గుమ్మడి నర్సయ్య

సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నరసయ్య .

పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ (ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఇల్లెందు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ గుమ్మడి నరసయ్య ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందారు. టేకులగూడెం గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని వైరా నియోజకవర్గంలోకి మార్చడం పట్ల నిరసన ప్రకటించి ఎన్నికలను బహిష్కరించారు.

గుమ్మడి నరసయ్య
గుమ్మడి నర్సయ్య


1983 - 1994
1999 - 2009
నియోజకవర్గం ఇల్లందు

వ్యక్తిగత వివరాలు

జననం 1955
టేకులగూడెం గ్రామం
సింగరేణి మండలం
ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
సంతానం గుమ్మడి అనురాధ
నివాసం హైదరాబాద్
మతం హిందూ

పదవిలో ఉన్నంతకాలం బస్సు, ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి విద్యానగర్ లోని పార్టీ ఆఫీసులో పండుకుని ఆటోలో అసెంబ్లీకి వచ్చేవాడు.. కానీ ఈయనెప్పుడూ పబ్లిసీటీ చేసుకోలేదు. గెలిచిన అయిదు సార్లు ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే ఇచ్చేవారు. కొద్ది పాటి పొలం తప్ప నర్సయ్యకు సొంత ఆస్తులు లేవు.

గుమ్మడి నర్సయ్య
గుమ్మడి నర్సయ్య

మూలాలు

Tags:

ఇల్లెందు శాసనసభ నియోజకవర్గంపార్లమెంటుప్రజాస్వామ్యంవైరాశాసనసభ సభ్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

యేసు శిష్యులుపోసాని కృష్ణ మురళిగుంటూరుదేవుడుమీనరాశితెలుగు వికీపీడియారాశి (నటి)గుమ్మడిరజాకార్లురోగ నిరోధక వ్యవస్థఒగ్గు కథఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుశ్రీశైలం (శ్రీశైలం మండలం)వినాయకుడుతెలుగు పత్రికలుతెలంగాణా సాయుధ పోరాటంరైటర్ పద్మభూషణ్పాములపర్తి వెంకట నరసింహారావుకిరణ్ రావుకె. మణికంఠన్వరుణ్ తేజ్జయప్రదఆహారంతెలుగుదేశం పార్టీఎస్.వి. రంగారావుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకులంసంక్రాంతిఎస్. ఎస్. రాజమౌళిబారసాలరావణుడుశివమ్ దూబేకెఫిన్తులారాశినన్నయ్యవిభక్తిపామురమ్యకృష్ణయాగంటిఇందుకూరి సునీల్ వర్మ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిAప్రొద్దుటూరుజోర్దార్ సుజాతబుధుడు (జ్యోతిషం)సిద్ధార్థ్రాజ్యసభనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపిత్తాశయముమొదటి ప్రపంచ యుద్ధంకుంభరాశిఅల్లూరి సీతారామరాజుయజుర్వేదంశాసనసభ సభ్యుడుపర్యాయపదంగజేంద్ర మోక్షంనానార్థాలుపృథ్వీరాజ్ సుకుమారన్భారతదేశంలో విద్యఅనసూయ భరధ్వాజ్రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఅరటిశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)మకర సంక్రాంతిభారతీయ తపాలా వ్యవస్థసుమ కనకాలకుమ్మరి (కులం)ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)జూనియర్ ఎన్.టి.ఆర్చిత్తూరు నాగయ్యచంద్ర గ్రహణంకొణతాల రామకృష్ణమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిజవహర్ నవోదయ విద్యాలయంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాషడ్రుచులుసమంతమార్చి 28🡆 More