యునైటెడ్ స్టేట్స్ రిపబ్లికన్ పార్టీ

రిపబ్లికన్ పార్టీ (Republican Party, గ్రాండ్ ఓల్డ్ పార్టీ - GOP) అనేది యునైటెడ్ స్టేట్స్ లోని రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలలో ఒకటి, రెండోది దాని చారిత్రక ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ.

ఈ పార్టీ నుంచి 18 మంది రిపబ్లికన్ అధ్యక్షులు ఉన్నారు, అబ్రహం లింకన్ మొదటి రిపబ్లికన్ అధ్యక్షులుగా (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు) 1861 నుంచి 1865 వరకు సేవలందించారు, లింకన్ రిపబ్లికన్ అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలోనే హత్యగావింపబడ్డాడు. 2001 నుంచి 2009 వరకు జార్జి డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షునిగా సేవలందించారు. 2016లో వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడుగా ఎన్నికయినారు.

రిపబ్లికన్ పార్టీ
Republican Party
Chairpersonరోన రోమ్నీ మెక్డేనియల్ (మిచిగాన్)
అధ్యక్షుడుడోనాల్డ్ ట్రంప్ (న్యూయార్క్)
వైస్ అధ్యక్షుడుమైక్ పెన్స్ (ఇండియానా)
ప్రతినిధుల సభ స్పీకర్పాల్ ర్యాన్ (విస్కాన్సిన్)
ప్రతినిధుల సభ నాయకుడుమెజారిటీ నేత కెవిన్ మెక్కార్తీ (కాలిఫోర్నియా)
సెనేట్ నాయకుడుమెజారిటీ నేత మిచ్ మెక్కొనెల్ (కెంటకీ)
స్థాపన తేదీమార్చి 20, 1854; 170 సంవత్సరాల క్రితం (1854-03-20)
Preceded byవిగ్ పార్టీలో
ఉచిత నేల పార్టీ
ప్రధాన కార్యాలయం310 First Street SE
వాషింగ్టన్, డి.సి. 20003
విద్యార్థి విభాగంకాలేజ్ రిపబ్లికన్లు
యువత విభాగంయంగ్ రిపబ్లికన్లు
టీనేజ్ రిపబ్లికన్లు
మహిళా విభాగంరిపబ్లికన్ జాతీయ మహిళా సమాఖ్య
విదేశీ విభాగంరిపబ్లికన్లు విదేశీ
Membership (2016)30,447,217
రాజకీయ విధానంసాంప్రదాయ వాదం
ఆర్ధిక ఉదారవాదం
ఫెడరలిజం (అమెరికన్)
జాతీయవాదం
రాజకీయ వర్ణపటంకుడి విభాగం

ఇవి కూడ చూడండి

జిమ్ అలెన్ (వ్యోమింగ్ రాజకీయవేత్త)

మూలాలు

Tags:

అబ్రహం లింకన్డోనాల్డ్ ట్రంప్యునైటెడ్ స్టేట్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇండోనేషియానువ్వులుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాతిరుపతిఎస్.వి. రంగారావునయన తారఉస్మానియా విశ్వవిద్యాలయంఫ్లిప్‌కార్ట్2024 భారత సార్వత్రిక ఎన్నికలుగజేంద్ర మోక్షంఉపనయనముపొట్టి శ్రీరాములుశివపురాణంవనపర్తి సంస్థానంధనూరాశిఋగ్వేదంకేంద్రపాలిత ప్రాంతంమఖ నక్షత్రమురాబర్ట్ ఓపెన్‌హైమర్ప్రపంచ రంగస్థల దినోత్సవండాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంకిరణ్ రావుపాములపర్తి వెంకట నరసింహారావురాహువు జ్యోతిషంఆంధ్రప్రదేశ్ మండలాలుసావిత్రి (నటి)స్టాక్ మార్కెట్గురువు (జ్యోతిషం)భారత రాజ్యాంగ పీఠికతట్టువృశ్చిక రాశికిలారి ఆనంద్ పాల్మిథునరాశిఓటుట్విట్టర్ఆంధ్రప్రదేశ్ చరిత్రగంగా నదిఇస్లాం మతంగోల్కొండపన్ను (ఆర్థిక వ్యవస్థ)బేతా సుధాకర్సింధు లోయ నాగరికతతెలుగు నెలలుదేవుడుక్రోధిహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుతూర్పు కాపుసంభోగంకల్పనా చావ్లాబుధుడు (జ్యోతిషం)ఆతుకూరి మొల్లప్రకృతి - వికృతిలక్ష్మిపూర్వాభాద్ర నక్షత్రముమహాకాళేశ్వర జ్యోతిర్లింగంరంజాన్సైంధవుడుపురాణాలుటాన్సిల్స్భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థజవాహర్ లాల్ నెహ్రూఆంధ్రప్రదేశ్వన్ ఇండియాభారత పార్లమెంట్ఉషా మెహతాఅలెగ్జాండర్రాగులుఎనుముల రేవంత్ రెడ్డిఅన్నయ్య (సినిమా)చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిమండల ప్రజాపరిషత్అచ్చులుగ్యాస్ ట్రబుల్భారత జాతీయ కాంగ్రెస్శివ సహస్రనామాలుసంధిఅనసూయ భరధ్వాజ్సూర్యకుమార్ యాదవ్🡆 More