రోసేసి

రోసేసి (Rosaceae) పుష్పించే మొక్కలలో గులాబి కుటుంబం.

దీనిలోని సుమారు 3,000-4,000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.

రోసేసి
రోసేసి
Flower of Rosa arvensis
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
రోసేలిస్
Family:
రోసేసి

Juss.
ఉపకుటుంబాలు

Rosoideae
Spiraeoideae
Maloideae
Amygdaloideae or Prunoideae

రోసేసి
రోసేసి ప్రపంచ విస్తరణ

సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడింది. రోసాయిడే, స్పైరాయిడే, మేలాయిడే, అమిగ్డలాయిడే. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.

వర్గీకరణ

  • ఉపకుటుంబం రోసాయిడే: వీనిలోని మొక్కలు ఎఖిన్ లేదా డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. దీనిలో సుమారు 20 ప్రజాతులున్నాయి. ఉదా: గులాబి, బ్లాక్ బెర్రీ, రాస్ప్ బెర్రీ, స్ట్రాబెర్రి మొదలైనవి.
  • ఉపకుటుంబం స్పైరాయిడే: వీనిలో ఐదు కవచాలు కలిగిన శుష్క ఫలాలు కాస్తాయి. దీనిలో స్పైరియా, సార్బారియా అనే ప్రజాతులున్నాయి.
  • ఉపకుటుంబం మేలాయిడే: ఇవి ఐదు కవచాలు కలిగిన కండగల పోమ్ అనే ఫలాలనిస్తాయి. వీనిలో ఆపిల్, పియర్ మొదలైన ప్రజాతులున్నాయి.
  • ఉపకుటుంబం అమిగ్డలాయిడే: వీనిలో ఒకే ఒక్క డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. వీనిలో ప్లమ్, పీచ్, బాదం, చెర్రీ, ఆప్రికాట్ మొదలైన ప్రజాతులున్నాయి.

ఆర్ధిక ప్రాముఖ్యత

ఇది ఆర్థిక ప్రాముఖ్యంలో మూడవ స్థానంలో ఉంది. దీనిలో ఆపిల్స్, బాదం, స్ట్రాబెర్రీ మొదలైనవి ఉన్నాయి.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశంప్లీహముఫ్యామిలీ స్టార్గోత్రాలుతమన్నా భాటియాతిరుపతిపెంటాడెకేన్ఘట్టమనేని మహేశ్ ‌బాబుఅరుణాచలంవిచిత్ర దాంపత్యంసంస్కృతంభారతీయ శిక్షాస్మృతిసత్య సాయి బాబాఉత్పలమాలసునాముఖిమానవ శరీరముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఅన్నమాచార్య కీర్తనలుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిమా తెలుగు తల్లికి మల్లె పూదండమెరుపుషాహిద్ కపూర్వ్యవసాయంజగ్జీవన్ రాంగొట్టిపాటి రవి కుమార్భారత రాష్ట్రపతిపులివెందులపరిటాల రవిడి. కె. అరుణశుక్రుడుఉపనయనముఅనసూయ భరధ్వాజ్కొంపెల్ల మాధవీలతగుంటూరు కారంవిష్ణువుకృత్తిక నక్షత్రముమేషరాశినర్మదా నదిఆశ్లేష నక్షత్రమురజాకార్యనమల రామకృష్ణుడుజాతీయములువిడాకులులలితా సహస్ర నామములు- 1-100పర్యావరణంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంసామెతలుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ఓం భీమ్ బుష్పురుష లైంగికతరమ్య పసుపులేటిరక్త పింజరితెలుగు వ్యాకరణంఆప్రికాట్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావరలక్ష్మి శరత్ కుమార్దొమ్మరాజు గుకేష్లావు శ్రీకృష్ణ దేవరాయలుపది ఆజ్ఞలుమేరీ ఆంటోనిట్టేనువ్వు లేక నేను లేనుస్త్రీరాష్ట్రపతి పాలనవంకాయపమేలా సత్పతిఅ ఆసామజవరగమనగోదావరిదక్షిణామూర్తి ఆలయంక్రిమినల్ (సినిమా)యాదవవిశాల్ కృష్ణథామస్ జెఫర్సన్నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయగీతంవిష్ణు సహస్రనామ స్తోత్రమువిశ్వబ్రాహ్మణసౌర కుటుంబంమహాభాగవతం🡆 More