మేడి

మేడి చెట్టు పెద్ద వృక్షం.

ఇది మర్రిచెట్టును పోలి ఉంటుంది.

మేడి
మేడి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Rosales
Family:
Genus:
Species:
ఫై. రెసిమోసా
Binomial name
ఫైకస్ రెసిమోసా
Synonyms

Ficus glomerata Roxb.

మేడిపండు

మేడి 
అత్తి చెట్టు. ఇది చిన్న మొక్క
  • అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్‌, సీమ మేడిపండు... ఎలా పిలిచినా ఒకటే పండు. ఇది కంటికి చూడగానే ఆకట్టుకోదు. తీపి, పులుపు, వగరు కలిసి రుచి అంత అమోఘంగానూ ఉండదు. మిగతా పళ్లలా పెద్ద ప్రాచుర్యమూ, ప్రచారమూ లేదు. ధర చూడబోతే పెద్ద ఖరీదేమీ కాదు. కానీ జనం వీటిని చూడగానే కొనేద్దాం అనుకోరు. అయినా పాపం, ఈ పండు అవేవీ మనసులో పెట్టుకోదు. బోల్డన్ని పోషకాలు అందిస్తుంది. కనుక అందుకుని ఆదరించాల్సింది మనమే! పైగా దానివల్ల ప్రయోజనమూ మనకే!
  • అంజూర పండే కాదు, ఎండువీ అంతే ఆరోగ్యం. ఇది అనేక స్వీట్లల్లో ఉపయోగిస్తారు.
  • అంజూర్‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటివి తక్కువ.
  • కానీ ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
  • పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడనివారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన కేల్షియం, ఐరన్‌ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి అంజూర్‌ తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు.
  • కడుపులో మంట, అజీర్తి, పేగుపూత వంటివి తలెత్తకుండా అంజూర్‌ కాపాడుతుంది.
  • ఇందులోని పొటాషియం గుండెకు సమస్యలు రానివ్వదు.
  • రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.
  • బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఆకలితో బాధపడేవారు అంజూర్‌ తినొచ్చు. ఈ పండులోని ఇనుము, కేల్షియం, ఫైబర్‌ ఆకలిని తగ్గిస్తాయి.
  • నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది.
  • వీటి పై తొక్క గట్టిగా ఉంటుంది. ఇష్టంలేకుంటే వాటిని కాసేపు నీటిలో ఉంచి తొక్కతీసి తినొచ్చు.
  • ఎండు అంజూర్‌ పళ్లలో మినరల్స్‌ అధికం. అవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి.
  • వీటిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర పట్టడానికి సాయపడతాయి.
  • ఎలర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది.
  • ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మంచి మేడి

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

కొండా విశ్వేశ్వర్ రెడ్డికార్తెతోట త్రిమూర్తులుపెళ్ళి చూపులు (2016 సినిమా)ఫ్యామిలీ స్టార్నారా లోకేశ్వై.ఎస్.వివేకానందరెడ్డిపది ఆజ్ఞలుక్లోమమువాతావరణంట్రైడెకేన్రౌద్రం రణం రుధిరంఅమెజాన్ (కంపెనీ)ప్రజా రాజ్యం పార్టీపెరిక క్షత్రియులుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంద్రౌపది ముర్ముభాషఅల్లూరి సీతారామరాజుమరణానంతర కర్మలుచెమటకాయలుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురాజమండ్రిప్రేమలుకూన రవికుమార్ఆంధ్రప్రదేశ్ చరిత్రతీన్మార్ మల్లన్నతెలుగు వికీపీడియారోజా సెల్వమణిఏడిద నాగేశ్వరరావువందేమాతరంరఘురామ కృష్ణంరాజుతెలుగు పద్యమురమ్య పసుపులేటిసునాముఖిగీతాంజలి (1989 సినిమా)నువ్వుల నూనెమఖ నక్షత్రమురమణ మహర్షిసంధ్యావందనంమర్రిపుష్పషరియాఝాన్సీ లక్ష్మీబాయిఅండాశయముH (అక్షరం)తెలుగు అక్షరాలుబమ్మెర పోతననాయుడుద్వంద్వ సమాసముగర్భాశయముపర్యాయపదంఆంధ్ర విశ్వవిద్యాలయంమండల ప్రజాపరిషత్కర్కాటకరాశివెంట్రుకపి.వెంక‌ట్రామి రెడ్డిఅచ్చులుశాతవాహనులుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంచిరంజీవివిశ్వబ్రాహ్మణశ్రీ చక్రంకృష్ణా నదిపునర్వసు నక్షత్రముచంద్రయాన్-3భారత జాతీయగీతంపరీక్షిత్తుశాసనసభ సభ్యుడుకామాక్షి భాస్కర్లపంబన్ వంతెనఅమర్ సింగ్ చంకీలాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాగరుత్మంతుడుగోదావరిఇంటి పేర్లుజూనియర్ ఎన్.టి.ఆర్వ్యవసాయంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు🡆 More