2015 క్రికెట్ ప్రపంచ కప్

14 ఫిబ్రవరి నుంచి 2015 మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే 11వ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంటే - 2015 క్రికెట్ ప్రపంచ కప్.

14 దేశాల క్రికెట్ జట్లు 14 వేదికల్లో మొత్తం 49 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆడిలైడ్, బ్రిస్బేన్, కాన్బెర్రా, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీల్లోని గ్రౌండ్లలో 26 మ్యాచ్‌లు, ఆక్లాండ్, క్రిస్ట్ చర్చ్, డునెదిన్, హామిల్టన్, నేపియర్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోని గ్రౌండ్లలో 23 పోటీలు జరుగుతాయి.

2015 క్రికెట్ ప్రపంచ కప్
2015 క్రికెట్ ప్రపంచ కప్
2015 క్రికెట్ ప్రపంచ కప్ అధికారిక లోగో
తేదీలు14 ఫిబ్రవరి – 29 మార్చి
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్ , నాకౌట్ టోర్నమెంట్ విధానం
ఆతిథ్యం ఇచ్చేవారుఆస్ట్రేలియా
న్యూజిలాండ్
పాల్గొన్నవారు14
ఆడిన మ్యాచ్‌లు49
అధికారిక వెబ్‌సైటుక్రికెట్ ప్రపంచ కప్
2011
2019

పాల్గొన్న జట్లు

2015 క్రికెట్ ప్రపంచ కప్ 
Cricket World Cup Final 2015 (16972576302)
జట్టు Method of qualification Past appearances Last appearance Previous best performance Rank Group
ఇంగ్లాండ్ Full member 10 2011
2015 క్రికెట్ ప్రపంచ కప్ 
ఇదెన్ గార్డెంస్
Runners-up (1979, 1987, 1992) 1 A
సౌత్ ఆఫ్రికా 6 2011 Semi-finals (1992, 1999, 2007) 2 B
భారతదేశం 10 2011 Champions (1983, 2011) 3 B
ఆస్ట్రేలియా 10 2011 Champions (1987, 1999, 2003, 2007) 4 A
శ్రీలంక 10 2011 Champions (1996) 5 A
పాకిస్తాన్ 10 2011 Champions (1992) 6 B
వెస్ట్ ఇండీస్ 10 2011 Champions (1975, 1979) 7 B
బంగ్లాదేశ్ 4 2011 Super 8 (2007) 8 A
న్యూజిలాండ్ 10 2011 Semi-finals (1975, 1979, 1992, 1999, 2007, 2011) 9 A
జింబాబ్వే 8 2011 Super 6 (1999, 2003) 10 B
ఐర్లాండ్ WCL Championship 2 2011 Super 8 (2007) 11 B
ఆఫ్ఘనిస్తాన్ 0 12 A
స్కాట్లాండ్ World Cup Qualifier 2 2007 Group stage (1999, 2007) 13 A
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1 1996 Group stage (1996) 14 B

గణాంకాలు

మూలాలు

2015 క్రికెట్ ప్రపంచ కప్ 
ఇడెన్ గార్డెంస్

Tags:

ఆక్లాండ్ఆస్ట్రేలియాన్యూజిలాండ్సిడ్నీ

🔥 Trending searches on Wiki తెలుగు:

ఓంఉగాదితెలుగు భాష చరిత్రవాల్మీకికుమ్ర ఈశ్వరీబాయితులారాశి2014 భారత సార్వత్రిక ఎన్నికలుచదరంగం (ఆట)భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాచాట్‌జిపిటిపండుచిరుధాన్యంతామర వ్యాధివృషభరాశిఫ్యామిలీ స్టార్గొట్టిపాటి రవి కుమార్సరోజినీ నాయుడునువ్వులుసుమంగళి (1965 సినిమా)శాసనసభతెలుగు సినిమాలు 2023శ్రీలలిత (గాయని)నాగార్జునకొండదసరాఅరుణాచలంఉస్మానియా విశ్వవిద్యాలయంమరణానంతర కర్మలుఓం భీమ్ బుష్చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంజ్యేష్ట నక్షత్రంమొదటి పేజీగుంటూరునాని (నటుడు)పోకిరికడియం శ్రీహరిఇంగువలలిత కళలుకానుగకింజరాపు రామ్మోహన నాయుడురాజోలు శాసనసభ నియోజకవర్గంసత్య సాయి బాబామకరరాశిదాశరథి రంగాచార్యగరుడ పురాణంనరేంద్ర మోదీకాకతీయుల శాసనాలుశివుడుతెలుగు ప్రజలుబొత్స సత్యనారాయణహెక్సాడెకేన్శ్రీ గౌరి ప్రియమండల ప్రజాపరిషత్పల్లెల్లో కులవృత్తులు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఇన్‌స్టాగ్రామ్తెలుగు అక్షరాలుకాళోజీ నారాయణరావుశ్రీ కృష్ణదేవ రాయలుజెర్రి కాటుమొదటి ప్రపంచ యుద్ధంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంశార్దూల విక్రీడితముయనమల రామకృష్ణుడునవగ్రహాలుయోగి ఆదిత్యనాథ్తన్నీరు హరీశ్ రావుకొండా విశ్వేశ్వర్ రెడ్డిఆపిల్సంధిసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్పిఠాపురంసెక్యులరిజంయేసు శిష్యులుస్వలింగ సంపర్కంశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)నెట్‌ఫ్లిక్స్🡆 More