్ర మట్టానికి 3 నుండి 6 అడుగుల ఎత్తులో లడఖ్ ఉంది , కాశ్మీర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. శ్రీనగర్ నుండి లడఖ్ వరకు రహదారిని నిర్మించారు. ఈ మార్గం సంవత్సరానికి ఆరు నెలలు హిమపాతం కప్పబడి ఉంటుంది. జన్స్కార్ ఈ ప్రాంతంలోని ప్రధాన నది. ఈ నదికి ఉపనదులున్నాయి.ఉష్ణోగ్రత పరిధులు వేసవిలో 3 నుండి 35 °C వరకు ఉంటాయి. అలాగే శీతాకాలంలో కనిష్టాలు -20 నుండి -35 °C వరకు ఉంటాయి.

రవాణా

లడఖ్ 

లడఖ్‌లో సుమారు 1,800 కి.మీ. (1,100 మైళ్ళు) రోడ్లు ఉన్నాయి, వీటిలో 800 కి.మీ. (500 మైళ్ళు). లడఖ్‌లోని మెజారిటీ రహదారులను బోర్డర్ రోడ్స్ సంస్థ చూసుకుంటుంది. లేహ్ లో కుషోక్ బకులా రింపోచీ అనే విమానాశ్రయం ఉంది, దీని నుండి ఢిల్లీకి ప్రతిరోజు విమానాలు నడుస్తాయి. అలాగే శ్రీనగర్, జమ్మూలకు వారానికి ఒకటి చొప్పున విమానాలు ఉన్నాయి

జనాభా

జనాభా వివరాలు
జనాభా శాతం 1000

మంది మగవారికి ఆడ వారు సంఖ్య

జనాభా శాతం 1000

మంది మగవారికి ఆడ వారు సంఖ్య

1951 40,484 1011 41,856 970
1961 43,587 0.74 1010 45,064 0.74 935
1971 51,891 1.76 1002 53,400 1.71 949
1981 68,380 2.80 886 65,992 2.14 853
2001 117,637 2.75 805 115,287 2.83 901

జిల్లాలు

భారతదేశంలోని లడఖ్ కేంద్ర భూభాగం ప్రాంతం. లడఖ్ లో రెండు జిల్లాలు ఉన్నాయి. 2019 అక్టోబరు 31 వరకు, ఈ జిల్లాలు జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా ఉండేవి.

లడఖ్ 
లడఖ్ జిల్లాలు
జిల్లాలు వైశాల్యం జనాభా

2011 లెక్కల ప్రకారం

కార్గిల్ జిల్లా 14,086 1,43,388
లేహ్ జిల్లా 45,110 1,47,104
మొత్తం 59,146 2,90,492

అక్షరాస్యత

2001 జనాభా లెక్కల ప్రకారం, లేహ్ జిల్లాలో మొత్తం అక్షరాస్యత 62% (మగవారికి 72%, ఆడవారికి 50%), కార్గిల్ జిల్లాలో 58% (మగవారికి 74% , ఆడవారికి 41%).

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

లడఖ్ భౌగోళిక స్థితిలడఖ్ రవాణాలడఖ్ జనాభాలడఖ్ జిల్లాలులడఖ్ అక్షరాస్యతలడఖ్ చిత్రమాలికలడఖ్ ఇవి కూడా చూడండిలడఖ్ మూలాలులడఖ్ వెలుపలి లంకెలులడఖ్జమ్మూ కాశ్మీరుటిబెట్బౌద్ధ మతంబౌద్ధ మతముభారత దేశంలేహ్

🔥 Trending searches on Wiki తెలుగు:

మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం2024 భారత సార్వత్రిక ఎన్నికలుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఫహాద్ ఫాజిల్కెనడావ్యవసాయంకలబందగుంటూరుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుమారేడుమహాభాగవతందశావతారములుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుకరోనా వైరస్ 2019షిర్డీ సాయిబాబాతెలుగు సినిమాల జాబితాహస్త నక్షత్రముభద్రాచలంమెదడుఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంతామర పువ్వువిడదల రజినివికలాంగులుఅన్నమయ్య జిల్లాపెమ్మసాని నాయకులుఫ్యామిలీ స్టార్విడాకులుతిక్కననన్నయ్యమానవ శరీరముతెలంగాణ రాష్ట్ర సమితిపూర్వాషాఢ నక్షత్రముసర్పిఅనుష్క శెట్టిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంతాటిచరవాణి (సెల్ ఫోన్)ఇంగువవాట్స్‌యాప్రావి చెట్టుగుణింతందసరాఫిరోజ్ గాంధీనెమలిగోవిందుడు అందరివాడేలేగ్రామ పంచాయతీమహర్షి రాఘవనీటి కాలుష్యంభూమా అఖిల ప్రియపన్ను (ఆర్థిక వ్యవస్థ)రాజంపేట శాసనసభ నియోజకవర్గంభూమిబైండ్లఅమెరికా రాజ్యాంగంఅయోధ్య రామమందిరంఆంధ్ర విశ్వవిద్యాలయంవృత్తులుతెలుగు అక్షరాలుడి. కె. అరుణద్వాదశ జ్యోతిర్లింగాలుపుష్యమి నక్షత్రముకార్తెగజేంద్ర మోక్షంక్రిమినల్ (సినిమా)నితీశ్ కుమార్ రెడ్డిసజ్జలురోహిత్ శర్మపంచారామాలునీతి ఆయోగ్పంచభూతలింగ క్షేత్రాలుపాల కూరశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముసజ్జల రామకృష్ణా రెడ్డికూచిపూడి నృత్యంఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుకామసూత్రదశరథుడుశ్రీకాంత్ (నటుడు)🡆 More