నటి అన్నపూర్ణ: సినీ నటి

అన్నపూర్ణ, (అక్టోబరు 17, 1948) ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి.

ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి. పదమూడేళ్ళ వయసు నుంచీ నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది.

అన్నపూర్ణ
నటి అన్నపూర్ణ: నాటకరంగం, సినీ జీవితం, పురస్కారాలు
జననం
ఉమామహేశ్వరి (ఉమ)

(1948-10-17) 1948 అక్టోబరు 17 (వయసు 75)
ఇతర పేర్లుఉమామహేశ్వరి, అన్నపూర్ణమ్మ
వృత్తిరంగస్థల, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1970–ప్రస్తుతం

నాటకరంగం

చిన్నతనంలోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె తెనాలి నాటక సమాజాలలో అనేక పాత్రలు పోషించింది. వీనిలో భయం, ఉలిపికట్టె, పల్లెపడుచు, పేదరైతు, కన్నబిడ్డ, కాంతా-కనకం, పూలరంగడు మొదలైనవి.

సినీ జీవితం

1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయకిగా తెలుగు సినీరంగంలో పరిచయమైంది. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఈమె పేరును అన్నపూర్ణగా మార్చాడు. ఈమె పుట్టి,పెరిగింది కృష్ణాజిల్లాలోని విజయవాడ. తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేసాడు.తల్లి సీతారావమ్మ. ముగ్గురు ఆడపిల్లల్లో ఈమె పెద్ద. ఒక తమ్ముడు ఉన్నాడు. ఈమెకు 1974లో పెళ్ళి జరిగింది. 25 సంవత్సరాల పాటు మద్రాసులో ఉండి తరువాత 1996లో హైదరాబాదు వచ్చి స్థిరపడింది.

పురస్కారాలు

మనిషికో చరిత్ర, డబ్బు భలే జబ్బు, మా ఇంటి ఆడపడుచు సినిమాలకుగాను నంది అవార్డులు అందుకుంది.

అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

నటి అన్నపూర్ణ నాటకరంగంనటి అన్నపూర్ణ సినీ జీవితంనటి అన్నపూర్ణ పురస్కారాలునటి అన్నపూర్ణ అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలునటి అన్నపూర్ణ మూలాలునటి అన్నపూర్ణ బయటి లింకులునటి అన్నపూర్ణ

🔥 Trending searches on Wiki తెలుగు:

విద్యార్థిపూర్వాషాఢ నక్షత్రములక్ష్మిఅవకాడోకడప లోక్‌సభ నియోజకవర్గంఅమరావతిఆతుకూరి మొల్లఒగ్గు కథనాగార్జునసాగర్ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంనాయుడుజీమెయిల్రష్మికా మందన్నకాలేయంవిజయనగరంరైతుబంధు పథకంఫేస్‌బుక్వినుకొండరామసహాయం సురేందర్ రెడ్డిలోక్‌సభశెట్టిబలిజమహాభారతంబర్రెలక్కమూలా నక్షత్రంఅన్నమయ్యభారత రాజ్యాంగ పరిషత్స్వామి వివేకానందమదర్ థెరీసాకన్యకా పరమేశ్వరిAశ్రీలీల (నటి)సౌర కుటుంబంసోడియం బైకార్బొనేట్ఇజ్రాయిల్ఐక్యరాజ్య సమితిభారత ఆర్ధిక వ్యవస్థఊరు పేరు భైరవకోనప్రజాస్వామ్యంభారతదేశ ఎన్నికల వ్యవస్థపురుష లైంగికతఉత్తర ఫల్గుణి నక్షత్రముఅక్కినేని నాగార్జునఅ ఆఅమ్మల గన్నయమ్మ (పద్యం)గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామోదుగనవధాన్యాలుయువరాజ్ సింగ్నాగ్ అశ్విన్నరసింహావతారంక్రిక్‌బజ్రావణుడుకబడ్డీబారిష్టర్ పార్వతీశం (నవల)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.తెలుగునారా లోకేశ్లేపాక్షిఆహారంఅక్షరమాలతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకైకాల సత్యనారాయణబైండ్లభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుయేసుగుంటూరు కారంరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ చరిత్రఅమ్మ (1991 సినిమా)భోపాల్ దుర్ఘటనయోనిమొదటి ప్రపంచ యుద్ధంతన్నీరు హరీశ్ రావుమమితా బైజుసజ్జల రామకృష్ణా రెడ్డిభూమా శోభా నాగిరెడ్డి🡆 More