యాంగ్జీ నది

యాంగ్జీ నది, లేదా యాంగ్జీ, లేదా చాంగ్ జియాంగ్ అనేది చైనా, ఆసియాలోని అతి పొడవైన నది.

31°23′37″N 121°58′59″E / 31.39361°N 121.98306°E / 31.39361; 121.98306

అలాగే ప్రపంచంలోని మూడవ అతి పొడవైన నది (అమెజాన్, నైలు తర్వాత). ఇది చైనీస్ నాగరికత యొక్క రెండు ప్రధాన పుట్టినిల్లులో ఒకటిగా గౌరవింపబడుతుంది. (మరొకటి ఎల్లో నది)

Yangtze (长江)
Cháng Jiāng
యాంగ్జీ నది
Dusk on the middle reaches of the Yangtze River (Three Gorges)
దేశం యాంగ్జీ నది China
ఉపనదులు
 - ఎడమ Yalong, Min, Tuo, Jialing, Han
 - కుడి Wu, Yuan, Zi, Xiang, Gan, Huangpu
Cities Yibin, Luzhou, Chongqing, Wanzhou, Yichang, Jingzhou, Yueyang, Wuhan, Jiujiang, Anqing, Tongling, Wuhu, Nanjing, Zhenjiang, Nantong, Shanghai
Source Geladaindong Peak
 - స్థలం Tanggula Mountains, Qinghai
 - ఎత్తు 5,042 m (16,542 ft)
 - అక్షాంశరేఖాంశాలు 33°25′44″N 91°10′57″E / 33.42889°N 91.18250°E / 33.42889; 91.18250
Mouth East China Sea
 - location Shanghai, and Jiangsu
 - coordinates 31°23′37″N 121°58′59″E / 31.39361°N 121.98306°E / 31.39361; 121.98306
పొడవు 6,300 km (3,915 mi)
పరివాహక ప్రాంతం 18,08,500 km2 (6,98,266 sq mi)
Discharge
 - సరాసరి 30,166 m3/s (10,65,302 cu ft/s)
 - max 1,10,000 m3/s (38,84,613 cu ft/s)
 - min 2,000 m3/s (70,629 cu ft/s)
యాంగ్జీ నది
The course of the Yangtze River through China

ఈ నది 6,300 కిలోమీటర్లు (దాదాపు 4,000 మైళ్ళు) పొడవు ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రం భాగమైన తూర్పు చైనా సముద్రం లోకి చైనా (క్విన్ఘై ప్రావిన్స్) పశ్చిమ భాగం నుండి వెళుతుంది. ఇది ఉత్తర, దక్షిణ చైనాల మధ్య విభజన బిందువుగా భావించబడుతుంది. ఇది చైనీస్ నాగరికత ఆరంభానికి సహాయపడింది. ఈ నది మీద త్రీ గోర్జెస్ డ్యామ్ అనే ఒక పెద్ద ఆనకట్ట కలదు, ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్టలలో ఒకటి. ఇది దాదాపు 410 మైళ్ళ (660 కిలోమీటర్లు) అప్స్ట్రీమ్ (ప్రవాహానికి ఎదురుగా) విస్తరించిన ఒక మానవ నిర్మిత సరస్సు ఏర్పరచింది. యాంగ్జీ నది విహారానికి అగ్ర పర్యాటక ఆకర్షణలలో చాంగ్కింగ్ డజు బొమ్మలు, త్రీ గోర్జెస్, లెస్సర్ త్రీ గోర్జెస్, బాయి డి సిటీ, ఫెంగ్డు గోస్ట్ సిటీ ఉన్నాయి.

చిత్రమాలిక

మూలాలు

ఇతర లింకులు

Tags:

అమెజాన్చైనానదినైలు

🔥 Trending searches on Wiki తెలుగు:

సన్ రైజర్స్ హైదరాబాద్రాజీవ్ గాంధీలగ్నంతెలంగాణా బీసీ కులాల జాబితాస్టాక్ మార్కెట్చతుర్వేదాలువల్లభనేని బాలశౌరిదీపావళివరిబీజంమహాసముద్రంభారతదేశ జిల్లాల జాబితానక్షత్రం (జ్యోతిషం)సత్యనారాయణ వ్రతంగోదావరిసుందర కాండవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)నరేంద్ర మోదీశుక్రుడు జ్యోతిషంగ్రామ పంచాయతీబోయింగ్ 747కాజల్ అగర్వాల్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికృపాచార్యుడుపురాణాలుభారతీయ శిక్షాస్మృతిసావిత్రి (నటి)రావణుడువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిగరుత్మంతుడుఆంధ్ర విశ్వవిద్యాలయంరామ్మోహన్ రాయ్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుపాఠశాలవీరేంద్ర సెహ్వాగ్మలబద్దకంపుష్పమొఘల్ సామ్రాజ్యంశతక సాహిత్యమువిజయ్ (నటుడు)రాహువు జ్యోతిషంక్రికెట్పంచారామాలుకర్ణుడుకానుగఅమెజాన్ ప్రైమ్ వీడియోపూర్వాభాద్ర నక్షత్రముభారతదేశ ప్రధానమంత్రిఛందస్సువంగవీటి రంగారెడ్డిఆర్టికల్ 370అక్కినేని నాగార్జునరజాకార్విభక్తిఆంగ్ల భాషమోహిత్ శర్మమలేరియాఎస్. ఎస్. రాజమౌళిభాషా భాగాలుభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుతెలంగాణ జిల్లాల జాబితాకొంపెల్ల మాధవీలతఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతొట్టెంపూడి గోపీచంద్నందమూరి బాలకృష్ణకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంసంఖ్యతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఉప రాష్ట్రపతిదగ్గుబాటి పురంధేశ్వరిమూలా నక్షత్రంగొట్టిపాటి రవి కుమార్బంగారు బుల్లోడుజోర్దార్ సుజాతటిల్లు స్క్వేర్చంపకమాలవిద్యఅశ్వని నక్షత్రముశివుడు🡆 More