1758

1758 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1755 1756 1757 - 1758 - 1759 1760 1761
దశాబ్దాలు: 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • జనవరి 1: స్వీడన్ జీవశాస్త్రవేత్త కార్ల్ లిన్నెయస్, తన రచన సిస్టమా నాచురే పదవ ఎడిషన్ విడుదలలో ద్విపద నామకరణాన్ని పరిచయం చేశాడు.
  • ఫిబ్రవరి 23: ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి అధ్యక్ష పదవిని చేపట్టిన వారం తరువాత, ప్రఖ్యాత ఆంగ్ల వేదాంతి జోనాథన్ ఎడ్వర్డ్స్, మశూచికి వ్యతిరేకంగా బహిరంగంగా టీకాలు వేయించుకున్నాడు. తద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు ఉదాహరణగా నిలిచాడు. దురదృష్టవశాత్తు, ఆ టీకాలో ప్రత్యక్ష మశూచి ఉండడంతో, ఎడ్వర్డ్స్ మార్చి 22 న 54 సంవత్సరాల వయసులో మరణించాడు.
  • ఏప్రిల్ 29: కడలూరు యుద్ధంలో జార్జ్ పోకాక్ నేతృత్వంలోని బ్రిటిష్ నౌకాదళం మద్రాస్ సమీపంలో కామ్టే డి అచే నేతృత్వం లోని ఫ్రెంచ్ నౌకాదళంతో యుద్ధం చేసింది.
  • ఆగష్టు 3: ఏడు సంవత్సరాల యుద్ధం – నాగపటం యుద్ధం : భారత తీరంలో, అడ్మిరల్ పోకాక్ మళ్ళీ డి'అచీ యొక్క ఫ్రెంచ్ నావికా దళాన్ని ఎదుర్కొని, ఈసారి మరింత విజయం సాధించాడు.
  • డిసెంబరు 9: చెందుర్తి యుద్ధంలో బ్రిటిషు వారు ఫ్రెంచి వారిని ఓడించారు.
  • డిసెంబర్ 25: హాలీ గుర్తించిన తరువాత, హాలీ తోకచుక్క మొదటిసారి కనిపించింది.
  • తేదీ తెలియదు: మద్రాస్ రెజిమెంట్ను ఏర్పాటు చేసారు.
  • తేదీ తెలియదు: హైదర్ అలీ, అతని సిపాయి "మరాఠా సమాఖ్యకు చెందిన ఖండే రావు" నుండి బెంగుళూరును చేజిక్కించుకున్నారు. ( ఏడు సంవత్సరాల యుద్ధంలో భాగం)

జననాలు

1758 
జేమ్స్ మన్రో
  • ఏప్రిల్ 28 : జేమ్స్ మన్రో అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)
  • తేదీ తెలియదు: జాంపెల్ గ్యాట్సో 8వ దలైలామా టిబెటన్ల బౌద్ధ గురువు (మ.1804)

మరణాలు

  • జూలై 7: మార్తాండ వర్మ, అట్టింగల్ రాజు (జ .1706)

పురస్కారాలు

మూలాలు

Tags:

1758 సంఘటనలు1758 జననాలు1758 మరణాలు1758 పురస్కారాలు1758 మూలాలు1758గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వు నేనుఅన్నమయ్యఅంగచూషణతిథిపుష్యమి నక్షత్రముగౌతమ బుద్ధుడుపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంసిద్ధార్థ్అర్జునుడువిశాఖపట్నంవికలాంగులుపూర్వాషాఢ నక్షత్రములక్ష్మినరేంద్ర మోదీఇన్‌స్టాగ్రామ్సూర్య (నటుడు)సెక్యులరిజంతీన్మార్ సావిత్రి (జ్యోతి)కామసూత్రఅమెజాన్ ప్రైమ్ వీడియోనవలా సాహిత్యముఆయాసంపర్యావరణంఅక్కినేని నాగార్జునపూర్వ ఫల్గుణి నక్షత్రముకాలేయంగుణింతంపర్యాయపదంభారత ప్రధానమంత్రుల జాబితాజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాధర్మవరం శాసనసభ నియోజకవర్గంయువరాజ్ సింగ్భారతీయ రిజర్వ్ బ్యాంక్రవితేజసీతాదేవిమిథాలి రాజ్హనుమజ్జయంతిగుంటూరువిశాల్ కృష్ణభారత జాతీయగీతంపరశురాముడుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుడేటింగ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.కోల్‌కతా నైట్‌రైడర్స్ద్రౌపది ముర్ముమండల ప్రజాపరిషత్ఆవేశం (1994 సినిమా)సాక్షి (దినపత్రిక)పాలకొండ శాసనసభ నియోజకవర్గంపరకాల ప్రభాకర్జాతీయములువిద్యుత్తుశివుడుసీ.ఎం.రమేష్కూరవిజయనగర సామ్రాజ్యంచతుర్వేదాలుఆంధ్ర విశ్వవిద్యాలయంగోత్రాలు జాబితాటెట్రాడెకేన్ఇత్తడికె. అన్నామలైఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితామాధవీ లతనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంనెమలిగరుడ పురాణంమహేశ్వరి (నటి)భారత ఆర్ధిక వ్యవస్థరామదాసుఘట్టమనేని మహేశ్ ‌బాబుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఆప్రికాట్భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితా🡆 More