అబ్రహం లింకన్: 16వ అమెరికా‌ అధ్యక్షుడు

అబ్రహం లింకన్ (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 15, 1865) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు.

అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.

అబ్రహం లింకన్
అబ్రహం లింకన్


అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు
పదవీ కాలం
ఏప్రిల్ 3, 1861 – ఏప్రిల్ 15, 1865
ఉపరాష్ట్రపతి Hannibal Hamlin (1861 – 1865)
Andrew Johnson (1865)
ముందు జేమ్స్ బుకానన్
తరువాత ఆండ్రూ జాన్సన్

Member of the U.S. House of Representatives
from ఇల్లినాయిస్'s ఇల్లినాయిస్ district
పదవీ కాలం
మార్చి 4, 1847 – మార్చి 3, 1849
ముందు జాన్ హెన్రీ
తరువాత థామస్ హారిస్

వ్యక్తిగత వివరాలు

జననం (1809-02-12)1809 ఫిబ్రవరి 12
హార్డిన్ కౌంటీ, కెంటకీ
మరణం 1865 ఏప్రిల్ 15(1865-04-15) (వయసు 56)
వాషింగ్టన్ డి.సి
జాతీయత అమెరికన్
రాజకీయ పార్టీ Whig (1832-1854), Republican (1854-1864), National Union (1864-1865)
జీవిత భాగస్వామి Mary Todd Lincoln
సంతానం Robert Todd Lincoln, Edward Lincoln, Willie Lincoln, Tad Lincoln
వృత్తి న్యాయవాది
మతం క్రైస్తవం
సంతకం అబ్రహం లింకన్'s signature

వ్యక్తిగత జీవితం

అబ్రహం లింకన్: 16వ అమెరికా‌ అధ్యక్షుడు 
లింకన్ కాంస్య విగ్రహం

లింకన్ 1809 ఫిబ్రవరి 12 సంవత్సరం థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. ఆయన పూర్వీకుడైన సామ్యూల్ లింకన్ 17వ శతాబ్దంలోనే ఇంగ్లండునుంచి మసాచుసెట్స్ కు వలస వచ్చాడు. ఆయన తాత పేరు కూడా అబ్రహాం లింకనే.ఆయన కెంటకీకి వచ్చినపుడు 5000 ఎకరాలకు యజమాని.

లింకన్ కు తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనారోగ్యంతో మరణించింది. వెంటనే తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సవతి తల్లియైనప్పటికీ లింకన్ కు ఆమెకు గాఢమైన అనురాగం ఏర్పడింది. తన జీవితాంతం అమ్మ అని వ్యవరించేవాడు. కానీ రాను రానూ తండ్రికి దూరమయ్యాడు. కాని చాలా మంచి వాడు.

ఇవి కూడా చూడండి

Tags:

18091865అమెరికాఏప్రిల్ 15ఫిబ్రవరి 12

🔥 Trending searches on Wiki తెలుగు:

కుతుబ్ మీనార్షణ్ముఖుడుతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్వసంత వెంకట కృష్ణ ప్రసాద్సంభోగంసప్త చిరంజీవులుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంగుడ్ ఫ్రైడేఇత్తడిమియా ఖలీఫాఅయలాన్పరిటాల రవిదినేష్ కార్తీక్ఉమ్మెత్తతెలుగు వ్యాకరణంH (అక్షరం)ప్రధాన సంఖ్యఅల వైకుంఠపురములోభారతదేశ జిల్లాల జాబితామామిడిజవహర్ నవోదయ విద్యాలయంప్రీతీ జింటా సినిమాల జాబితాశుభ్‌మ‌న్ గిల్సమాసంఎస్. వి. కృష్ణారెడ్డిభారత జాతీయగీతంక్రికెట్సిమ్రాన్వాట్స్‌యాప్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంరాజ్యసభపెళ్ళిపాముఅంగారకుడుక్రిక్‌బజ్భారతదేశ చరిత్రఆంధ్రజ్యోతిఆత్మగౌరవంయూట్యూబ్భారత జాతీయ కాంగ్రెస్సంధిఛందస్సుమేడిశ్రీశ్రీబేతా సుధాకర్శ్రీ కృష్ణదేవ రాయలుభారత కేంద్ర మంత్రిమండలిఉత్తర ప్రదేశ్రామాయణంశాసనసభ సభ్యుడుభారత ఎన్నికల కమిషనుచెప్పాలని ఉందితంత్ర దర్శనముచిప్కో ఉద్యమంతిరుమలవ్యాసుడుఛత్రపతి శివాజీబరాక్ ఒబామాగర్భాశయముతెలుగు పద్యముఈనాడునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఆటలమ్మతెలుగు కవులు - బిరుదులునన్నయ్యశ్రీలీల (నటి)మంగళవారం (2023 సినిమా)ఊరు పేరు భైరవకోనపార్వతిదుక్కిపాటి మధుసూదనరావుభారతీయ స్టేట్ బ్యాంకుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుగరుడ పురాణం2023అంజూరంకొల్లేరు సరస్సుహనుమాన్ చాలీసాసుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)🡆 More