1981 సినిమా త్యాగయ్య

త్యాగయ్య 1981 లో బాపు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం.

ఈ చిత్రానికి ప్రధాన పాత్రలో జె.వి.సోమయాజులు నటించాడు. ఈ చిత్రం ఋషి, గాయకుడు. స్వరకర్త త్యాగరాజు జీవితం ఆధారంగా రూపొందించబడింది. త్యాగయ్య 1982 లో ఇండియన్ పనోరమా ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.

త్యాగయ్య
(1981 తెలుగు సినిమా)
1981 సినిమా త్యాగయ్య
దర్శకత్వం బాపు
తారాగణం జె.వి.సోమయాజులు ,
కె.ఆర్. విజయ,
రావుగోపాలరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

నటుడు/నటి పాత్ర
జె.వి. సోమయాజులు త్యాగరాజు
కె.ఆర్. విజయ కమల
రావు గోపాలరావు జపేశం
రవి శ్రీరాముడు
సంగీత సీతాదేవి
అర్జా జనార్ధనరావు హనుమంతుడు
హేమసుందర్ శివుడు
ఝాన్సీ త్యాగయ్య వదిన
శ్రీధర్
రాళ్ళపల్లి
సాక్షి రంగారావు

ఇంకా జ్యోతిలక్ష్మి, రోహిణి, విజయబాల, అత్తిలి లక్ష్మి, మిఠాయి చిట్టి, సత్తిబాబు, వంగా అప్పారావు, భీమరాజు, ఎ.ఎల్.నారాయణ, ఎం.బి.కె.వి.ప్రసాదరావు, ప్రియవదన, జయ, అన్నపూర్ణ మొదలైన వారు.

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: బాపు
  • రన్‌టైమ్: 143 నిమిషాలు
  • స్టూడియో: నవతా సినీ ఆర్ట్స్
  • నిర్మాత: ఎన్.కృష్ణరాజు;
  • ఛాయాగ్రాహకుడు: బాబా అజ్మీ;
  • కూర్పు: మండపతి రామచంద్రయ్య, జి.ఆర్. అనిల్ దత్తాత్రేయ;
  • స్వరకర్త: కె.వి. మహదేవన్;
  • గీత రచయిత: శ్రీ తాళ్ళపాక అన్నమచార్య, భక్త రామదాసు, త్రిబూవణం శ్రీనివాసయ్య, వేటూరి సుందరరామ మూర్తి, త్యాగరాజస్వామి
  • శైలి: సంగీత
  • విడుదల తేదీ: ఏప్రిల్ 17, 1981

మూలాలు

బయటి లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్యాగయ్య

Tags:

1981 సినిమా త్యాగయ్య తారాగణం1981 సినిమా త్యాగయ్య సాంకేతిక వర్గం1981 సినిమా త్యాగయ్య మూలాలు1981 సినిమా త్యాగయ్య బయటి లింకులు1981 సినిమా త్యాగయ్యజె.వి. సోమయాజులు

🔥 Trending searches on Wiki తెలుగు:

రాప్తాడు శాసనసభ నియోజకవర్గంపోకిరికేతువు జ్యోతిషంరేవతి నక్షత్రంజనసేన పార్టీతెలంగాణ చరిత్రశ్రీకాళహస్తిమానవ శరీరముహైన్రిక్ క్లాసెన్వృశ్చిక రాశిశ్రీశైలం (శ్రీశైలం మండలం)సమంతరాబర్ట్ ఓపెన్‌హైమర్రావి చెట్టువిజయసాయి రెడ్డిబ్రహ్మంగారి కాలజ్ఞానందున్నపోతుయేసు శిష్యులుభారత స్వాతంత్ర్యోద్యమంజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవినాయకుడుమూర్ఛలు (ఫిట్స్)పెనుకొండ శాసనసభ నియోజకవర్గంఅల్లుడా మజాకాసూర్యుడుచందనా దీప్తి (ఐపీఎస్‌)తిరుమల చరిత్రవినుకొండనువ్వొస్తానంటే నేనొద్దంటానాప్రేమలుఏప్రిల్నందమూరి తారక రామారావుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంపంచభూతలింగ క్షేత్రాలుకొంపెల్ల మాధవీలతఅల్లూరి సీతారామరాజు జిల్లామహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు సినిమాతామర వ్యాధిdtyhtఎస్. ఎస్. రాజమౌళికుబేరుడుతెలుగు నెలలువిజయనగర సామ్రాజ్యందివ్యవాణిశివ కార్తీకేయన్ఘిల్లిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసున్తీకృష్ణా నదిగుంటూరుమడకశిర శాసనసభ నియోజకవర్గంతిరుపతిఇజ్రాయిల్సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్పెమ్మసాని నాయకులుశ్రవణ నక్షత్రముమే 3వై.ఎస్.వివేకానందరెడ్డిఆంధ్రప్రదేశ్ చరిత్రఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గంస్టాక్ మార్కెట్ధర్మపత్ని(1969 సినిమా)పాల కూరమారేడుధనూరాశికుటుంబంసత్యనారాయణ వ్రతంభారత ప్రధానమంత్రుల జాబితాఆర్తీ అగర్వాల్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితారోణంకి గోపాలకృష్ణరామ్ చ​రణ్ తేజచిరంజీవి నటించిన సినిమాల జాబితా🡆 More