హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలుహిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనములు అంటారు. అవి
1. షడ్దర్శనములు
దర్శనం | కర్త | సిద్ధాంతం | ప్రధాన గ్రంధము | ప్రథమసూత్రము | విశేషము | ప్రసిద్ధ ఆచార్యులు | ||||||||||||||||||||||||||
సాంఖ్య దర్శనము | కపిలమునిః | ప్రకృత్తియే విశ్వం యొక్క మూలం | మూలక సమ్మేళనం | త్రిగుణముల ప్రాధాన్యత | ||||||||||||||||||||||||||||
యోగ దర్సనము | పతంజలి | యోగము ద్వారా మోక్ష మార్గం | యోగ సూత్రం | యోగానుశాసనము' | యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి | |||||||||||||||||||||||||||
న్యాయ దర్సనము | గౌతమ ముని | ప్రపంచ నిర్మాణము ఈశ్వరేచ్చ, ఆయనే పాలకుడు | న్యాయ సూత్రం | ప్రమాణము- ప్రమేయము- సంశయము- ప్రయోజనము- దృష్టాంతము- సిద్ధాంతము- అవయవము- తర్కము- నిర్ణయము- జల్పము- వితండము- హేతునిర్ణయము- నిగ్రహము- శ్రేయసాధనములు | తర్కధారితదర్శనము | |||||||||||||||||||||||||||
వైశేషిక దర్శనము | కణాదుడు | పరమాణువాదం | దీనిచేతనే ధర్మం వ్యవహరించుబడుచున్నది | పరమాణువులచే ఈ సంసారము విస్తరించుబడుచున్నది, వాటిచేతనే నాశనముగుచున్నది. | ||||||||||||||||||||||||||||
పూర్వమీమాంస | జైమిని | వేదాలపై ఆధారపడిన జీవితం, కర్మ సిద్ధాంతము- సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ద కర్మ | మీమాంస సూత్రం | అధాతో ధర్మజిజ్ఞాస: | కర్మకాండాధారితదర్సనము | |||||||||||||||||||||||||||
ఉత్తరమీమాంస (వేదాంత) | బాదరాయణుడు | బ్రహ్మసూత్రము, ఉపనిషత్తులు, భగవద్గీత | అధాతో బ్రహ్మజిజ్ఞాస: | జ్ఞానకాండాధారితదర్సనము |
|
२) మూడు వేదాంతదర్సనముము
దర్సనము | కర్త | సిద్ధాంతము | ముఖ్యగ్రంధము | విశేషము | ప్రసిద్ధాచార్యుడు |
చార్వక దర్సనము | దేవగురు బృహస్పతి | ||||
జైన దర్సనము | ఋషభదేవుడు | ||||
బౌద్ధ దర్సనము | బుద్ధుడు |
ఇవన్నీ వేదములు ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు (చార్వాకులు, బౌద్ధులు, జైనులు ఇలాంటి వారు) చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి.
వనరులు
This article uses material from the Wikipedia తెలుగు article షడ్దర్శనములు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.