దివ్యవాణి

దివ్యవాణి తెలుగు సినిమా నటి.

ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో ఈమె కృష్ణ కూతురుగా నటించింది. తరువాత ఒక కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రదర్శకుడు ద్వారకేష్ ఈమె పేరును దివ్యవాణిగా మార్చాడు. 2019 లో ఈమె తెలుగు దేశం పార్టీలో చేరింది. 2022 లో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.

దివ్యవాణి
దివ్యవాణి
జననం
విద్య10వ తరగతి
వృత్తితెలుగు సినిమానటి
క్రియాశీల సంవత్సరాలు1987-2018
గుర్తించదగిన సేవలు
పెళ్ళి పుస్తకం,
మొగుడు పెళ్ళాల దొంగాట
పిల్లలుకిరణ్ కాంత్,
తరుణ్యాదేవి
తల్లిదండ్రులుఆదినారాయణరావు,
విజయలక్ష్మి


జీవిత విశేషాలు

ఈమె స్వగ్రామం తెనాలి. ఈమె తండ్రి ఆదినారాయణరావు, తల్లి విజయలక్ష్మి. ఈమె గుంటూరులో పదవ తరగతి వరకు చదువుకుంది.ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. సోదరి బేబీ రాణి నృత్యకళాకారిణి. చిన్నవయసులోనే అంటే 17యేళ్ళ వయసులోనే ఈమెకు దేవానంద్ అనే పారిశ్రామిక వేత్తతో వివాహం జరిగింది. వీరికి కిరణ్ కాంత్ అనే కుమారుడు, తరుణ్యాదేవి అనే కుమార్తె కలిగారు. దివ్యవాణి భర్త యుక్తవయసులోనే మరణించాడు.

ఈమె సుమారు 40 తెలుగు సినిమాలలో నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత రాధా గోపాళం సినిమాతో మళ్ళీ నటించడం ప్రారంభించింది. వీర మొదలైన సినిమాలలో దుష్టపాత్రలలో నటించింది. ఈమె పుత్తడిబొమ్మ (ఈటీవి తెలుగు) వంటి కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది.

దివ్యవాణి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

బయటిలింకులు

Tags:

దివ్యవాణి జీవిత విశేషాలుదివ్యవాణి నటించిన తెలుగు చిత్రాలుదివ్యవాణి మూలాలుదివ్యవాణి బయటిలింకులుదివ్యవాణిఎ.కోదండరామిరెడ్డిఘట్టమనేని కృష్ణసర్దార్ కృష్ణమనాయుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు కవులు - బిరుదులుస్వామి వివేకానందద్విగు సమాసమునవగ్రహాలుఅష్టదిగ్గజములుభారత రాజ్యాంగ ఆధికరణలువీరేంద్ర సెహ్వాగ్తెలుగు అక్షరాలుమధుమేహంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుగోదావరిఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గందసరాహార్సిలీ హిల్స్పరిపూర్ణానంద స్వామిదశావతారములుఅక్కినేని నాగార్జునబుధుడు (జ్యోతిషం)మహేంద్రసింగ్ ధోనిశివుడుఉష్ణోగ్రతఓం భీమ్ బుష్భారత జాతీయ క్రికెట్ జట్టుపక్షవాతంయవలుపురాణాలుఅండాశయముఅల్లు అర్జున్వేమనప్రకాష్ రాజ్పి.వెంక‌ట్రామి రెడ్డిగిరిజనులురాధ (నటి)రఘురామ కృష్ణంరాజుశతక సాహిత్యముగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంచేపతిరుమలభారత రాష్ట్రపతిశ్రీలీల (నటి)ధ్వజ స్తంభంఅర్జునుడుపటిక బెల్లంవంతెనసాయిపల్లవిఆతుకూరి మొల్లహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితామంగళవారం (2023 సినిమా)సప్త చిరంజీవులుచిత్త నక్షత్రముకానుగఏప్రిల్ 24భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుఆంగ్ల భాషగ్లోబల్ వార్మింగ్ఉస్మానియా విశ్వవిద్యాలయంతెలుగుదేశం పార్టీకనకదుర్గ ఆలయంసాహిత్యంశుభాకాంక్షలు (సినిమా)రెండవ ప్రపంచ యుద్ధంయూట్యూబ్తెలుగు పదాలుకుక్కఅరుణాచలంవెబ్‌సైటుమిథాలి రాజ్చార్మినార్కల్వకుంట్ల కవితఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఆల్ఫోన్సో మామిడివసంత వెంకట కృష్ణ ప్రసాద్జే.సీ. ప్రభాకర రెడ్డిరోహిత్ శర్మఆంధ్రజ్యోతినర్మదా నదిఅక్కినేని నాగ చైతన్యసావిత్రి (నటి)🡆 More