2011 క్రికెట్ ప్రపంచ కప్

2011 క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పదవది.

దీన్ని మొదటిసారిగా భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో నిర్వహించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్, శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్‌ను గెలుచుకుంది. తద్వారా సొంత గడ్డపై క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను గెలుచుకున్న మొదటి దేశంగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. ప్రపంచకప్ చరిత్రలో రెండు ఆసియా జట్లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 1992 ప్రపంచ కప్ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాల్గొనకపోవడం ఇదే తొలిసారి.

2011 క్రికెట్ ప్రపంచ కప్
2011 క్రికెట్ ప్రపంచ కప్
అధికారిక లోగో
తేదీలు2011 ఫిబ్రవరి 19 – ఏప్రిల్ 2
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్, నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు
  • ఇండియా
  • శ్రీలంక
  • బంగ్లాదేశ్
ఛాంపియన్లు2011 క్రికెట్ ప్రపంచ కప్ భారతదేశం (2nd title)
పాల్గొన్నవారు14 (104 అభ్యర్థుల నుండి)
ఆడిన మ్యాచ్‌లు49
ప్రేక్షకుల సంఖ్య12,29,826 (25,098 ఒక్కో మ్యాచ్‌కు)
మ్యాన్ ఆఫ్ ది సీరీస్భారతదేశం యువరాజ్ సింగ్
అత్యధిక పరుగులుశ్రీలంక తిలకరత్నే దిల్షాన్ (500)
అత్యధిక వికెట్లు
2007
2015

ఈ టోర్నమెంట్‌లో పద్నాలుగు జాతీయ క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఇందులో 10 మంది పూర్తిస్థాయి సభ్యులు కాగా, నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) లోని అసోసియేట్ సభ్యులు. ప్రారంభ వేడుక 2011 ఫిబ్రవరి 17 న ఢాకా లోని బంగబంధు నేషనల్ స్టేడియంలో జరిగింది. టోర్నమెంటు ఫిబ్రవరి 19, ఏప్రిల్ 2 ల మధ్య జరిగింది. ఢాకాలోని మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది.

తొలుత పాకిస్తాన్ కూడా సహ-హోస్ట్‌గా ఉండాలని అనుకున్నారు. అయితే 2009లో లాహోర్‌లో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై తీవ్రవాద దాడి తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దానిని రద్దు చేసింది. లాహోర్‌లో ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ ప్రధాన కార్యాలయాన్ని ముంబైకి బదిలీ మార్చింది. పాకిస్థాన్, ఒక సెమీఫైనల్‌తో సహా 14 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. వీటిలో ఎనిమిది గేమ్‌లను (సెమీ-ఫైనల్‌తో సహా) భారతదేశానికి, నాలుగు శ్రీలంకకు, రెండు బంగ్లాదేశ్‌కు మార్చారు.

ఫార్మాట్

2007 చివరలో, తొలుత అనుకున్న నాలుగు ఆతిథ్య దేశాలు 2011 ప్రపంచ కప్ కోసం సవరించిన ఆకృతిని అంగీకరించాయి. 1996 ప్రపంచ కప్ మాదిరిగానే ఉండే ఫార్మాటులో 12కి బదులు 14 జట్లు ఉండేలా దీన్ని రూపొందించారు. టోర్నమెంట్ మొదటి రౌండులో ఏడేసి జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. గ్రూప్‌లోని ప్రతి జట్టు మిగతా వాటితో ఒకసారి ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి నాలుగు జట్టు క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆవిధంగా ప్రతి జట్టు కనీసం ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది.

అర్హత పొందిన జట్ల జాబితా

కింది 14 జట్లు ఫైనల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.

గ్రూప్ A గ్రూప్ బి
ర్యాంక్ జట్టు ర్యాంక్ జట్టు
పూర్తి సభ్యులు
1 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఆస్ట్రేలియా 2 2011 క్రికెట్ ప్రపంచ కప్  భారతదేశం (సహ-హోస్ట్)
3 2011 క్రికెట్ ప్రపంచ కప్  పాకిస్తాన్ 4 2011 క్రికెట్ ప్రపంచ కప్  దక్షిణాఫ్రికా
5 2011 క్రికెట్ ప్రపంచ కప్  న్యూజీలాండ్ 6 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఇంగ్లాండు
7 2011 క్రికెట్ ప్రపంచ కప్  శ్రీలంక (సహ-హోస్ట్) 8 2011 క్రికెట్ ప్రపంచ కప్  వెస్ట్ ఇండీస్
9 2011 క్రికెట్ ప్రపంచ కప్  జింబాబ్వే 10 2011 క్రికెట్ ప్రపంచ కప్  బంగ్లాదేశ్ (సహ-హోస్ట్)
అసోసియేట్ సభ్యులు
11 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెనడా 12 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఐర్లాండ్
13 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెన్యా 14 2011 క్రికెట్ ప్రపంచ కప్  నెదర్లాండ్స్

సన్నాహాలు

పాకిస్థాన్ కో-హోస్ట్ హోదాను కోల్పోయింది

2009 ఏప్రిల్‌లో ICC, పాకిస్తాన్ లోని "అనిశ్చిత భద్రతా పరిస్థితి" పట్ల వచ్చిన ఆందోళనల కారణంగా, ముఖ్యంగా 2009 లో లాహోర్‌లో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై జరిగిన దాడి తరువాత, 2011 ప్రపంచ కప్‌కు సహ-ఆతిథ్యం ఇచ్చే హక్కును పాకిస్తాన్ కోల్పోయిందని ప్రకటించింది. దీంతో తాము $10.5 మిలియన్లు నష్టపోతారని PCB అంచనా వేసింది. ICC హామీ ఇచ్చిన ఒక్కో మ్యాచ్‌కి $750,000 ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనా అది. PCBకి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకూ వచ్చే నష్టం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేసారు.

2009 ఏప్రిల్ 9 న PCB ఛైర్మన్ ఇజాజ్ బట్, ICC నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము లీగల్ నోటీసు జారీ చేశామని వెల్లడించాడు. అయితే, పిసిబి ఇప్పటికీ సహ-హోస్ట్‌గానే ఉందని, తాము పాకిస్తాన్ నుండి మ్యాచ్‌లను మాత్రమే తరలించామనీ ఐసిసి పేర్కొంది. 2015 ప్రపంచ కప్‌కు దక్షిణాసియా ఆతిథ్యం ఇవ్వాలని, 2011 ఈవెంట్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు ఆతిథ్యం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. అయితే ఇది వారి సహ-హోస్ట్‌లకు అనుకూలంగా లేనందున అంగీకారం పొందలేదు.

మీడియా, ప్రచారం

ఒక్కో ప్రపంచ కప్ టోర్నమెంటు జరిగే కొద్దీ అది మీడియా ఈవెంట్‌గా పెరుగుతూ వచ్చింది. ICC 2011 ఈవెంట్ ప్రసార హక్కులను ESPN స్టార్ స్పోర్ట్స్, స్టార్ క్రికెట్‌కు 200 కోట్ల డాలర్లకు విక్రయించారు. మొదటిసారిగా, టోర్నమెంటును హై-డెఫినిషన్ ఫార్మాట్‌లో ప్రసారం చేసారు. ఇటీవలి సాంకేతికతను ఉపయోగించి కనీసం 27 కెమెరాల ద్వారా కవర్ చేయాలని తలపెట్టారు. ఆన్‌లైన్, మొబైల్ 3G వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించడానికి కూడా ప్లాన్ చేసారు. ICC ఈవెంట్‌లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ (UDRS) ఉండటం ఇదే మొదటిసారి.

రేటింగ్ ఏజెన్సీలైన TAM, aMap ల ప్రకారం, ఫైనల్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని 13.5 కోట్ల మంది చూసారు. ఇందులో 6.76 కోట్ల కేబుల్, ఉపగ్రహ వీక్షకులు కూడా ఉన్నారు. భారతదేశంలో టీవీ-ఉన్న కుటుంబాల్లో సగటున 13.6% ఫైనల్‌ను చూసాయి. ఆట ముగిసే సమయానికి ఇది 21.44% గరిష్ట స్థాయికి చేరుకుంది, భారత, పాకిస్తాన్ల మధ్య జరిగిన సెమీ-ఫైనల్‌ను చూసిన 11.74% కుటుంబాల సంఖ్యను ఇది దాటేసింది.


అధికారిక ఈవెంట్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ .

మస్కట్

స్టంపీ అనే ఒక పిల్ల ఏనుగును 2011 క్రికెట్ ప్రపంచ కప్‌కు అధికారిక చిహ్నంగా ఎంచుకున్నారు. 2010 ఏప్రిల్ 2 న కొలంబోలో జరిగిన ఒక కార్యక్రమంలో దాన్ని ఆవిష్కరించారు. జూలై చివరి వారంలో ICC నిర్వహించిన ఆన్‌లైన్ పోటీ తర్వాత 2010 ఆగస్టు 2 న దాని పేరు ప్రకటించారు.

ప్రారంభ వేడుక

బంగ్లాదేశ్‌, ఢాకాలోని బంగబంధు నేషనల్ స్టేడియంలో 2011 ఫిబ్రవరి 17 న, మొదటి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు, ప్రారంభ వేడుక జరిగింది.

నగదు బహుమతి

2011 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టుకు US$3 మిలియన్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నర్-అప్ కు US$1.5 మిలియన్లు లభిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ టోర్నమెంట్ కోసం కేటాయించిన మొత్తాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. గెలిచిన జట్టు 1999 నుండి అందించబడుతున్న ICC క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రతిరూపాన్ని కూడా తీసుకుంటుంది. 2010 ఏప్రిల్ 20 న దుబాయ్‌లో జరిగిన ICC బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • US$250,000 – ఓడిపోయిన క్వార్టర్-ఫైనలిస్టులు (4 జట్లు)
  • US$500,000 - ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు
  • US$1,500,000 - రన్నర్స్-అప్
  • US$3,250,000 - విజేతలు

వేదికలు

టోర్నమెంట్ కోసం అన్ని భారతీయ స్టేడియాలు 2009 అక్టోబరు మధ్య నాటికి, బంగ్లాదేశ్, శ్రీలంకల స్టేడియాలు 2009 అక్టోబరు చివరి నాటికీ ఖరారయ్యాయి. ICC 2009 నవంబరు 2 న ముంబైలో వేదికలన్నిటి జాబితాను ప్రకటించింది. ఈ ఈవెంట్ కోసం శ్రీలంకలోని క్యాండీ, హంబన్‌తోటలో రెండు కొత్త స్టేడియాలు నిర్మించారు.

2011 క్రికెట్ ప్రపంచ కప్  India
కోల్‌కతా చెన్నై ఢిల్లీ బాగపూర్ అహ్మదాబాదు
ఈడెన్ గార్డెన్స్ ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం విదర్భ క్రికెట్ అసోసియేషను స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం
సామర్థ్యం: 66,349 సామర్థ్యం: 50,000 సామర్థ్యం: 41,820 సామర్థ్యం: 45,000 సామర్థ్యం: 54,000
2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్ 
ముంబై మొహాలి బెంగళూరు
వాంఖెడే స్టేడియం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎం. చిన్నస్వామి స్టేడియం
సామర్థ్యం: 33,108 సామర్థ్యం: 26,950 సామర్థ్యం: 40,000
2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్ 
2011 క్రికెట్ ప్రపంచ కప్  Sri Lanka 2011 క్రికెట్ ప్రపంచ కప్  Bangladesh
కొలంబో క్యాండీ హంబన్‌తోట చిట్టగాంగ్ ఢాకా
ఆర్ ప్జ్రేమదాస స్టేడియం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మహీంద రాజపక్ష అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం Zohur Ahmed

Chowdhury Stadium
Sher-e-Bangla

National Cricket Stadium
సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 20,000 సామర్థ్యం: 26,000
2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్  2011 క్రికెట్ ప్రపంచ కప్ 

 

 

 

అంపైర్లు

ప్రపంచ కప్‌లో రిజర్వ్ అంపైర్ ఎనాముల్ హక్ (బంగ్లాదేశ్) మినహా 18 మంది అంపైర్లను అంపైర్ సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది: ఆస్ట్రేలియా నుండి ఐదుగురు, ఇంగ్లండ్ నుండి ముగ్గురు, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకల నుండి ఇద్దరు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల నుండి ఒక్కొక్కరు ఉన్నారు.

Australia

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Simon Taufel
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Steve Davis
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Rod Tucker
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Daryl Harper
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Bruce Oxenford

New Zealand

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Billy Bowden
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Tony Hill


South Africa

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Marais Erasmus

Pakistan

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Aleem Dar
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Asad Rauf

India

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Shavir Tarapore
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Amiesh Saheba


England

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Ian Gould
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Richard Kettleborough
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Nigel Llong

Sri Lanka

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Asoka de Silva
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Kumar Dharmasena

West Indies

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్  Billy Doctrove

ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు 14 వార్మప్ మ్యాచ్‌లు జరిగాయి. గణాంకాల రీత్యా, ఈ మ్యాచ్‌లను వన్డే ఇంటర్నేషనల్‌లుగా పరిగణించబడవు.

 

గ్రూప్ దశ

పోస్ జట్టు
2011 ఫిబ్రవరి 20
స్కోరు
కెన్యా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
69 (23.5 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  న్యూజీలాండ్
72/0 (8 ఓవర్లు)
న్యూజీలాండ్ 10 వికెట్లతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
2011 ఫిబ్రవరి 20 (D/N)
స్కోరు
శ్రీలంక 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
332/7 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెనడా
122 (36.5 ఓవర్లు)
శ్రీలంక 210 పరుగులతో గెలిచింది
మహీంద రాజపక్ష అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హంబన్‌తోట
2011 ఫిబ్రవరి 21 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
262/6 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  జింబాబ్వే
171 (46.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 91 పరుగులతో గెలిచింది
నరేంద్ర మోడి స్టేడియం, అహ్మదాబాదు
2011 ఫిబ్రవరి 23 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
317/7 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెన్యా
112 (33.1 ఓవర్లు)
పాకిస్తాన్ 205 పరుగులతో గెలిచింది
మహీంద రాజపక్ష అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హంబన్‌తోట
2011 ఫిబ్రవరి 25
స్కోరు
న్యూజీలాండ్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
206 (45.1 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఆస్ట్రేలియా
207/3 (34 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్లతో గెలిచింది
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 ఫిబ్రవరి 26 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
277/7 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  శ్రీలంక
266/9 (50 ఓవర్లు)
పాకిస్తాన్ 11 పరుగులతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 ఫిబ్రవరి 28
స్కోరు
జింబాబ్వే 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
298/9 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెనడా
123 (42.1 ఓవర్లు)
జింబాబ్వే 175 పరుగులతో గెలిచింది
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 మార్చి 1 (D/N)
స్కోరు
కెన్యా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
142 (43.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  శ్రీలంక
146/1 (18.4 ఓవర్లు)
శ్రీలంక 9 వికెట్లతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 3 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
184 (43 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెనడా
138 (42.5 ఓవర్లు)
పాకిస్తాన్ 46 పరుగులతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 4 (D/N)
స్కోరు
జింబాబ్వే 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
162 (46.2 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  న్యూజీలాండ్
166/0 (33.3 ఓవర్లు)
న్యూజీలాండ్ 10 వికెట్లతో గెలిచింది
నరేంద్ర మోడి స్టేడియం, అహ్మదాబాదు
2011 మార్చి 5 (D/N)
స్కోరు
శ్రీలంక 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
146/3 (32.5 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఆస్ట్రేలియా
No result
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 7 (D/N)
స్కోరు
కెన్యా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
198 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెనడా
199/5 (45.3 ఓవర్లు)
Canada won by 5 wickets
Feroz Shah Kotla Ground, Delhi
2011 మార్చి 8 (D/N)
స్కోరు
న్యూజీలాండ్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
302/7 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  పాకిస్తాన్
192 (41.4 ఓవర్లు)
న్యూజీలాండ్ 110 పరుగులతో గెలిచింది
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
2011 మార్చి 10 (D/N)
స్కోరు
శ్రీలంక 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
327/6 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  జింబాబ్వే
188 (39 ఓవర్లు)
శ్రీలంక 139 పరుగులతో గెలిచింది
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
2011 మార్చి 13 (D/N)
స్కోరు
న్యూజీలాండ్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
358/6 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెనడా
261/9 (50 ఓవర్లు)
న్యూజీలాండ్ 97 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
2011 మార్చి 13 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
324/6 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెన్యా
264/6 (50 ఓవర్లు)
ఆస్ట్రేలియా 60 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 14 (D/N)
స్కోరు
జింబాబ్వే 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
151/7 (39.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  పాకిస్తాన్
164/3 (34.1 ఓవర్లు)
పాకిస్తాన్ 7 వికెట్లతో గెలిచింది
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
2011 మార్చి 16 (D/N)
స్కోరు
కెనడా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
211 (45.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఆస్ట్రేలియా
212/3 (34.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 18 (D/N)
స్కోరు
శ్రీలంక 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
265/9 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  న్యూజీలాండ్
153 (35 ఓవర్లు)
శ్రీలంక 112 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
2011 మార్చి 19 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
176 (46.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  పాకిస్తాన్
178/6 (41 ఓవర్లు)
పాకిస్తాన్ 4 వికెట్లతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 20
స్కోరు
జింబాబ్వే 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
308/6 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  కెన్యా
147 (36 ఓవర్లు)
జింబాబ్వే 161 పరుగులతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

గ్రూప్ బి

Pos Team Pld W L T NR Pts NRR
1 2011 క్రికెట్ ప్రపంచ కప్  South Africa 6 5 1 0 0 10 2.026
2  ఇండియా 6 4 1 1 0 9 0.900
3 2011 క్రికెట్ ప్రపంచ కప్  England 6 3 2 1 0 7 0.072
4 2011 క్రికెట్ ప్రపంచ కప్  West Indies 6 3 3 0 0 6 1.066
5 2011 క్రికెట్ ప్రపంచ కప్  Bangladesh 6 3 3 0 0 6 −1.361
6 2011 క్రికెట్ ప్రపంచ కప్  Ireland 6 2 4 0 0 4 −0.696
7 2011 క్రికెట్ ప్రపంచ కప్  Netherlands 6 0 6 0 0 0 −2.045
2011 ఫిబ్రవరి 19 (D/N)
స్కోరు
భారతదేశం 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
370/4 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  బంగ్లాదేశ్
283/9 (50 ఓవర్లు)
ఇండియా 87 పరుగులతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 ఫిబ్రవరి 22 (D/N)
స్కోరు
నెదర్లాండ్స్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
292/6 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఇంగ్లాండు
296/4 (48.4 ఓవర్లు)
ఇంగ్లాండ్ 6 వికెట్లతో గెలిచింది
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 ఫిబ్రవరి 24 (D/N)
స్కోరు
వెస్ట్ ఇండీస్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
222 (47.3 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  దక్షిణాఫ్రికా
223/3 (42.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 7 వికెట్లతో గెలిచింది
Feroz Shah Kotla Ground, Delhi
2011 ఫిబ్రవరి 25 (D/N)
స్కోరు
బంగ్లాదేశ్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
205 (49.2 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఐర్లాండ్
178 (45 ఓవర్లు)
బంగ్లాదేశ్ 27 పరుగులతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 ఫిబ్రవరి 27 (D/N)
స్కోరు
భారతదేశం 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
338 (49.5 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఇంగ్లాండు
338/8 (50 ఓవర్లు)
Match Tied
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 ఫిబ్రవరి 28 (D/N)
స్కోరు
వెస్ట్ ఇండీస్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
330/8 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  నెదర్లాండ్స్
115 (31.3 ఓవర్లు)
వెస్టిండీస్ 215 పరుగులతో గెలిచింది
Feroz Shah Kotla Ground, Delhi
2011 మార్చి 2 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
327/8 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఐర్లాండ్
329/7 (49.1 ఓవర్లు)
ఐర్లాండ్ 3 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 3
స్కోరు
దక్షిణాఫ్రికా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
351/5 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  నెదర్లాండ్స్
120 (34.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 231 పరుగులతో గెలిచింది
Punjab Cricket Association IS Bindra Stadium, Mohali
2011 మార్చి 4 (D/N)
స్కోరు
బంగ్లాదేశ్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
58 (18.5 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  వెస్ట్ ఇండీస్
59/1 (12.2 ఓవర్లు)
వెస్టిండీస్ 9 వికెట్లతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 మార్చి 6
స్కోరు
ఇంగ్లాండు 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
171 (45.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  దక్షిణాఫ్రికా
165 (47.4 ఓవర్లు)
ఇంగ్లాండ్ 6 పరుగులతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
2011 మార్చి 6 (D/N)
స్కోరు
ఐర్లాండ్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
207 (47.5 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  భారతదేశం
210/5 (46.0 ఓవర్లు)
ఇండియా 5 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 9 (D/N)
స్కోరు
నెదర్లాండ్స్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
189 (46.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  భారతదేశం
191/5 (36.3 ఓవర్లు)
ఇండియా 5 వికెట్లతో గెలిచింది
Feroz Shah Kotla Ground, Delhi
2011 మార్చి 11
స్కోరు
వెస్ట్ ఇండీస్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
275 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఐర్లాండ్
231 (49 ఓవర్లు)
వెస్టిండీస్ 44 పరుగులతో గెలిచింది
Punjab Cricket Association IS Bindra Stadium, Mohali
2011 మార్చి 11 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
225 (49.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  బంగ్లాదేశ్
227/8 (49 ఓవర్లు)
బంగ్లాదేశ్ 2 వికెట్లతో గెలిచింది
Zohur Ahmed Chowdhury Stadium, Chittagong
2011 మార్చి 12 (D/N)
స్కోరు
భారతదేశం 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
296 (48.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  దక్షిణాఫ్రికా
300/7 (49.4 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 3 వికెట్లతో గెలిచింది (2 balls left)]]
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 మార్చి 14 (D/N)
స్కోరు
నెదర్లాండ్స్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
160 (46.2 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  బంగ్లాదేశ్
166/4 (40.2 ఓవర్లు)
బంగ్లాదేశ్ 6 వికెట్లతో గెలిచింది
Zohur Ahmed Chowdhury Stadium, Chittagong
2011 మార్చి 15 (D/N)
స్కోరు
దక్షిణాఫ్రికా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
272/7 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఐర్లాండ్
141 (33.2 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 131 పరుగులతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
2011 మార్చి 17 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
243 (48.4 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  వెస్ట్ ఇండీస్
225 (44.4 ఓవర్లు)
ఇంగ్లాండ్ 18 పరుగులతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
2011 మార్చి 18
స్కోరు
నెదర్లాండ్స్ 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
306 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఐర్లాండ్
307/4 (47.4 ఓవర్లు)
ఐర్లాండ్ 6 వికెట్లతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
2011 మార్చి 19
స్కోరు
దక్షిణాఫ్రికా 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
284/8 (50 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  బంగ్లాదేశ్
78 (28 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 206 పరుగులతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 మార్చి 20 (D/N)
స్కోరు
భారతదేశం 2011 క్రికెట్ ప్రపంచ కప్ 
268 (49.1 ఓవర్లు)
v 2011 క్రికెట్ ప్రపంచ కప్  వెస్ట్ ఇండీస్
188 (43 ఓవర్లు)
ఇండియా 80 పరుగులతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై

నాకౌట్ దశ

2011 Cricket World Cup knockout stage

12 March 2011

v

ఫైనల్

2011 క్రికెట్ ప్రపంచ కప్ 
భారత జట్టు 2011 ప్రపంచ కప్ గెలిచిన సందర్భాన్ని వేడుకగా జరుపుకుంటున్న పుణె అభిమానులు

ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంకల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్‌, ఛాంపియన్‌గా నిలిచింది. భారత కెప్టెన్ MS ధోని 79 బంతుల్లో 91 పరుగులతో అజేయంగా, మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత గౌతమ్ గంభీర్ 97 పరుగులతో కీలకమైన స్కోరును అందించాడు. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు తన చివరి ప్రపంచకప్‌లో ఆడుతున్న సచిన్ టెండూల్కర్‌కు నివాళులర్పించారు. ఫైనల్‌కు ప్రపంచవ్యాప్తంగా 55.8 కోట్ల మంది వీక్షించారు.

గణాంకాలు

Leading run scorers
పరుగులు ఆటగాడు జట్టు మ్యాచ్‌లు
500 దిల్షాన్, తిలకరత్నేతిలకరత్నే దిల్షాన్ 2011 క్రికెట్ ప్రపంచ కప్  శ్రీలంక 9
482 టెండూల్కర్, సచిన్సచిన్ టెండూల్కర్ 2011 క్రికెట్ ప్రపంచ కప్  భారతదేశం 9
465 సంగక్కర, కుమారకుమార సంగక్కర 2011 క్రికెట్ ప్రపంచ కప్  శ్రీలంక 9
422 ట్రాట్, జోనాథన్జోనాథన్ ట్రాట్ 2011 క్రికెట్ ప్రపంచ కప్  ఇంగ్లాండు 7
395 చందన, ఉపుల్ఉపుల్ చందన 2011 క్రికెట్ ప్రపంచ కప్  శ్రీలంక 8


Leading wicket takers
వికెట్లు ఆటగాడు జట్టు మ్యాచ్‌లు
21 అఫ్రిది, షహీద్షహీద్ అఫ్రిది 2011 క్రికెట్ ప్రపంచ కప్  పాకిస్తాన్ 8
21 ఖాన్, జహీర్జహీర్ ఖాన్ 2011 క్రికెట్ ప్రపంచ కప్  భారతదేశం 9
18 సౌథీ, టిమ్టిమ్ సౌథీ 2011 క్రికెట్ ప్రపంచ కప్  న్యూజీలాండ్ 8
15 పీటర్సన్, రాబిన్రాబిన్ పీటర్సన్ 2011 క్రికెట్ ప్రపంచ కప్  దక్షిణాఫ్రికా 7
15 సింగ్, యువరాజ్యువరాజ్ సింగ్ 2011 క్రికెట్ ప్రపంచ కప్  భారతదేశం 9

వివాదాలు

  • మార్చి 4న ఢాకాలో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన తర్వాత, తమ హోటల్‌కు తిరిగి వెళ్తున్న వెస్టిండీస్ జట్టు బస్సుపై బంగ్లాదేశ్ అభిమానులు రాళ్లు విసిరారు. రాళ్ళు విసిరేవారు దాన్ని బంగ్లాదేశ్ టీమ్ బస్సు అనుకున్నారని తర్వాత వాదనలు వినిపించాయి. దాడి తర్వాత బంగ్లాదేశ్‌లోని ఎలైట్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ 38 మందిని అరెస్టు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ను క్షమాపణలు కోరారు.
  • పాకిస్థాన్ జట్టు అర్హత సాధిస్తే ముంబైలో జరిగే ఫైనల్‌కు అంతరాయం కలిగిస్తామని రాజకీయ పార్టీ శివసేన బెదిరించింది.
  • భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో, ఇయాన్ బెల్ లెగ్ బిఫోర్ వికెట్‌ అయినప్పటికీ, అతనికి నాటౌట్ ఇచ్చారు. భారత కెప్టెన్ MS ధోని ఈ నిర్ణయాన్ని టీవీ అంపైర్‌కు నివేదించాడు. బంతి స్టంపులనుండి 2.5 m (8 ft 2 in) కంటే దూరాన బెల్‌ను తాకడంతో అంపైరు నిర్ణయాన్నే ధృవీకరించారు. అంత దూరాన స్టంప్‌లలో ఉండే హాక్-ఐ వ్యవస్థ విశ్వసనీయత ఆమోదయోగ్యమైన స్థాయిల కంటే తక్కువగా ఉంటుంది. ఈ నిబంధన వల్ల తన జట్టుకు రావాల్సిన వికెట్ రాకుండా పోయిందని ధోని ఆ తర్వాత ఫిర్యాదు చేశాడు. అనంతరం నిబంధనలను సవరించి అంపైర్లకు కొత్త మార్గదర్శకాలను అందించారు. టోర్నమెంట్ జరుగుతూండగా, 2.5 మీటర్ల నిబంధనను మార్చడాన్ని శ్రీలంక కెప్టెన్, కుమార సంగక్కర తరువాత విమర్శించాడు.
  • భారత్-శ్రీలంక ల మధ్య జరిగిన ఫైనల్‌లో భారత కెప్టెన్ ధోనీ నాణేన్ని టాస్ చేయగా, శ్రీలంక కెప్టెన్ సంగక్కర పిలుపు ప్రేక్షకుల గోలలో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోకు వినబడలేదు. టాస్ మళ్లీ చేయాల్సి వచ్చింది - ఇది చాలా అసాధారణమైన సంఘటన, ముఖ్యంగా ప్రపంచ కప్ ఫైనల్ వంటి ప్రముఖ ఈవెంట్లో.
  • 2020 జూన్‌లో, ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందనీ, శ్రీలంక, ఆ మ్యాచ్‌ను భారత్‌కు అమ్మేసుకుందనీ ఆరోపణలు వచ్చాయి. శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద అలుత్‌గమాగే మాట్లాడుతూ, '2011 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్సింగు చేసారు. నేను చెప్పేదానికి కట్టుబడి ఉంటాను. నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగింది." అంతకుముందు, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఫైనల్ ఫిక్స్ అయ్యిందనీ, ఈ విషయంపై విచారణ జరపాలనీ డిమాండ్ చేశాడు. అయితే, 2020 జూలైలో ఆరోపణలను ధృవీకరించే సహాయక సాక్ష్యాధారాలేమీ లభించనందున దర్యాప్తును నిలిపివేసారు. ఫైనల్ మ్యాచ్ సమగ్రతను అనుమానించడానికి తమకు ఎటువంటి కారణం దొరకలేదని ఐసిసి పేర్కొంది.

మీడియాలో

  • ఈ ఫైనల్ మ్యాచ్ ఫుటేజీని MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016) సినిమా నిర్మాతలు మేకర్స్ కొనుగోలు చేసి, తమ చిత్రంలో ఉపయోగించారు. ఇది భారత కెప్టెన్ ఎంఎస్ ధోని ఆధారంగా బాలీవుడ్ చిత్రం.

మూలాలు

Tags:

2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫార్మాట్2011 క్రికెట్ ప్రపంచ కప్ సన్నాహాలు2011 క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభ వేడుక2011 క్రికెట్ ప్రపంచ కప్ నగదు బహుమతి2011 క్రికెట్ ప్రపంచ కప్ వేదికలు2011 క్రికెట్ ప్రపంచ కప్ అంపైర్లు2011 క్రికెట్ ప్రపంచ కప్ గ్రూప్ దశ2011 క్రికెట్ ప్రపంచ కప్ నాకౌట్ దశ2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్2011 క్రికెట్ ప్రపంచ కప్ గణాంకాలు2011 క్రికెట్ ప్రపంచ కప్ వివాదాలు2011 క్రికెట్ ప్రపంచ కప్ మీడియాలో2011 క్రికెట్ ప్రపంచ కప్ మూలాలు2011 క్రికెట్ ప్రపంచ కప్ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుక్రికెట్ ప్రపంచ కప్బంగ్లాదేశ్భారతదేశంముంబైయువరాజ్ సింగ్వాంఖెడే స్టేడియంశ్రీలంక

🔥 Trending searches on Wiki తెలుగు:

కొంపెల్ల మాధవీలతపూర్వ ఫల్గుణి నక్షత్రముక్రిక్‌బజ్రేవతి నక్షత్రంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానానాజాతి సమితిపూజా హెగ్డేసలేశ్వరంద్విగు సమాసముభారత జాతీయగీతంతెలుగు నెలలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ చరిత్రఓం భీమ్ బుష్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితామేషరాశిబర్రెలక్కసన్నాఫ్ సత్యమూర్తిసత్యమేవ జయతే (సినిమా)సింధు లోయ నాగరికతతెలుగునాట జానపద కళలుమాయదారి మోసగాడుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానన్నయ్యభరణి నక్షత్రముతిరుపతిఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంజీమెయిల్భారతదేశ చరిత్రతెలుగు సినిమాలు 2024జ్యోతీరావ్ ఫులేఅన్నమాచార్య కీర్తనలువృత్తులుఆతుకూరి మొల్లగజేంద్ర మోక్షంLఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిబాల కార్మికులుశ్రీశ్రీకస్తూరి రంగ రంగా (పాట)విశ్వబ్రాహ్మణతమన్నా భాటియాతెలుగు అక్షరాలువినోద్ కాంబ్లీఛందస్సుచిరంజీవిమధుమేహంగోత్రాలు జాబితారావణుడుప్రియురాలు పిలిచిందిమలేరియాపాల కూరసావిత్రి (నటి)ఉలవలుతెలుగు కథభారతదేశంలో సెక్యులరిజంభారత రాజ్యాంగ ఆధికరణలుమీనరాశికొల్లేరు సరస్సుయేసుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంభారత రాజ్యాంగ సవరణల జాబితావందే భారత్ ఎక్స్‌ప్రెస్ఇంటి పేర్లుకేతువు జ్యోతిషంసంగీతంవాట్స్‌యాప్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్సురవరం ప్రతాపరెడ్డిసర్వే సత్యనారాయణరాజంపేట శాసనసభ నియోజకవర్గంఅనసూయ భరధ్వాజ్మాళవిక శర్మవిడదల రజినిమెరుపు🡆 More