1712

1712 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1709 1710 1711 - 1712 - 1713 1714 1715
దశాబ్దాలు: 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 8: సంపూర్ణ సూర్య గ్రహణం 60°36′S 49°12′E / 60.6°S 49.2°E / -60.6; 49.2 నుండి కనిపించింది
  • జనవరి 16: మాస్కోలో ఒక మిలిటరీ ఇంజనీరింగ్ పాఠశాల స్థాపించబడింది. ఇదే AF మొజైస్కీ మిలిటరీ-స్పేస్ అకాడమీగా అవతరించింది.
  • జనవరి 26: 18,161 కిలోల బరువున్న గంట, ఓల్డ్ పమ్మెరిన్‌నువియన్నా లోని సెయింట్ స్టీఫెన్ కేథడ్రల్ లో తొలిసారి మోగించారు. చార్లెస్ VI కు చక్రవర్తిగా పట్టాభిషేకం అయ్యాక, వియన్నా నుండి ఫ్రాంక్ఫర్ట్‌కు తొలిసారి వచ్చిన గుర్తుగా దీన్ని మోగించారు. 16 మంది పురుషులు పావుగంట పాటు బెల్ తాడును లాగితే గంట లోని గంటకు తగిలి మోగింది.
  • ఫిబ్రవరి 10: హుయిలిచే తిరుగుబాటు : చిలీ యొక్క చిలోస్ ద్వీపసమూహంలోని హుయిలిచే ప్రజలు తమకు జరిగుఇన అన్యాయాలకు ప్రతీకారంగా స్పానిష్ ఎన్‌కోమెండెరోస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు .
  • ఫిబ్రవరి 30: స్వీడన్ తమ క్యాలెండర్‌ను తాత్కాలికంగా జూలియన్ క్యాలెండర్‌కు తిరిగి మార్చుకుంది.
  • మార్చి 11: స్వీడన్ తమ క్యాలెండర్‌ను తాత్కాలికంగా జూలియన్ క్యాలెండర్‌కు తిరిగి సర్దుబాటు చేసే రోజుగా అరుదైన ఫిబ్రవరి 30 ను స్వీకరించింది.
  • మార్చి 30: గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే చివరిసారిగా రాయల్ టచ్ (అనారోగ్యాన్ని నయం చేయాలనే ఉద్దేశంతో ఒక కర్మ) నిర్వహిస్తుంది; ఆమె తాకిన 300 మందిలో చివరివాడు శామ్యూల్ జాన్సన్ .
  • మే 19: పీటర్ ది గ్రేట్ రష్యా రాజధానిని మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్‌కు తరలించాడు .
  • ఆగస్టు 1: యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1712 నాటి స్టాంప్ చట్టాన్ని ఆమోదించారు. ప్రచురణకర్తలపై, ముఖ్యంగా వార్తాపత్రికలపై పన్ను విధించింది.
  • డిసెంబర్ 28: సంపూర్ణ సూర్య గ్రహణం 21°30′S 159°00′E / 21.5°S 159.0°E / -21.5; 159.0 నుండి కనిపించింది.
  • తేదీ తెలియదు: మొగలు చక్రవర్తి జహందర్ షా పీఠమెక్కాడు
  • తేదీ తెలియదు: మొట్టమొదటిగా పనిచేసే న్యూకామెన్ ఆవిరి యంత్రాన్ని థామస్ న్యూకామెన్ జాన్ కాలీతో కలిసి నిర్మించాడు. ఇది బ్లాక్ కంట్రీ ఆఫ్ ఇంగ్లాండ్‌లోని గనుల నుండి నీటిని బయటకు తోడివేయడానికి, యాంత్రిక పనిని ఉత్పత్తి చేయడానికి ఆవిరి శక్తిని ఆచరణాత్మకంగా ఉపయోగించిన మొదటి పరికరం.

జననాలు

  • జనవరి 24: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)

మరణాలు

1712 
Bahadur Shah, ca. 1670, Bibliothèque nationale de France, Paris

పురస్కారాలు

మూలాలు

Tags:

1712 సంఘటనలు1712 జననాలు1712 మరణాలు1712 పురస్కారాలు1712 మూలాలు1712గ్రెగోరియన్‌ కాలెండరులీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

రజినీకాంత్కాలేయంసికింద్రాబాద్శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుకారాగారంఎస్. ఎస్. రాజమౌళిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఅల్లసాని పెద్దనశ్రీవిష్ణు (నటుడు)అల్లూరి సీతారామరాజుతెలంగాణా సాయుధ పోరాటంఈనాడుఅంబటి రాయుడునక్షత్రం (జ్యోతిషం)మహామృత్యుంజయ మంత్రంశ్రీ కృష్ణుడుమండల ప్రజాపరిషత్సచిన్ టెండుల్కర్ఎర్రబెల్లి దయాకర్ రావుసుకన్య సమృద్ధి ఖాతాజీమెయిల్ఓటున్యుమోనియాయానిమల్ (2023 సినిమా)2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపుట్టపర్తి నారాయణాచార్యులువర్షిణిట్రూ లవర్వైరస్హస్త నక్షత్రముశోభన్ బాబు నటించిన చిత్రాలుసమంతఘట్టమనేని మహేశ్ ‌బాబుమహేంద్రసింగ్ ధోనిచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంజోర్దార్ సుజాతసోంపు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభగవద్గీతఆంగ్ల భాషపర్యాయపదంమహాసముద్రంహృదయం (2022 సినిమా)కామసూత్రజ్యేష్ట నక్షత్రంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసౌందర్యవన్ ఇండియాస్వాతి నక్షత్రముకీర్తి సురేష్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారత రాష్ట్రపతిసైంధవుడుభారతదేశ జిల్లాల జాబితాకామాక్షి భాస్కర్లసిరికిం జెప్పడు (పద్యం)సామ్యూల్ F. B. మోర్స్ఐడెన్ మార్క్‌రమ్ఇన్‌స్టాగ్రామ్ఆరూరి రమేష్గూగుల్సద్గురుతెలుగు కవులు - బిరుదులుభారతీయ స్టేట్ బ్యాంకుపెళ్ళియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఇస్లామీయ ఐదు కలిమాలుపక్షమువిభక్తిశాంతికుమారిగురువు (జ్యోతిషం)రమణ మహర్షిక్రికెట్జయలలిత (నటి)గుడ్ ఫ్రైడేశ్రీనాథుడు🡆 More