వాణిజ్యం

వాణిజ్యం లేదా వర్తకం (ఆంగ్లం: Trade) అంటే సరుకులను లేదా సేవలను ఒకచోటు నుంచి మరొక చోటుకు బదిలీ చేయడం.

ఇందులో తరచుగా డబ్బు చేతులు మారుతుంది. వాణిజ్యం జరగడానికి వీలు కల్పించే వ్యవస్థను మార్కెట్ అని ఆర్థికవేత్తలు వ్యవహరిస్తారు. వాణిజ్యం చేసేవారు వర్తకులు లేదా వ్యాపారులు.

వాణిజ్యం
16వ శతాబ్దంలో జర్మనీలో వాణిజ్యం

తొలినాళ్ళలో వాణిజ్యం అంటే ఇరు పక్షాల వారు డబ్బుతో అవసరం లేకుండా నేరుగా వస్తువులు, సేవలు ఇచ్చి పుచ్చుకునేవారు. దీన్నే వస్తుమార్పిడి పద్ధతి అని కూడా అంటారు. అధునాతన యుగంలో వర్తకులు వస్తువులు, సేవలను ఇచ్చి పుచ్చుకునేందుకు తరచుగా డబ్బునే వాడుతున్నారు. ఇద్దరు వర్తకుల మధ్య జరిగేది ద్వైపాక్షిక వాణిజ్యం (Bilateral trade). రెండు కంటే ఎక్కువ వర్తకుల మధ్య జరిగేది బహుళ పక్ష వాణిజ్యం (Multilateral trade).

మూలాలు

Tags:

డబ్బు

🔥 Trending searches on Wiki తెలుగు:

శోభితా ధూళిపాళ్లరాజమండ్రితోట త్రిమూర్తులుబ్రహ్మంగారి కాలజ్ఞానంకాలేయంషిర్డీ సాయిబాబాఅన్నమయ్యరోజా సెల్వమణికరోనా వైరస్ 2019జీమెయిల్నానార్థాలుఅనూరాధ నక్షత్రంసాక్షి (దినపత్రిక)శ్రీరామనవమినవధాన్యాలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంతెలుగు అక్షరాలుతెనాలి రామకృష్ణుడునాయట్టునందమూరి బాలకృష్ణ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుకలమట వెంకటరమణ మూర్తిబి.ఆర్. అంబేద్కర్భూమినరేంద్ర మోదీశతభిష నక్షత్రముఅరుణాచలంసమంతప్రజా రాజ్యం పార్టీశాంతిస్వరూప్విశాల్ కృష్ణనీ మనసు నాకు తెలుసువరిబీజంగోల్కొండఉష్ణోగ్రతస్నేహభారతీయ రైల్వేలుభీమా (2024 సినిమా)ఆత్రం సక్కుమంగళగిరి శాసనసభ నియోజకవర్గంఫ్యామిలీ స్టార్హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఉపమాలంకారంయూట్యూబ్తెలుగుదేశం పార్టీమదర్ థెరీసాపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్నయన తారఏప్రిల్హనుమజ్జయంతిఆంధ్రప్రదేశ్ చరిత్రఘట్టమనేని మహేశ్ ‌బాబుతాటి ముంజలువిశాఖ నక్షత్రముద్రౌపది ముర్ముభారత జాతీయ కాంగ్రెస్అమర్ సింగ్ చంకీలాఖండంఎస్. జానకిభారత రాజ్యాంగ పీఠికతాటిశాసనసభకె. అన్నామలైకాప్చావిటమిన్ బీ12స్టాక్ మార్కెట్వెబ్‌సైటుప్రకటనభారతదేశ ప్రధానమంత్రిరక్త పింజరిఏప్రిల్ 24Aశాతవాహనులురాజమహల్ఎన్నికలుకూన రవికుమార్రాజీవ్ గాంధీభారతదేశ రాజకీయ పార్టీల జాబితామాధవీ లత🡆 More