మానవ శరీరము

మానవ శరీరము బాహ్యంగా కనిపించే నిర్మాణము. మానవుని శరీరములో తల, మెడ, మొండెం, రెండు కాళ్ళు, రెండు చేతులు ఉంటాయి. సరాసరి మానవుని పొడవు 1.6 మీటర్లు (5.6 అడుగులు). ఇది వారివారి జన్యువులమీద ఆధారపడి ఉంటుంది.

Parts of Human Body
మానవ శరీరం అవయవాలు

మానవ శరీరము వివిధరకాలైన వ్యవస్థలు (systems), అంగాలు (organs), కణజాలాలు (tissues), కణాలు (cells) తో చేయబడివుంది. శరీర నిర్మాణ శాస్త్రము (anatomy) వీటన్నింటి గురించి తెలియజేస్తుంది. మానవ శరీరము పనిచేసే విధానాల్ని తెలియజేసేది శరీర ధర్మ శాస్త్రము (physiology).

జీవమున్నంత వరకు మానవున్ని 'శరీరము' అని, మరణము తర్వాత 'శవము' అని అంటారు.

మానవ శరీరములోని వ్యవస్థలు

మానవ శరీరములోని భాగాలు

తల, మెడ

వీపు (వెనుకభాగం)

ఛాతీ

ఉదరము

మానవ శరీరము 
కాలేయము, పరిసరములలో ఉన్న జీర్ణవ్యవస్థ పటము

కటి

కాళ్ళు, చేతులు

మానవ శరీరములోని కణజాలాలు

ఉపకళా కణజాలాలు

  • సరళ ఉపకళా కణజాలాలు
    • సరళ శల్కల ఉపకళా కణజాలాలు
    • సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
    • మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
  • సంయుక్త ఉపకళా కణజాలాలు
    • స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
    • స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
    • అవస్థాంతర ఉపకళా కణజాలాలు

సంయోజక లేదా ఆధార కణజాలాలు

  • వాస్తవిక సంయోజక కణజాలాలు
    • మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలు
      • అరియోలర్ సంయోజక కణజాలాలు
      • జాలక సంయోజక కణజాలాలు
      • జెల్లివంటి సంయోజక కణజాలాలు
      • అడిపోస్ సంయోజక కణజాలాలు
    • తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు
      • తెల్లని తంతు సంయోజక కణజాలాలు
      • పసుపు పచ్చని తంతువులున్న స్థితిస్థాపక కణజాలాలు

అస్థి లేదా ఆధార కణజాలాలు

  • మృదులాస్థి కణజాలాలు
    • కచాభ మృదులాస్థి
    • స్థితిస్థాపక మృదులాస్థి
    • తంతుయుత మృదులాస్థి
  • అస్థి కణజాలాలు (ఎముక)
    • మృదులాస్థి ఎముకలు
    • త్వచాస్థి ఎముకలు
      • స్పంజికల వంటి ఎముకలు
      • చిక్కని ఎముకలు

ద్రవ కణజాలాలు

కండర కణజాలాలు

  • అస్థి లేదా నియంత్రిత చారల కండరాలు
  • అంతరాంగ లేదా అనియంత్రిత నునుపు కండరాలు
  • హృదయ లేదా అనియంత్రిత చారల కండరాలు

నాడీ కణజాలాలు

Tags:

మానవ శరీరము లోని వ్యవస్థలుమానవ శరీరము లోని భాగాలుమానవ శరీరము లోని కణజాలాలుమానవ శరీరముHuman physiology

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీముఖికె. అన్నామలైఓం భీమ్ బుష్సామెతల జాబితాతిరుపతితెలుగుదేశం పార్టీప్రశాంతి నిలయంశుక్రుడు జ్యోతిషంPHవేయి స్తంభాల గుడివడదెబ్బభారత జాతీయ చిహ్నంవేమన శతకమురక్త పింజరిఅమ్మశ్రీ కృష్ణదేవ రాయలుకృష్ణా నదిపొంగూరు నారాయణజ్యేష్ట నక్షత్రంపెళ్ళి చూపులు (2016 సినిమా)బైబిల్తోడికోడళ్ళు (1994 సినిమా)సింగిరెడ్డి నారాయణరెడ్డిబొత్స ఝాన్సీ లక్ష్మిరాజీవ్ గాంధీవంతెనచిరంజీవులుబ్రహ్మంగారి కాలజ్ఞానంఢిల్లీ డేర్ డెవిల్స్తామర పువ్వుఅన్నప్రాశనదగ్గుబాటి వెంకటేష్శివాత్మికఉలవలుఅష్టదిగ్గజములుపద్మశాలీలుకుటుంబంభాషనందమూరి బాలకృష్ణగురువు (జ్యోతిషం)నువ్వు లేక నేను లేనుశుక్రుడుకడియం శ్రీహరిహను మాన్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుదానం నాగేందర్వ్యాసుడుగంజాయి మొక్కభారతదేశంవెంట్రుకసూర్యుడుకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంసోరియాసిస్మధుమేహంకాలేయంభాషా భాగాలుతెలంగాణ శాసనసభభూమితీన్మార్ మల్లన్నసుడిగాలి సుధీర్తెలుగు పత్రికలుఘట్టమనేని మహేశ్ ‌బాబులోక్‌సభ నియోజకవర్గాల జాబితారైతుబంధు పథకంసైబర్ సెక్స్మఖ నక్షత్రముజవాహర్ లాల్ నెహ్రూవంగవీటి రాధాకృష్ణమీనరాశిరుక్మిణీ కళ్యాణంఘట్టమనేని కృష్ణశాసనసభత్రిష కృష్ణన్కన్యారాశికీర్తి సురేష్భారతీయ రిజర్వ్ బ్యాంక్కాట ఆమ్రపాలిఏడిద నాగేశ్వరరావు🡆 More