ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్  (జననం 1983 డిసెంబరు 4) ఒక ఆర్మేనియన్ రాజకీయ నాయకురాలు, న్యాయవాది, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా కు మాజీ న్యాయశాఖా మంత్రి,, ప్రస్తుతం నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకు వైస్ ప్రెసిడెంట్ .

హోవ్హన్నిస్యాన్ దేశంలోని మొదటి మహిళా న్యాయశాఖా మంత్రి పదవిని దక్కించుకుంది.

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్
Արփինե Հովհաննիսյան
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్
ఆర్మేనియా జాతీయ అసెంబ్లీ
Incumbent
Assumed office
18 May 2017
ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్మేనియన్ అసెంబ్లీఅరా బాబీలాన్
న్యాయశాఖా మంత్రి
In office
4 Sep 2015 – 11 May 2017
ప్రథాన మంత్రిహోవిక్ అబ్రహం
కారెన్ కరపెత్యాన్
అంతకు ముందు వారుహోవ్హాన్నెస్ మునుక్యాన్
తరువాత వారుదవిత్ హరుత్యున్యాన్
వ్యక్తిగత వివరాలు
జననం (1983-12-04) 1983 డిసెంబరు 4 (వయసు 40)
యెరెవాన్, ఆర్మేనియా, సోవియంట్ యూనియన్
రాజకీయ పార్టీరెపబ్లికన్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా
కళాశాలయెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం
వృత్తిలాయరు

జీవితం

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ 1983 డిసెంబరు 4 న ఆర్మేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యెరెవాన్ లో జన్మించారు.

విద్య

  • 2000-2004 – యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో భారిష్టరును చదివి అధ్యయనం చేసి పట్టభద్రుడయ్యారు.
  • 2004-2006 – యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఆమె లాలోని మాస్టర్ డిగ్రీను పొందింది.
  • 2006-2009 –  యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి కాండిడెత్ ఆఫ్ లా సైన్సెస్ లో పోస్ట్గ్రాడ్యుయేట్ పట్టాను పొందింది.

కెరీర్

  • 2003-2006 – మినిస్ట్రీ అఫ్ జస్టిస్, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
  • 2006-2007 –ప్రత్యేక ప్రముఖరాలు.
  • 2007 – యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని పౌర చట్టం శాఖలో లెక్చరరు
  • 2007-2008 – డిప్యూటీ హెడ్ ఆఫ్ ద డెపార్టుమెంట్ ఆఫ్ లీగల్ యాక్ట్స్ ఆఫ్ ద ష్టాఫ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ రెపబ్లిక్ ఆర్మేనియా.
  • 2008 మే 19 - 2008 సెప్టెంబరు 30 – అసిస్టెంట్ టూ ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ రెపబ్లిక్ ఆర్మేనియా.
  • 2008-2011 - జాతీయ శాసనసభ అధ్యక్షునికి సలహాదారుడు .
  • May 6, 2012 - ఎలెక్టెడ్ డిప్యూటీ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ బై ద ప్రపోర్షనల్ ఎలెక్టొరాల్ సిస్టం ఫ్రం ద రెపబ్లిక్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా..
  • 2015 సెప్టెంబరు 4 – అర్మేనియా అధ్యక్షుడు సెర్జ్ సర్గ్స్యాన్ ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ ను న్యాయశాఖా మంత్రిగా నియమించాలని సంతకం చేశారు.
  • 2017 ఏప్రిల్ 2 - దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా తరపున డిప్యూటీ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ గా ఎన్నికయ్యారు
  • 2017 మే 19 - ఆర్.యే నేషనల్ అసెంబ్లీకు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 73 ఎంపీలు ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ కు అనుకూలంగా ఓటు వెయ్యగా, 22 మంది వ్యతిరేకంగా ఉన్నారు. 100 ఎంపీలు ఈ ఓటింగులో పాల్గొన్నారు, వాటిలో 5 బ్యాలెట్లను చెల్లవని ప్రకటించారు.

వ్యక్తిగత జీవితం

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ అవివాహిత. ఆర్మేనియాలోని మహిళలు రాజకీయ రంగంలోకి ప్రవేశించేలా ప్రోత్సహించారు. ఆర్మేనియాలోని చట్టలవలన రాజకీయంలో చాలా తక్కువ మంది మహిళలే ఉన్నారు.

విమర్శకులు

గతంలో ఖైదు చేయబడిన పౌరుడు ఆర్థర్ సర్గస్యాన్ మృతికి ఆమెను విమర్శించారు. 2017 మార్చి 17న, యెరెవాన్ ప్రజలు పాల్గొన్న ఒక ప్రదర్శనలో సర్గస్యాన్ ను హోవ్హన్నిస్యాన్, ఆమె పరిశోధకులు నిర్బంధించడం వలనే పరోక్షంగా మృతిచెందారని న్యాయంశాఖా మంత్రి జస్టిస్ ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ కు న్యాయం చేయవలసినదిగా కోరారు.

సూచనలు

Tags:

ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ జీవితంఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ విద్యఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ కెరీర్ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ వ్యక్తిగత జీవితంఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ విమర్శకులుఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ సూచనలుఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ఆర్మేనియా

🔥 Trending searches on Wiki తెలుగు:

పరిపూర్ణానంద స్వామివర్షంహార్సిలీ హిల్స్గురువు (జ్యోతిషం)ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ప్రేమలువల్లభనేని వంశీ మోహన్బలి చక్రవర్తినన్నెచోడుడుపూర్వాభాద్ర నక్షత్రముబంగారంఅచ్చులుకామినేని శ్రీనివాసరావుభారతదేశ ఎన్నికల వ్యవస్థవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచిత్త నక్షత్రముసంధిఏప్రిల్ 27విశాఖ నక్షత్రమునువ్వు నాకు నచ్చావ్హనుమాన్ చాలీసాఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలురతన్ టాటాబర్రెలక్కభలే మంచి రోజుసత్యనారాయణ వ్రతంరైలుఅగ్నికులక్షత్రియులుఇత్తడివ్యవసాయంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంరావణుడుమహాసముద్రంజానీ బెయిర్‌స్టోమమితా బైజుకమ్యూనిజంభాషా భాగాలుసాహిత్యంభారత జీవిత బీమా సంస్థవై.యస్.భారతిపోకిరితెలుగు సినిమాలు డ, ఢరమ్య పసుపులేటిఏప్రిల్ 26విజయసాయి రెడ్డిసుకన్య సమృద్ధి ఖాతాభారతీయ జనతా పార్టీకామాక్షి భాస్కర్లజాతిరత్నాలు (2021 సినిమా)షారుఖ్ ఖాన్భారత జాతీయ కాంగ్రెస్సముద్రఖనిశక్తిపీఠాలుప్రకాష్ రాజ్శ్రీశ్రీఅనుష్క శెట్టినేనే మొనగాణ్ణిపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంపక్షవాతంఆశ్లేష నక్షత్రముగుంటూరుసోరియాసిస్వర్షం (సినిమా)నువ్వులువై.ఎస్.వివేకానందరెడ్డిమానవ శాస్త్రంభారత జాతీయపతాకంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఆవుచిరుధాన్యందశరథుడునాయట్టుహస్త నక్షత్రముతామర వ్యాధిగొట్టిపాటి రవి కుమార్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్సాక్షి (దినపత్రిక)లోక్‌సభ నియోజకవర్గాల జాబితా🡆 More