శోషరస వ్యవస్థ

రక్తనాళాల ద్వారా రక్తం కదులుతున్నప్పుడు ప్లాస్మాలో ఉన్న నీరు, దానిలో ఉన్న ఆక్సిజన్ పోషకపదార్ధాలు రక్తనాళాల గోడల నుంచి బయటకువచ్చి కణజాలస్థలాల్లోకి చేరతాయి.

ఈ ద్రవాన్ని కణబాహ్యద్రవం (Extracellular fluid) అంటారు. ఇది కణాల నుంచి కార్బన్ డైయాక్సైయిడ్ ని జీర్ణక్రియా వ్యర్ధపదార్ధాలను సేకరిస్తుంది. ఈ కణబాహ్యద్రవంలో అధిక భాగం రక్తనాళాల్లో ప్రవేశించి రక్తంలో ఒక అంశంగా రవాణా చెందుతుంది. మిగిలిన కణబాహ్యద్రవం కణజాలంలో ఉండే చిన్న శోషరసనాళికలలోకి ప్రవేశిస్తుంది. ఈ చిన్న నాళికలన్ని కలసి పెద్ద శోషరసనాళంగా ఏర్పడి, వాటి ద్వారా ప్రసరించి రక్తప్రసరణకు చేరుతుంది. ఈ విధంగా శోషరసనాళాల్లో ప్రవహించే కణబాహ్యద్రవాన్ని 'శోషరసం' అంటారు. ఈ మొత్తం వ్యవస్థని శోషరస వ్యవస్థ (Lymphatic system) అంటారు. ఈ వ్యవస్థలో శోషరస నాళికలు, శోషరస నాళాలు (Lymphatics), శోషరస వాహికలు, శోషరస గ్రంధులు (Lymph Nodes), శోషరస కణుపులు ఉంటాయి. ప్లాస్మాలోని అన్ని అంశాలు శోషరసంలో ఉంటాయి. అయితే ప్లాస్మాప్రోటీన్ ల గాఢత మాత్రం చాలా తక్కువ ఉంటుంది. దీనిలో తెల్ల రక్తకణాలు ముఖ్యంగా లింఫోసైట్లు ఉంటాయి. కానీ ఎర్ర రక్తకణాలు మాత్రం ఉండవు.

శోషరస వ్యవస్థ
శోషరస వ్యవస్థ
An image displaying the lymphatic system.

వ్యాధులు

Tags:

తెల్ల రక్తకణాలుప్లాస్మారక్తం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు కవులు - బిరుదులుఘంటసాల వెంకటేశ్వరరావులక్ష్మీనారాయణ వి విగర్భాశయముకాకతీయుల శాసనాలుహీమోగ్లోబిన్జంద్యముతెలుగు కులాలుభౌతిక శాస్త్రంబాలకాండమహామృత్యుంజయ మంత్రంతోట చంద్రశేఖర్వై.యస్.రాజారెడ్డిరాజమండ్రికాకతీయులుగోదావరికర్ణుడుయూట్యూబ్తులసిగిరిజనులుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్మార్చి 28అధిక ఉమ్మనీరుగంగా నదివిశాఖ నక్షత్రముఅన్నపూర్ణ (నటి)బోదకాలునువ్వొస్తానంటే నేనొద్దంటానాబి.ఆర్. అంబేడ్కర్గంగా పుష్కరంగవర్నరురౌద్రం రణం రుధిరంఆంధ్రప్రదేశ్ శాసనమండలిమండల ప్రజాపరిషత్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆవర్తన పట్టికసామెతలువిశ్వక్ సేన్నడుము నొప్పిప్రజా రాజ్యం పార్టీభారత రాజ్యాంగ సవరణల జాబితాయేసుసుమతీ శతకముహోమియోపతీ వైద్య విధానంఅల్ప ఉమ్మనీరురక్తంరామప్ప దేవాలయంమానవ హక్కులుఉస్మానియా విశ్వవిద్యాలయంరాజశేఖర చరిత్రముఆయుష్మాన్ భారత్భారతదేశంలో మహిళలుచిరుధాన్యంలలితా సహస్ర నామములు- 1-100గుమ్మడి నర్సయ్యతెలుగు వాక్యంశ్రీ కృష్ణదేవ రాయలుమున్నూరు కాపుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుబీడీ ఆకు చెట్టుబంగారంశ్రీశైల క్షేత్రంరష్యాఎండోమెట్రియమ్రోహిణి నక్షత్రంపురుష లైంగికతపెళ్ళి చూపులు (2016 సినిమా)వసంత ఋతువుసముద్రఖనినందమూరి తారకరత్నభాస్కర్ (దర్శకుడు)మిషన్ భగీరథఅంగారకుడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగజేంద్ర మోక్షంరామ్ మిరియాలనంది తిమ్మన🡆 More