1724

1724 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1721 1722 1723 - 1724 - 1725 1726 1727
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

1724 
1909 నాటి హైదరాబాదు రాజ్యం
  • జనవరి 15: స్పెయిన్ రాజు ఫిలిప్ V తన 16 ఏళ్ల కుమారుడు లూయిస్ I కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు.
  • జనవరి 22: రియో డి లా ప్లాటా లోని స్పానిష్ కెప్టెన్ జనరల్ బ్రూనో మారిసియో డి జబాలా, ఉరుగ్వేలోని ప్రస్తుత మాంటెవీడియో నగరమున్న చోట ఉన్న పోర్చుగీసు స్థావరం నుండి వాళ్ళను తరిమి ఆ స్థావరాన్ని ఆక్రమించుకున్నాడు.
  • జనవరి 28: సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్శిటీని స్థాపించారు.
  • ఫిబ్రవరి 8: రష్యాకు చెందిన పీటర్ ది గ్రేట్ తన భార్య కేథరీన్ I కు అధికారికంగా జారినా పదవినిచ్చాడు.
  • మే 29: పోప్ ఇన్నోసెంట్ XIII తరువాత, బెనెడిక్ట్ XIII 245 వ పోప్ అయ్యాడు.
  • జూన్ 23: ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యాలు పర్షియాను పంచుకుంటూ కాన్స్టాంటినోపుల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
  • ఆగష్టు 31: 17 ఏళ్ళ స్పెయిన్ రాజు లూయిస్ I మశూచితో 7 నెలల పాలన తరువాత మరణించాడు. అతని తండ్రి ఫిలిప్ V మళ్ళీ సింహాసన మెక్కాడు.
  • హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించారు. నైజాము వారసత్వపాలన 1948 వరకు కొనసాగింది.
  • తేదీ తెలియదు: ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన షా మహమూద్ హోటాకి పిచ్చివాడయ్యాడు.
  • తేదీ తెలియదు: ఇంగ్లాండు‌ లోని అత్యంత పురాతన ప్రచురణ సంస్థ లాంగ్‌మన్ను స్థాపించారు
  • తేదీ తెలియదు: చైనా విదేశీ మిషనరీలను బహిష్కరించింది.
  • తేదీ తెలియదు: ఇంగ్లండ్‌లో బ్లెన్‌హీమ్ ప్యాలెస్ నిర్మాణం పూర్తయింది. 1704లో బ్లెన్‌హీమ్ యుద్ధంలో పాల్గొన్నందుకు గాను, డ్యూక్ ఆఫ్ మార్ల్‌బరోకు అతడికి దేశం ఇచ్చిన బహుమతి ఇది.

జననాలు

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1724 సంఘటనలు1724 జననాలు1724 మరణాలు1724 పురస్కారాలు1724 మూలాలు1724గ్రెగోరియన్‌ కాలెండరులీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీవిష్ణు (నటుడు)ఇండియన్ ప్రీమియర్ లీగ్రాజ్యసభద్రౌపది ముర్ముసమ్మక్క సారక్క జాతరరాజంపేట శాసనసభ నియోజకవర్గంఆవర్తన పట్టికపోకిరిబాల కార్మికులువిభక్తిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభాషా భాగాలుఉప రాష్ట్రపతిఆహారంఎఱ్రాప్రగడఇజ్రాయిల్లోక్‌సభహైపర్ ఆదిథామస్ జెఫర్సన్పాట్ కమ్మిన్స్కేంద్రపాలిత ప్రాంతంవిశాల్ కృష్ణఆంధ్రజ్యోతిభీమసేనుడునీతి ఆయోగ్రామావతారంనందమూరి తారక రామారావుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురతన్ టాటాఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాభారతదేశంలో కోడి పందాలుకోల్‌కతా నైట్‌రైడర్స్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునానార్థాలురాహువు జ్యోతిషంశతక సాహిత్యముతెనాలి రామకృష్ణుడుఅంగచూషణఉత్తర ఫల్గుణి నక్షత్రముఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకిలారి ఆనంద్ పాల్ఆత్రం సక్కుసప్తర్షులుగరుడ పురాణంసంగీతంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)తెలుగు పదాలుఉలవలుసన్ రైజర్స్ హైదరాబాద్మహర్షి రాఘవశ్రీశైల క్షేత్రంమర్రినువ్వులుపునర్వసు నక్షత్రముమామిడిఇత్తడిదూదేకులచార్మినార్చతుర్యుగాలువర్షం (సినిమా)వేమనకొబ్బరిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఆర్టికల్ 370 రద్దుక్రిమినల్ (సినిమా)సింధు లోయ నాగరికతసముద్రఖనినీటి కాలుష్యంసలేశ్వరంమారేడుదేవులపల్లి కృష్ణశాస్త్రికాలుష్యంసూర్య (నటుడు)సామజవరగమనలక్ష్మి🡆 More