కూచిమంచి తిమ్మకవి: 18వ శతాబ్దపు తెలుగు కవి

కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి.

తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.

కుటుంబం

ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.

చారిత్రక విశేషాలు

తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. ఇతడు ప్రతిదినం పిఠాపురానికి వచ్చి కుక్కుటేశ్వరడుని సేవించేవాడు. సహస్రమాస జీవి. పిఠాపురాన్ని పరిపాలించిన ప్రభువులలో రావు పెదమాధవరావు, రావు నరసింహారావు, రావు వేంకటరావు, రావు వేంకటకృష్ణారావు, రావు చినమాధవరావు పాలనాసమయంలో ఇతడు జీవించి వున్నాడు. రావు చినమాధవరావు తిమ్మకవికి "కవి సార్వభౌమ" అనే బిరుదాన్నిచ్చాడు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతని చివరిదశలో భార్యావియోగంతో సన్యాసం స్వీకరించి శేషజీవితాన్ని పిఠాపురంలోని కుక్కుటేశ్వరాలయంలోనే గడిపాడు.

రచనలు

  1. అచ్చతెలుగు రామాయణము
  2. రుక్మిణీ పరిణయము (1715)
  3. సింహాచల మహాత్మ్యము (1719)
  4. నీలాసుందరీ పరిణయము
  5. సారంగధర చరిత్ర
  6. రాజశేఖర విలాసము (1705)
  7. రసికజన మనోభిరామము (1750)
  8. సర్వలక్షణసార సంగ్రహము (1740)
  9. సర్పపురీ మహాత్మ్యము (1754)
  10. శివలీలా విలాసము (1756)
  11. కుక్కుటేశ్వర శతకము
  12. శ్రీ భర్గ శతకము (1729)
  13. భర్గీ శతకము
  14. చిరవిభవ శతకము

బిరుదులు

  • అభినవ వాగనుశాసనుడు
  • కవిసార్వభౌమ

మూలాలు

వెలుపలి లంకెలు


Tags:

కూచిమంచి తిమ్మకవి కుటుంబంకూచిమంచి తిమ్మకవి చారిత్రక విశేషాలుకూచిమంచి తిమ్మకవి రచనలుకూచిమంచి తిమ్మకవి బిరుదులుకూచిమంచి తిమ్మకవి మూలాలుకూచిమంచి తిమ్మకవి వెలుపలి లంకెలుకూచిమంచి తిమ్మకవితెలుగు

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్పనా చావ్లాపవన్ కళ్యాణ్ఈస్టర్సద్గురుసౌందర్యలహరిచతుర్వేదాలుపురుష లైంగికతకర్ణుడురైతురజాకార్వావిలిసుడిగాలి సుధీర్పూర్వాషాఢ నక్షత్రమువిశ్వబ్రాహ్మణకానుగపరశురాముడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీచిన్న ప్రేగుమహేంద్రసింగ్ ధోనిమాల (కులం)మిరపకాయLఆలివ్ నూనెరోహిణి నక్షత్రంకాన్సర్గుంటకలగరబేతా సుధాకర్భీమా (2024 సినిమా)జూనియర్ ఎన్.టి.ఆర్తట్టుపుట్టపర్తి నారాయణాచార్యులుక్లోమమురక్తంచెక్ రిపబ్లిక్నరసింహ (సినిమా)వ్యతిరేక పదాల జాబితామొఘల్ సామ్రాజ్యంవినుకొండజాతిరత్నాలు (2021 సినిమా)తెలుగు భాష చరిత్రచిలకమర్తి లక్ష్మీనరసింహంహైదరాబాదుమొదటి ప్రపంచ యుద్ధంచిరుత (సినిమా)ఎయిడ్స్బంగారంప్రియురాలు పిలిచిందిబ్రాహ్మణ గోత్రాల జాబితాభద్రాచలంమామిడిపరిటాల రవిఎస్త‌ర్ నోరోన్హాఅచ్చులుగంగా నదిఅమ్మకోసంవాట్స్‌యాప్హైదరాబాద్ రేస్ క్లబ్జంగం కథలుసింగిరెడ్డి నారాయణరెడ్డిస్టాక్ మార్కెట్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిప్రకృతి - వికృతిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాలు 2024సతీసహగమనంపురాణాలుతిక్కనట్రూ లవర్ఓం నమో వేంకటేశాయతెలుగు సాహిత్యంసరోజినీ నాయుడుసద్దామ్ హుసేన్కర్ర పెండలంగరుడ పురాణంనవరసాలుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంమంతెన సత్యనారాయణ రాజు🡆 More