సింగరేణి మండలం

సింగరేణి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.

ఈ మండల కేంద్రం కారేపల్లి గ్రామం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఇల్లందు నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం సింగరేణి

సింగరేణి
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సింగరేణి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సింగరేణి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సింగరేణి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°32′25″N 80°17′15″E / 17.540279°N 80.287542°E / 17.540279; 80.287542
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం సింగరేణి
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 248 km² (95.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 54,897
 - పురుషులు 27,596
 - స్త్రీలు 27,301
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.37%
 - పురుషులు 63.26%
 - స్త్రీలు 40.96%
పిన్‌కోడ్ 507122

గణాంకాలు

సింగరేణి మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 54,897 - పురుషులు 27,596 - స్త్రీలు 27,301

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 54,897. జనాభాలో పురుషులు 27,596 కాగా, స్త్రీల సంఖ్య 27,301. మండలంలో 14,390 గృహాలున్నాయి.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. సింగరేణి
  2. పేరుపల్లి
  3. మాధారం
  4. విశ్వనాధపల్లి
  5. కొమట్లగూడెం
  6. మాణిక్యారం
  7. గేటుకారేపల్లి
  8. ఉసిరికాయలపల్లి
  9. కమలాపురం
  10. రెలకాయలపల్లి
  11. బజుమల్లైగూడెం

మండలం లోని పంచాయతీలు

  1. అప్పయ్యగూడెం
  2. భాగ్యనగర్ తండ
  3. బజుమల్లైగూడెం
  4. బాజ్య తండా
  5. బోటితండా
  6. చీమలపాడు
  7. చిన్నమదన్పల్లి
  8. దుబ్బ తండ
  9. గడిపాడు
  10. గంగారం తండా
  11. గేట్ కారేపల్లి
  12. గట్టి రెలకాయలపల్లి
  13. గిడ్డవారిగూడెం
  14. గంపలగూడెం
  15. గుట్టకిందగంప
  16. జైత్రంతండ
  17. కమలాపురం
  18. కొమట్లగూడెం
  19. కొమ్మగూడెం
  20. కొత్త తండ
  21. మాదారం
  22. మంగలి తండా
  23. మాణిక్యారం
  24. మోట్లగూడెం
  25. నానునగర్ తండ
  26. పాత కమలాపురం
  27. పాటిమీద గంపు
  28. పేరుపల్లి
  29. పొలంపల్లి
  30. రావోజితండా
  31. రేగులగూడెం
  32. రెలకాయలపల్లి
  33. సీతారాంపురం
  34. సింగరేణి
  35. సూర్యతండ
  36. టేకులగూడెం
  37. తోడితాళగూడెం
  38. ఉసిరికాయలపల్లి
  39. వెంకటయ్య తండా
  40. విశ్వనాధపల్లి
  41. ఎర్రబొడు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

సింగరేణి మండలం గణాంకాలుసింగరేణి మండలం మండలం లోని గ్రామాలుసింగరేణి మండలం మండలం లోని పంచాయతీలుసింగరేణి మండలం మూలాలుసింగరేణి మండలం వెలుపలి లంకెలుసింగరేణి మండలంఇల్లందుకరెపల్లి (గేట్)ఖమ్మం జిల్లాఖమ్మం రెవెన్యూ డివిజనుతెలంగాణసింగరేణి

🔥 Trending searches on Wiki తెలుగు:

గుంటకలగరవిష్ణు సహస్రనామ స్తోత్రముసావిత్రిబాయి ఫూలేపనసట్రాన్స్‌ఫార్మర్తెలుగు కులాలుపంచారామాలుకలబందలక్ష్మీనరసింహాఅయ్యప్పమీనరాశివేయి స్తంభాల గుడిఅనూరాధ నక్షత్రంనువ్వు నేనుదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోబద్రీనాథ్ దేవస్థానంకావ్య కళ్యాణ్ రామ్పల్లెల్లో కులవృత్తులురామదాసుఐక్యరాజ్య సమితిడా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనంరౌద్రం రణం రుధిరంమొదటి ప్రపంచ యుద్ధంజనాభాగ్లోబల్ వార్మింగ్రమణ మహర్షిమంచు మోహన్ బాబుభద్రాచలంతెలంగాణ జనాభా గణాంకాలుసతీసహగమనందేవులపల్లి కృష్ణశాస్త్రిఆశ్లేష నక్షత్రముపక్షవాతంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఅనసూయ భరధ్వాజ్బంగారంతెలంగాణ జిల్లాలుభారత జాతీయ చిహ్నంసహాయ నిరాకరణోద్యమంభారత జాతీయపతాకంబాబర్విష్ణుకుండినులుఆంధ్రప్రదేశ్ జిల్లాలుఆకాశం నీ హద్దురాపటిక బెల్లంశ్రీ చక్రంమహాబలిపురంఅల్లు అర్జున్పురాణాలుస్వలింగ సంపర్కంకల్వకుర్తి మండలంమహాభారతంఅష్టదిగ్గజములుకృత్రిమ మేధస్సుపుష్యమి నక్షత్రముత్రిష కృష్ణన్ఆలంపూర్ జోగులాంబ దేవాలయంజాషువాహార్దిక్ పాండ్యారంప ఉద్యమంచోళ సామ్రాజ్యంకేంద్రపాలిత ప్రాంతంవిశాఖ నక్షత్రముశ్రీనాథుడునందమూరి తారక రామారావుతెలంగాణ ఉద్యమంపూర్వాభాద్ర నక్షత్రమునిర్మలమ్మసుందర కాండపొంగూరు నారాయణగ్యాస్ ట్రబుల్చంపకమాలదక్షిణ భారతదేశంనారదుడువర్షంతులారాశిపూజిత పొన్నాడజీమెయిల్క్షత్రియులు🡆 More