జింఖానా క్రికెట్ మైదానం

జింఖానా క్రికెట్ మైదానం, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో ఉన్న క్రికెట్ మైదానం.

ఇది నగరంలోని అతి ముఖ్యమైన మైదానం. ఎన్నో ఏళ్ళుగా హైదరాబాదీలకు వారసత్వంగా వస్తున్న చారిత్రక ప్రదేశమిది.

జింఖానా క్రికెట్ మైదానం
మైదాన సమాచారం
ప్రదేశంసికింద్రాబాద్, తెలంగాణ
స్థాపితం1928
సామర్థ్యం (కెపాసిటీ)n/a
ఎండ్‌ల పేర్లు
n/a
n/a
అంతర్జాతీయ సమాచారం
ఏకైక WODI1997 14 డిసెంబరు:
మూస:Country data ఇంగ్లాండ్ v మూస:Country data డెన్మార్క్
జట్టు సమాచారం
హైదరాబాదు క్రికెట్ టీం (1928-ప్రస్తుతం)
2015 25 ఆగస్టు, నాటికి

చరిత్ర

1928లో హైదరాబాద్ క్రికెట్ క్లబ్, రాజా ధనరాజ్‌గిర్ ఎలెవన్ బెహ్రామ్-ఉద్-దోవ్లా టోర్నమెంట్‌ సమయంలో ఈ మైదానం ఏర్పాటుచేశారు. 1931లో మైదానం మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను హైదరాబాద్, విజయనగ్రామ్ ఎలెవన్ మహారాజ్ కుమార్ మధ్య నిర్వహించింది. 1997లో మైదానం ఇంగ్లండ్ ఉమెన్స్, డెన్మార్క్ ఉమెన్స్ మధ్య మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌ను నిర్వహించింది.

ఇతర వివరాలు

  1. ప్రతి ఏటా జనవరిలో ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ 3వ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో అంతర్జాతీయ కైట్, స్వీట్, స్నాక్స్ పెస్టివల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తారు.
  2. అంతేకాకుండా నగరానికి చెందిన వందల మంది క్రీడాకారులు ఇక్కడికి వచ్చి క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, టెన్నిస్, రోలర్ స్కేటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్ వంటి క్రీడలు ఆడుతారు.
  3. వేసవి సెలవుల్లో ఇక్కడికి చిన్నారులు వచ్చి పలు రకాల ఆటలు ఆడుకుంటారు.

ఇవీ చూడండి

మూలాలు

Tags:

జింఖానా క్రికెట్ మైదానం చరిత్రజింఖానా క్రికెట్ మైదానం ఇతర వివరాలుజింఖానా క్రికెట్ మైదానం ఇవీ చూడండిజింఖానా క్రికెట్ మైదానం మూలాలుజింఖానా క్రికెట్ మైదానంతెలంగాణసికింద్రాబాద్

🔥 Trending searches on Wiki తెలుగు:

సూర్యకుమార్ యాదవ్పంచారామాలుభారత కేంద్ర మంత్రిమండలిమార్చి 28జూనియర్ ఎన్.టి.ఆర్నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిజోర్దార్ సుజాతసానియా మీర్జానువ్వు నేనువిష్ణువురైటర్ పద్మభూషణ్షర్మిలారెడ్డిప్రకృతి - వికృతివ్యవసాయంరోహిత్ శర్మనీతా అంబానీజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంబాల్యవివాహాలుఉత్పలమాలతొట్టెంపూడి గోపీచంద్ప్లేటోసంక్రాంతిఇజ్రాయిల్రంజాన్పెళ్ళికుంభరాశిభారత ఆర్ధిక వ్యవస్థరైతురోహిణి నక్షత్రంయూట్యూబ్శోభన్ బాబుమొఘల్ సామ్రాజ్యంసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుపొడుపు కథలుగ్రామ పంచాయతీభరణి నక్షత్రముఐడెన్ మార్క్‌రమ్రేవతి నక్షత్రంభద్రాచలంనామనక్షత్రముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఆంధ్రప్రదేశ్స్టాక్ మార్కెట్శ్రీనాథుడుశివుడుఆర్య (సినిమా)చైనామదర్ థెరీసాగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుతిరుపతితెలుగు సినిమాల జాబితాముంతాజ్ మహల్విరాట్ కోహ్లిచంద్రయాన్-3ఇండియన్ ప్రీమియర్ లీగ్జీమెయిల్PHఇందుకూరి సునీల్ వర్మన్యుమోనియామాగంటి గోపీనాథ్జానంపల్లి రామేశ్వరరావుసమంతవర్షిణికర్మ సిద్ధాంతంతెలుగు సినిమాలు 2024నవధాన్యాలుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితావృషభరాశినువ్వు నాకు నచ్చావ్కృత్తిక నక్షత్రముగర్భాశయముకాశీనవగ్రహాలు జ్యోతిషంసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డివింధ్య విశాఖ మేడపాటిస్త్రీకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం🡆 More