జీవ రసాయన శాస్త్రం

జీవశాస్త్రం, రసాయన శాస్త్రం రెండింటి కలయికతో ఏర్పడినదే జీవ రసాయన శాస్త్రం.

దీనిని ఆంగ్లంలో బయోకెమిస్ట్రీ ("biochemistry") అంటారు.

జీవ రసాయన శాస్త్రం
RPMI వద్ద కోరి చక్రం కనుగొనందుకు 1947 లో సంయుక్తంగా నోబెల్ బహుమతి పొందిన జర్టీ కోరి, కార్ల్ కోరి.

జీవ రసాయనాలు

జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు - పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

జీవశాస్త్రంరసాయన శాస్త్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరక్తపోటుమానవ శరీరముమ్యాడ్ (2023 తెలుగు సినిమా)లలితా సహస్రనామ స్తోత్రంపూర్వాభాద్ర నక్షత్రముమధుమేహంఎస్త‌ర్ నోరోన్హారాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంభారతదేశ ప్రధానమంత్రికియారా అద్వానీకందుకూరి వీరేశలింగం పంతులునిర్మలా సీతారామన్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభారత పార్లమెంట్జీమెయిల్జాతీయములుగాయత్రీ మంత్రంకామినేని శ్రీనివాసరావురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్విటమిన్విజయ్ దేవరకొండతెలుగు వికీపీడియాకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంఅష్ట దిక్కులుహిందూధర్మంసుభాష్ చంద్రబోస్చైనాఒగ్గు కథసర్దార్ వల్లభభాయి పటేల్సందీప్ కిషన్హైదరాబాద్ రేస్ క్లబ్సమంతమదర్ థెరీసాఎంసెట్విరాట్ కోహ్లి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుజంగం కథలుగుణింతంవిజయవాడచరవాణి (సెల్ ఫోన్)ఆది శంకరాచార్యులుతీహార్ జైలుపురాణాలునామనక్షత్రముడోర్నకల్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఎయిడ్స్భారతీయ రిజర్వ్ బ్యాంక్చిరుధాన్యంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాదానం నాగేందర్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుధనిష్ఠ నక్షత్రముజయప్రదగుంటూరు కారంజాతిరత్నాలు (2021 సినిమా)విశ్వబ్రాహ్మణఈనాడుభావ కవిత్వంరావణుడువిశ్వనాథ సత్యనారాయణకాకతీయుల శాసనాలుకాశీ2024 భారత సార్వత్రిక ఎన్నికలుహైదరాబాదుఫేస్‌బుక్వై.యస్.రాజారెడ్డిజ్యోతిషంలగ్నంభారతదేశ జిల్లాల జాబితావేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాభారతదేశ చరిత్రయునైటెడ్ కింగ్‌డమ్బైండ్లతెలుగు పదాలు🡆 More