1718

1718 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1715 1716 1717 - 1718 - 1719 1720 1721
దశాబ్దాలు: 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి: ఫ్రాన్స్ స్పెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. ఇది క్వాడ్రపుల్ అలయన్స్ యొక్క 2 సంవత్సరాల యుద్ధానికి దారితీసింది.
  • మే: దక్షిణ కెరొలినాలోని చార్లెస్టన్ నౌకాశ్రయాన్ని దిగ్బంధించడానికి ఇంగ్లీష్ సముద్రపు దొంగ బ్లాక్ బేర్డ్ నాలుగు నౌకలలో 400 మంది నావికులతో దాడి చేసాడు.
  • జూన్: సముద్రపు దొంగలు బ్లాక్‌బియర్డ్, బోనెట్ లు నార్త్ కరోలినాలోని బాత్‌లో ఆశ్రయం పొందారు, అక్కడ గవర్నర్ చార్లెస్ ఈడెన్ వారికి, వారి సిబ్బందికీ క్షమాభిక్ష ప్రసాదించాడు
  • జూన్ 16: బాడెన్ ఒప్పందం (1718) కుదరడంతో టోగెన్‌బర్గ్ యుద్ధం ముగిసింది. .
  • అక్టోబరు: స్టెడ్ బోనెట్ ను అతని సిబ్బందిని కేప్ ఫియర్ నది ముఖద్వారం దగ్గర బంధించి దక్షిణ కెరొలినా లోని చార్లెస్టన్కు తీసుకువెళతారు. అక్కడ వారి నేరాలను విచారించి దోషులుగా తేల్చి మరణశిక్ష విధించారు.
  • అక్టోబరు 24: స్టెడ్ బోనెట్ జైలు నుండి తప్పించుకున్నాడు.
  • నవంబరు 8: 22 మంది స్టెడే బోనెట్ యొక్క పైరేట్ సిబ్బందిని చార్లెస్టన్ వద్ద ఉరితీశారు.
  • నవంబర్ 22: బ్లాక్‌బియార్డ్‌ క్షమాభిక్ష ఒప్పందం ఉల్లంఘించినట్లు పేర్కొంటూ, వర్జీనియా గవర్నరు ఉత్తర కరోలినాకు రాయల్ నేవీ బృందాన్ని పంపాడు. అక్కడ వారు బ్లాక్ బేర్డ్ ను చంపేసారు.
  • డిసెంబర్ 10: తిరిగి అదుపు లోకి తీసుకున్న తరువాత స్టెడ్ బోనెట్‌ను చార్లెస్టన్ వద్ద ఉరితీశారు.
  • తేదీ తెలియదు: తెల్ల బంగాళాదుంప ఇంగ్లాండ్ నుండి న్యూ ఇంగ్లాండ్ చేరుకుంది.
  • తేదీ తెలియదు: సురినామ్ (డచ్ కాలనీ) లో కాఫీ పండించారు.

జననాలు

తేదీ వివరాలు తెలియనివి

1718 
సలాబత్ జంగ్

మరణాలు

  • నవంబర్ 22
    • బ్లాక్ బేర్డ్, ఇంగ్లీష్ సముద్రపు దొంగ (జ .1680 )
    • దుర్గాదాస్ రాథోడ్, భారతీయ పాలకుడు (జ .1638 )
  • డిసెంబర్ 10: స్టెడే బోనెట్, సముద్రపు దొంగ (జ. 1688 )

పురస్కారాలు

మూలాలు

Tags:

1718 సంఘటనలు1718 జననాలు1718 మరణాలు1718 పురస్కారాలు1718 మూలాలు1718గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆవుకృష్ణా నదివినోద్ కాంబ్లీఆర్టికల్ 370సింహరాశిదగ్గుబాటి పురంధేశ్వరిరావణుడుతెలంగాణ గవర్నర్ల జాబితాభారత రాజ్యాంగ పీఠికజానకి వెడ్స్ శ్రీరామ్మహేశ్వరి (నటి)రాకేష్ మాస్టర్పి.వెంక‌ట్రామి రెడ్డిరఘుపతి రాఘవ రాజారామ్సాయిపల్లవివేమన శతకముహనుమజ్జయంతి2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత సైనిక దళంనువ్వులుబోగీబీల్ వంతెనచంద్రుడు జ్యోతిషంచాకలిగురజాడ అప్పారావుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకొండా విశ్వేశ్వర్ రెడ్డిఅన్నమయ్యనాగార్జునసాగర్తెలుగు అక్షరాలుతెలంగాణ జిల్లాల జాబితాఅల్లూరి సీతారామరాజుఅండాశయమునామనక్షత్రముదశావతారములువంగవీటి రాధాకృష్ణరౌద్రం రణం రుధిరంపార్వతిహనుమాన్ చాలీసామృణాల్ ఠాకూర్తెలంగాణ శాసనసభషర్మిలారెడ్డిపెళ్ళి చూపులు (2016 సినిమా)తెలంగాణ చరిత్రనిజాంలోక్‌సభనితిన్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగురువు (జ్యోతిషం)విభక్తిసమాచార హక్కుజగ్జీవన్ రాంహనుమంతుడుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్భారతీయ సంస్కృతిరోహిత్ శర్మకనకదుర్గ ఆలయందొమ్మరాజు గుకేష్నండూరి రామమోహనరావుప్రభాస్ఉలవలురియా కపూర్భారతదేశ జిల్లాల జాబితాఛందస్సునయన తారమంగళగిరి శాసనసభ నియోజకవర్గంతాటి ముంజలుజాతిరత్నాలు (2021 సినిమా)శ్రీరామనవమికలమట వెంకటరమణ మూర్తితెలంగాణ ఉద్యమంరవితేజతెలంగాణకు హరితహారంకలియుగంశుభ్‌మ‌న్ గిల్రేవతి నక్షత్రంతెనాలి రామకృష్ణుడుభగత్ సింగ్బ్రాహ్మణ గోత్రాల జాబితా🡆 More