మైఖేలాంజెలో

మైఖేలాంజెలో (మార్చి 6, 1475ఫిబ్రవరి 18, 1564) ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - పేటా, డేవిడ్ అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు ఫ్రెస్కో చిత్రాలు - రోమ్ నగరంలో సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు, తుది తీర్పు . తరువాత అదే నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికాకు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.

మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని
(Michelangelo di Lodovico Buonarroti Simoni)
మైఖేలాంజెలో
డానియెల్ డ వోల్టెరా గీసిన మైఖేలాంజిలో Chalk portrait
జన్మ నామంMichelangelo di Lodovico Buonarroti Simoni
జననం (1475-03-06)1475 మార్చి 6
అరెజ్జో, కాప్రెసి, టుస్కాని
మరణం 1564 ఫిబ్రవరి 18(1564-02-18) (వయసు 88)
రోమ్
జాతీయత ఇటాలియన్
రంగం శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణం, కవిత్వం
శిక్షణ డొమెనికో ఘిరాల్డియో వద్ద అనుచరునిగా
ఉద్యమం ఉన్నత పునరుజ్జీవనం

కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిహనుమాన్ చాలీసాపిఠాపురం శాసనసభ నియోజకవర్గంభారత రాజ్యాంగ సవరణల జాబితాభగవద్గీతకీర్తి సురేష్త్యాగరాజుఆంధ్రప్రదేశ్కైకాల సత్యనారాయణపూర్వాభాద్ర నక్షత్రముఊరు పేరు భైరవకోనఆహారంభారత కేంద్ర మంత్రిమండలిమమితా బైజుపోకిరితరుణ్ కుమార్గురజాడ అప్పారావుఉలవలుభారతీయ శిక్షాస్మృతికర్ణుడుట్విట్టర్దూదేకులశివుడుసురేఖా వాణిరజినీకాంత్హను మాన్అగ్నికులక్షత్రియులుఘట్టమనేని మహేశ్ ‌బాబుశ్రుతి హాసన్ఆప్రికాట్గజేంద్ర మోక్షం2014 భారత సార్వత్రిక ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)చింతామణి (నాటకం)కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)నానార్థాలునువ్వొస్తానంటే నేనొద్దంటానారక్త సింధూరంద్వాదశ జ్యోతిర్లింగాలుశుక్రుడుఅల్లూరి సీతారామరాజుయానిమల్ (2023 సినిమా)తాజ్ మహల్కోట్ల విజయభాస్కరరెడ్డిఆశ్లేష నక్షత్రమువందేమాతరంపూరీ జగన్నాథ దేవాలయంగజము (పొడవు)గుంటూరు జిల్లాకె. విజయ భాస్కర్విద్యా బాలన్మారేడుచతుర్వేదాలుమానవ శాస్త్రంసంధిరతన్ టాటాఅనుష్క శర్మభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుశిబి చక్రవర్తిభారతదేశపు పట్టణ పరిపాలననాయకత్వంఆది పర్వముభారత పార్లమెంట్భారత జాతీయ కాంగ్రెస్శాతవాహనులుసౌర కుటుంబంప్రియ భవాని శంకర్అశోకుడుక్రిక్‌బజ్ఉప రాష్ట్రపతికాజల్ అగర్వాల్రామావతారంసంగీత వాద్యపరికరాల జాబితాతెలంగాణ ప్రభుత్వ పథకాలుపటిక బెల్లంఆది శంకరాచార్యులుఇందిరా గాంధీమహాకాళేశ్వర జ్యోతిర్లింగం🡆 More