1715

1715 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1712 1713 1714 - 1715 - 1716 1717 1718
దశాబ్దాలు: 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • మే 3: సంపూర్ణ సూర్యగ్రహణం దక్షిణ ఇంగ్లాండ్, స్వీడన్ (కిందటిసారి లండన్ లో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించినది దాదాపు 900 సంవత్సరాల క్రితం) ఫిన్లాండ్ లలో కనిపించింది.
  • జూలై 24: 1715 ట్రెజర్ ఫ్లీట్ : జనరల్ డాన్ జువాన్ ఉబిల్లా ఆధ్వర్యంలో 12 నౌకలతో కూడిన స్పానిషు బిడారు, క్యూబాలోని హవానా నుండి స్పెయిన్ బయలుదేరింది. ఏడు రోజుల తరువాత, వాటిలో 11 ఫ్లోరిడా తీరంలో తుఫానులో మునిగిపోయాయి (కొన్ని శతాబ్దాల తరువాత, ఈ శిథిలాల నుండి నిధిని కనుగొన్నారు).
  • ఆగష్టు 31: ఓల్డ్ డాక్, లివర్‌పూల్, ఇంగ్లాండ్. ప్రపంచంలో మొట్టమొదటి పరివేష్టిత వాణిజ్య తడి డాక్ ప్రారంభమైంది.
  • సెప్టెంబర్ 1: ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV 72 సంవత్సరాల పాలన తరువాత మరణించాడు. తన సింహాసనాన్ని తన మనవడు లూయిస్ XV అందుకున్నాడు. అతను 58 సంవత్సరాలు పరిపాలన చేసాడు.
  • సెప్టెంబరు: ఫర్రూక్ ‌సియార్ జోధ్‌పూర్ మహారాజా అజిత్ సింఘ్ కుమార్తె ఇందిరా కన్వర్ ను వివాహం చేసుకున్నాడు.
  • అక్టోబరు: జాన్ మూర్ ఐర్లాండ్ యొక్క పీర్ అయ్యాడు .
  • డిసెంబరు 24: స్వీడన్ దళాలు నార్వేను ఆక్రమించాయి.
  • తేదీ తెలియదు: కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయము కావ్యం రచించాడు.
  • తేదీ తెలియదు: ఫ్రెంచ్ కాలనీ సెయింట్-డొమింగ్యూలో మొదట కాఫీని పండించారు.
  • తేదీ తెలియదు: ఈ సంవత్సరంలో, స్పెయిన్‌కు చెందిన ఫిలిప్ V కోసం బ్రీచ్ లోడింగ్ తుపాకీని తయారు చేసారు.

జననాలు

1715 
William Watson

మరణాలు

పురస్కారాలు

మూలాలు


Tags:

1715 సంఘటనలు1715 జననాలు1715 మరణాలు1715 పురస్కారాలు1715 మూలాలు1715గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

రావణుడుజవాహర్ లాల్ నెహ్రూపోలవరం ప్రాజెక్టుజే.సీ. ప్రభాకర రెడ్డిభారత జాతీయగీతంనీటి కాలుష్యంగురువు (జ్యోతిషం)కుటుంబంసింహరాశికోవూరు శాసనసభ నియోజకవర్గంవై.యస్.అవినాష్‌రెడ్డిసిరికిం జెప్పడు (పద్యం)సప్తర్షులునర్మదా నదివ్యాసుడువాస్తు శాస్త్రంభారత ఎన్నికల కమిషనుఅక్బర్కందుకూరి వీరేశలింగం పంతులువసంత వెంకట కృష్ణ ప్రసాద్గోదావరిభారత జాతీయపతాకంపొంగూరు నారాయణతాటిఉత్తర ఫల్గుణి నక్షత్రముకలబందదిల్ రాజుగంగా నదిజీలకర్రసమాసంతిరుపతిసన్ రైజర్స్ హైదరాబాద్గొట్టిపాటి రవి కుమార్భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాపురుష లైంగికతఅమెరికా రాజ్యాంగంసూర్య నమస్కారాలుభారత రాజ్యాంగంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమురతన్ టాటాసమంతమహేంద్రగిరిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఛందస్సురక్త పింజరిక్రికెట్అ ఆకృత్తిక నక్షత్రమునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఅండాశయముపసుపు గణపతి పూజవిటమిన్ బీ12శ్రీరామనవమిమానవ శరీరమువేంకటేశ్వరుడుమృగశిర నక్షత్రముఅనసూయ భరధ్వాజ్శోభితా ధూళిపాళ్లఆప్రికాట్మధుమేహంశ్రీముఖిభాషా భాగాలుదేవికతెలంగాణ విమోచనోద్యమంగోత్రాలు జాబితాఅక్కినేని నాగ చైతన్యవందేమాతరంగోత్రాలుకులంద్విగు సమాసముయువరాజ్ సింగ్మూలా నక్షత్రంభారతీయ సంస్కృతిఆర్యవైశ్య కుల జాబితామహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంనీతి ఆయోగ్మేరీ ఆంటోనిట్టేపాలకొండ శాసనసభ నియోజకవర్గం🡆 More