డా. బి.ఆర్. అంబేద్కర్ మహాశిల్పం

సామాజిక న్యాయ మహాశిల్పం (ఆంగ్లం: Statute of Social Justice) అనేది విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డా.

బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం">డా. బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాం. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2024 జనవరి 19న ప్రారంభించి జాతికి అంకితం చేసాడు.

సామాజిక న్యాయ మహాశిల్పం
(డా. బి.ఆర్. అంబేద్కర్ మహాశిల్పం)
డా. బి.ఆర్. అంబేద్కర్ మహాశిల్పం
తుది మెరుగులు దిద్దుకుంటున్న స్మృతివనం
ప్రదేశంస్వరాజ్య మైదానం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రూపకర్తఎంఎస్‌ అసోసియేట్‌ సంస్థ
రకంశిల్పం
నిర్మాన పదార్థంకాంస్యం
ఎత్తు125 అడుగులు
బరువు120 మెట్రిక్‌ టన్నులు
నిర్మాణం ప్రారంభండిసెంబరు 2021
పూర్తయిన సంవత్సరంజనవరి 2024
ప్రారంభ తేదీ2024 జనవరి 19 (2024-01-19)
అంకితం చేయబడినదిభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్

రూపకల్పన

రూ.404 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల విస్తీర్ణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. ఇందులో నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు. కాగా, తయారీకి 120 మెట్రిక్‌ టన్నుల కాంస్యంతో పాటు 400 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వినియోగించారు. ఈ విగ్రహ పీఠం కింది భాగం 81 అడుగులు ఉంది. ఇందులో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్‌లు నిర్మించారు. ఇందులో ఒక సినిమా హాలుతో పాటు అంబేడ్కర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో దీనిని రూపొందించారు.

స్మృతివనం ప్రహరీ చుట్టూ 2,200 మెట్రిక్‌ టన్నుల రాజస్థాన్‌ పింక్‌ ఇసుక రాయిని, అక్కడక్కడ పాలరాతిని వినియోగించారు. ఇందులో చిన్నారులకు ఆటస్థలం, ఉద్యానవనం, వాటర్‌ ఫౌంటెయిన్లు, ఫుడ్‌కోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయి.

మూలాలు

Tags:

ఆంధ్రప్రదేశ్డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంవిజయవాడవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

🔥 Trending searches on Wiki తెలుగు:

సైంధవుడుఎయిడ్స్ముదిరాజ్ (కులం)రంజాన్పి.వెంక‌ట్రామి రెడ్డిమీనానిర్మలా సీతారామన్వనపర్తిరఘురామ కృష్ణంరాజురౌద్రం రణం రుధిరంకరోనా వైరస్ 2019కామినేని శ్రీనివాసరావుహిందూధర్మంజోల పాటలుపంచారామాలుభారతీయ రిజర్వ్ బ్యాంక్అమెజాన్ (కంపెనీ)చతుర్వేదాలుబుర్రకథపొడుపు కథలునరసింహ శతకముఇందిరా గాంధీవేమనసంధి2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅల్లూరి సీతారామరాజువిరాట్ కోహ్లిమేళకర్త రాగాలుఅక్కినేని అఖిల్వర్షిణివనపర్తి సంస్థానంఝాన్సీ లక్ష్మీబాయిఆర్యవైశ్య కుల జాబితాఉత్పలమాలనడుము నొప్పిఫేస్‌బుక్ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ప్రకృతి - వికృతిరూప మాగంటిషడ్రుచులుఐడెన్ మార్క్‌రమ్ఆలివ్ నూనెమంతెన సత్యనారాయణ రాజువిజయవాడఅష్ట దిక్కులుమాగంటి గోపీనాథ్రామోజీరావువై. ఎస్. విజయమ్మఈస్టర్మహాభాగవతంభారత జాతీయపతాకంకర్కాటకరాశిఅల్లు అర్జున్కల్వకుంట్ల చంద్రశేఖరరావుప్రేమలుశ్రీశైల క్షేత్రంకిలారి ఆనంద్ పాల్విటమిన్సుమేరు నాగరికత2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకారాగారంరవీంద్రనాథ్ ఠాగూర్చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయ కాంగ్రెస్రావణుడుహరే కృష్ణ (మంత్రం)తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్కెఫిన్చెక్ రిపబ్లిక్రాగంకస్తూరి రంగ రంగా (పాట)పూర్వాభాద్ర నక్షత్రముపరిపూర్ణానంద స్వామిమహ్మద్ హబీబ్తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్కన్నెగంటి బ్రహ్మానందంమియా ఖలీఫావేయి స్తంభాల గుడి🡆 More