భౌతిక శాస్త్రం వాయువు

వాయువు (జర్మన్,ఆంగ్లం,స్పానిష్,పోర్చుగీస్: Gas) పదార్ధాల యొక్క ఒక మూల స్థితి.

భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం, ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.

భౌతిక శాస్త్రం వాయువు
Gas phase particles (atoms, molecules, or ions) move around freely

భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.

వాయు నియమాలు

వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం, ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.

ద్రవ నైట్రోజన్‌లో మునిగిన తర్వాత గాలి బెలూన్ తగ్గిపోతుంది

వాయు కాలుష్యం

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను కాలుష్యం చేయు రసాయనములు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్థము (biological material)లు వాతావరణములో కలియుట వాయు కాలుష్యము అనబడును

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

పురాణాలు

ఇవి కూడా చూడండి

Tags:

భౌతిక శాస్త్రం వాయువు వాయు నియమాలుభౌతిక శాస్త్రం వాయువు వాయు కాలుష్యంభౌతిక శాస్త్రం వాయువు పురాణాలుభౌతిక శాస్త్రం వాయువు ఇవి కూడా చూడండిభౌతిక శాస్త్రం వాయువుఅణువులుఆంగ్లంజర్మన్భౌతిక శాస్త్రంస్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

తేలుసింగిరెడ్డి నారాయణరెడ్డిఈశాన్యంయాదవఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుమహామృత్యుంజయ మంత్రంపరిపూర్ణానంద స్వామిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారుద్రమ దేవిబ్రాహ్మణ గోత్రాల జాబితాఅల్లు అర్జున్ఇంద్రుడుకడియం శ్రీహరిరజాకార్స్నేహమెరుపుసాయి సుదర్శన్శామ్ పిట్రోడానరసింహ శతకముతహశీల్దార్యూట్యూబ్లక్ష్మిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంచతుర్వేదాలుహైదరాబాదు2024థామస్ జెఫర్సన్రావి చెట్టుశ్రీలలిత (గాయని)జవహర్ నవోదయ విద్యాలయంసమ్మక్క సారక్క జాతరరాశి (నటి)ఆంధ్రప్రదేశ్ శాసనసభకస్తూరి రంగ రంగా (పాట)వృషణంఆశ్లేష నక్షత్రముఅల్లసాని పెద్దనకర్ణుడుతెలుగునాట జానపద కళలుఅవకాడోద్రౌపది ముర్ముగుంటూరు కారంభగవద్గీతనిర్వహణవంతెనఉస్మానియా విశ్వవిద్యాలయంవిశాఖ నక్షత్రముభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలునామవాచకం (తెలుగు వ్యాకరణం)స్వామియే శరణం అయ్యప్పతెలుగు కవులు - బిరుదులువై.ఎస్.వివేకానందరెడ్డిమురుడేశ్వర ఆలయంభీమా (2024 సినిమా)అనూరాధ నక్షత్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంచంద్రుడుదేవికకామసూత్రరైలుసజ్జల రామకృష్ణా రెడ్డికృష్ణా నదిఇన్‌స్టాగ్రామ్తొలిప్రేమపొట్టి శ్రీరాములుబోగీబీల్ వంతెనవినాయకుడుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంపురాణాలుదొమ్మరాజు గుకేష్ఇంటి పేర్లుభాషా భాగాలుపాములపర్తి వెంకట నరసింహారావుమౌర్య సామ్రాజ్యంసౌందర్యపసుపు గణపతి పూజకాకతీయులుజాతీయ ప్రజాస్వామ్య కూటమిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష🡆 More