ఓం: ఒక ప్రదమనాధం

ఓంకారం (అయోమయ నివృత్తి)

ఓం:  ఒక ప్రదమనాధం
ఓం కారం
ఓం:  ఒక ప్రదమనాధం
ఓంకారయ నమోనమః

ఓం, ఓమ్, లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.ఇదొక ఏకాక్షర మంత్రము.సృష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దముతోబాటు జరిగింది. ఎప్పుడైతే మహావిస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) జరిగిందో అప్పుడే ఆదినాదము (ప్రథమ శబ్దము) ఉత్పన్నం జరిగింది.[ఆధారం చూపాలి] ఆ మూల ధ్వనికే సంకేతము ఓం అని చెప్పబడింది.పతంజలి యోగ సూత్రములు పతంజలి మహర్షి దీనిని 'తస్యవాచక ప్రణవః'అని దీని ప్రకటికరణ రూపం ఓం అని చెప్పినారు. మాండూక్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది:

ఓమిత్యేతదక్షరమిదమ్ సర్వం తస్యోపవ్యాఖ్యానం||

భూతం భవద్భవిష్యదితి సర్వమోజ్మార ఏవ||

యచ్యాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ||

అనగా ఓం అనేది అక్షరం, అవినాశ స్వరూపం. ఈ సంపూర్ణ జగత్తు అంతా దాని (ఓం) యొక్క ఉపవాక్యానమే. ఎది గడిచిపోయిందో, ఏది ప్రస్తుతం ఉన్నదో, ఏది జరుగనున్నదో - ఈ సమస్త జగత్తు అంతా ఓంకారమే అయియున్నది. అట్లే పైన చెప్పిన త్రికాలములకు అతి అతీతమైన అన్య తత్వ ఏదైతే ఉన్నదో అదికూడా ఓంకారమే.ఈ ప్రథమనాదమే భిన్న రూపాలలో సృష్టి యందు అభివ్యక్తం అగును. అదియే మానవులలో వాణి రూపములో అభివ్యక్తమవుతున్నది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఓంకారం (అయోమయ నివృత్తి)

🔥 Trending searches on Wiki తెలుగు:

పాండవ వనవాసంవరిబీజంజూనియర్ ఎన్.టి.ఆర్మొదటి ప్రపంచ యుద్ధంఉమ్మెత్తప్రేమలుఅంటరాని వసంతంకిరణ్ రావుకన్యారాశితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత పౌరసత్వ సవరణ చట్టంశకుంతలవ్యవసాయంభీష్ముడుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాగంగా నదిచదరంగం (ఆట)నందమూరి తారక రామారావునరసింహావతారంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీలీల (నటి)సవర్ణదీర్ఘ సంధితిరుమలH (అక్షరం)పసుపు గణపతి పూజసజ్జా తేజవిజయ్ దేవరకొండకోట శ్రీనివాసరావుట్రావిస్ హెడ్ఐక్యరాజ్య సమితితెలుగు సంవత్సరాలుఆల్బర్ట్ ఐన్‌స్టీన్సుఖేశ్ చంద్రశేఖర్దశరథుడుమంగళసూత్రంశిల్పా షిండేచాకలి ఐలమ్మదానం నాగేందర్భారతీయ శిక్షాస్మృతిమంతెన సత్యనారాయణ రాజుసిద్ధు జొన్నలగడ్డమ్యూనిక్ ఒప్పందంలవ్ స్టోరీ (2021 సినిమా)కులంఅపోస్తలుల విశ్వాస ప్రమాణంహన్సిక మోత్వానీశాసన మండలికేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుపంచభూతలింగ క్షేత్రాలువృషభరాశిసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)పద్మశాలీలుఉపనిషత్తుభారతదేశంలో సెక్యులరిజంహృదయం (2022 సినిమా)సుడిగాలి సుధీర్ఈనాడుసామజవరగమనశ్రీరామనవమిఆర్యవైశ్య కుల జాబితాఅశ్వగంధశ్రీకాంత్ (నటుడు)గౌతమ బుద్ధుడువికీపీడియారాజమండ్రికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)యాదవత్రిఫల చూర్ణంపొంగూరు నారాయణదక్షిణ భారతదేశంమమితా బైజుదివ్య శ్రీపాదచదలవాడ ఉమేశ్ చంద్రహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులునువ్వొస్తానంటే నేనొద్దంటానాఅనూరాధ నక్షత్రంఝాన్సీ లక్ష్మీబాయిపాఠశాల🡆 More