1756

1756 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1753 1754 1755 - 1756 - 1757 1758 1759
దశాబ్దాలు: 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 14: భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని ఒక శతాబ్దానికి పైగా నియంత్రించిన మరాఠా నావికాదళాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ నావికాదళం విజయదుర్గ్ యుద్ధంలో నాశనం చేదింది. రాయల్ నేవీ అడ్మిరల్ చార్లెస్ వాట్సన్ ఆదేశాల మేరకు, రాయల్ నేవీ ఒక మరాఠా నౌకను బంధించి, దానికి నిప్పంటించి, ఆపై మండే నౌకను అడ్మిరల్ తులజీ ఆంగ్రే ఓడలు లంగరేసి ఉన్నవిజయదుర్గ్ నౌకాశ్రయంలోకి తోసాడు. మంటలు వ్యాపించి, 74 ఫిరంగులున్న ఒక పెద్ద యుద్ధనౌక, ఎనిమిది సాయుధ నాశనం, ఒక్కొక్కటీ 200 టన్నుల బరువున్న 8 గురాబ్‌లు అరవై గల్బట్ నౌకలూ ధ్వంసమయ్యాయి.
  • ఏప్రిల్ 1: ఒట్టోమన్ సామ్రాజ్యపు గ్రాండ్ వజీర్ పదవికి యిర్మిసెకిజాడే మెహమెద్ సాయిద్ పాషా రాజీనామా చేశాడు. అతని స్థానంలో 1752 నుండి 1755 వరకు గ్రాండ్ వజీర్‌గా పనిచేసిన కోస్ బాహిర్ ముస్తఫా పాషా పదవి లోకి వచ్చాడు.
  • మే 18: గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్‌పై యుద్ధం ప్రకటించినప్పుడు ఏడు సంవత్సరాల యుద్ధం అధికారికంగా ప్రారంభమైంది.
  • జూన్ 20 – కలకత్తాలోని బ్లాక్‌హోల్‌లో బ్రిటిష్ సైన్యాపు దండును ఖైదు చేశారు.
  • జూన్ 25: ప్రపంచంలోని పురాతన నౌకాదళ స్వచ్ఛంద సంస్థ మెరైన్ సొసైటీని లండన్‌లో స్థాపించారు.

జననాలు

1756 
ధీరన్ చిన్నమలై
  • జనవరి 27 – వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్, ఆస్ట్రియన్ స్వరకర్త (మ .1791 )
  • ఏప్రిల్ 17: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805)

మరణాలు

  • ఏప్రిల్ 18 – జాక్వెస్ కాసిని, ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త (జ .1677)
  • డిసెంబర్ 11: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (జ.1694)

పురస్కారాలు

మూలాలు

Tags:

1756 సంఘటనలు1756 జననాలు1756 మరణాలు1756 పురస్కారాలు1756 మూలాలు1756గ్రెగోరియన్‌ కాలెండరులీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

చాకలిహరికథఆశ్లేష నక్షత్రముజాతీయ ఆదాయంకాకతీయులుతెలుగు సాహిత్యంసర్వేపల్లి రాధాకృష్ణన్రాధ (నటి)వేయి స్తంభాల గుడిఅవకాడోబరాక్ ఒబామాదేశ భాషలందు తెలుగు లెస్సపెళ్ళి చూపులు (2016 సినిమా)సజ్జల రామకృష్ణా రెడ్డిరాహువు జ్యోతిషంచరవాణి (సెల్ ఫోన్)అరుణాచలంరాజీవ్ గాంధీవిశాఖపట్నంగోధుమరవి కిషన్ఉండవల్లి శ్రీదేవివేయి శుభములు కలుగు నీకుగ్రీన్‌హౌస్ ప్రభావంభానుప్రియకాళేశ్వరం ఎత్తిపోతల పథకంతమలపాకువ్యాసుడుహోళీలోవ్లినా బోర్గోహైన్ఆంధ్రప్రదేశ్తెలంగాణ ప్రజా సమితికేంద్రపాలిత ప్రాంతంనరసింహ శతకముబలి చక్రవర్తిభూగర్భ జలంతెనాలి శ్రావణ్ కుమార్అమరావతి స్తూపంసమతామూర్తిఅష్ట దిక్కులుభారతదేశంలో విద్యఅండమాన్ నికోబార్ దీవులుసి.హెచ్. మల్లారెడ్డిఉసిరివిష్ణువు వేయి నామములు- 1-1000విష్ణు సహస్రనామ స్తోత్రముశుక్రుడుకాలేయంగౌడనిఖత్ జరీన్విభక్తిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామినవరసాలుపెద్దమనుషుల ఒప్పందంఆరుద్ర నక్షత్రముయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఎంసెట్వేముల ప్ర‌శాంత్ రెడ్డికుమ్మరి (కులం)అర్జున్ దాస్తెలుగు భాష చరిత్రనెల్లూరుభారత రాజ్యాంగంరాజనీతి శాస్త్రముసజ్జలుదసరా (2023 సినిమా)తెలంగాణకు హరితహారంఉభయచరముఆర్యవైశ్య కుల జాబితాఆనందవర్ధనుడుగురువు (జ్యోతిషం)చిరంజీవి నటించిన సినిమాల జాబితామెంతులుజమ్మి చెట్టుగుడ్ ఫ్రైడేరాజ్యసభతిప్పతీగవాట్స్‌యాప్🡆 More