1721

1721 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1718 1719 1720 - 1721 - 1722 1723 1724
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 5: పార్లమెంటులో "సౌత్ సీ బబుల్" పై తన ప్రభుత్వ ప్రవర్తనను సమర్థించుకుంటూ గట్టిగా వాదిస్తూ గ్రేట్ బ్రిటన్ ముఖ్యమంత్రి జేమ్స్ స్టాన్హోప్ కుప్ప కూలిపోయాడు. మరుసటి రోజున మరణించాడు.
  • ఏప్రిల్ 4: రాబర్ట్ వాల్పోల్ గ్రేట్ బ్రిటన్ యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు.
  • ఏప్రిల్: సముద్రపు దొంగలు జాన్ టేలర్, ఆలివర్ లెవాస్సీర్ లు 700 టన్నుల పోర్చుగీస్ నౌక నోసా సెన్హోరా డు కాబోను రీయూనియన్ దీవి వద్ద స్వాధీనం చేసుకున్నారు. నౌక లోని నిధి మొత్తం విలువ ( గోవా నుండి వెళ్తోంది) £ 1,00,000 - £ 8,75,000 మధ్య ఉంటుందని అంచనా వేసారు. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సముద్రపు దోపిడీల్లో ఒకటి.
  • మే 8: పోప్ క్లెమెంట్ XI తరువాత ఇన్నోసెంట్ XIII 244 వ పోప్ అయ్యాడు
  • డిసెంబర్ 8: బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా. (మ.1761)
  • తేదీ తెలియదు:లండన్, న్యూ ఇంగ్లాండ్ల మధ్య రెగ్యులర్ మెయిల్ సేవ మొదలైంది.

జననాలు

1721 
Madhavrao I Peshwa
  • ఫిబ్రవరి 3: ఫ్రెడరిక్ విల్హెల్మ్ వాన్ సెడ్లిట్జ్, ప్రష్యన్ జనరల్ (మ .1773 )
  • డిసెంబర్ 27: ఫ్రాంకోయిస్ హెమ్‌స్టర్‌హ్యూయిస్, డచ్ తత్వవేత్త (d. 1790 )

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1721 సంఘటనలు1721 జననాలు1721 మరణాలు1721 పురస్కారాలు1721 మూలాలు1721గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

తీహార్ జైలుపావని గంగిరెడ్డిగుండెపార్వతిబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుప్రతాప్ సి. రెడ్డిసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిటైఫాయిడ్పసుపుధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలుగు నెలలునవీన శిలా యుగంస్మృతి మందానబమ్మెర పోతనయానిమల్ (2023 సినిమా)కృష్ణా నదితెలుగు సంవత్సరాలుకందుకూరి వీరేశలింగం పంతులుతిథిరక్తంజీమెయిల్వృశ్చిక రాశిస్కాట్లాండ్భారతీయ సంస్కృతిరావణుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅవకాడోభారతీయ స్టేట్ బ్యాంకుYసత్యదీప్ మిశ్రాసూర్యకుమార్ యాదవ్బుధుడు (జ్యోతిషం)తమిళనాడుఏనుగుపంచభూతలింగ క్షేత్రాలుమాదిగపాలక్కాడ్ జిల్లారఘుపతి రాఘవ రాజారామ్రంగస్థలం (సినిమా)ఆశ్లేష నక్షత్రముపునర్వసు నక్షత్రముప్రకటనగర్భాశయముసోమనాథ్తమన్నా భాటియానవీన్ పొలిశెట్టిభాషా భాగాలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీAరాశిసజ్జల రామకృష్ణా రెడ్డికడియం కావ్యఖండంప్రియాంకా అరుళ్ మోహన్భారతీయ తపాలా వ్యవస్థగర్భంభారతదేశంలో సెక్యులరిజంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఉగాదిసింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిశ్రీదేవి (నటి)ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగుడ్ ఫ్రైడేసజ్జా తేజడేటింగ్కోజికోడ్ఉమ్మెత్తతెలంగాణనరసింహ శతకముశ్రవణ నక్షత్రముశాసనసభరోహిణి నక్షత్రంరమ్యకృష్ణపచ్చకామెర్లుసర్వనామముపరిటాల శ్రీరాములుగుంటూరు కారం🡆 More